Abha Telugu Vlogs

  • Home
  • Abha Telugu Vlogs

Abha Telugu Vlogs Abha Telugu Vlogs is about curiosity, Creativity and fun loaded life vlogs. Let us not kill the kid in us. Let's be kids again.

Join the Playschool by subscribing :)

Abha .A Youtube channel of a growing Plant for Fun Loaded Craziness. Join the Playschool by subscribing :)

Do Dont Talk || || Real Life Activity Based Content || || || Life Baahubali || Life Trick Shots ||

You Can Follow us on:
https://www.facebook.com/Abha.YouTube/
https://twitter.com/Abha_YouTube
https://www.youtube.com/c/Abha-com

22/02/2023

"మళ్లీ కవిగానే పుడతా... తెలుగుదేశంలో మాత్రం కాదు"
రచన - తనికెళ్ళ భరణి గారు

ఈ మాటలు అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు... ప్రముఖ నటుడు, కవి, రచయిత, అన్నింటికీ మించి ఓ భాషాభిమాని.... ఆయనే #తనికెళ్ళ_భరణి గారు. ఇంత కఠినమైన మాట ఎందుకు అన్నారు.. అంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏమిటో.... ఆయన మాటల్లోనే.....

"అనవసరంగా అక్షరాలు వాడడం దేశద్రోహం కంటే నేరం" అని చలంగారన్నారు. ఆ మాట నాపై ప్రభావం చూపించిందేమో. మహాభారతాన్ని కూడా మాటల్లేకుండా తీయగలను అనే నమ్మకం నాది.

వచ్చే జన్మలోనూ కవిగానే పుట్టాలన్న ఆశ నాది. కానీ తెలుగు దేశంలో మాత్రం పుట్టకూడదు. ఎందుకంటే సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల ఇంత అనాదరణ, అరుచి, నిర్లక్ష్యం ఎక్కడా లేదు.

హరికథా పితామహుడు నారాయణదాసు పుట్టినింట్లో ఆయన మునిమనవడు కాఫీపొడి దుకాణం పెట్టాడు. అది ఏ రాజకీయ నాయకుడికీ పట్టదు.

గురజాడ బంగారు కళ్లద్దాలు, ఆయన జాతకం భద్రపరిచే నాథుడు లేడు.

సుబ్రమణ్య భారతి అనగానే..... తమిళ తంబీలు లేచి నిలబడతారు. ఇక్కడ శ్రీశ్రీ అంటే..... 'అల్లూరి సీతారామరాజులో పాటలు రాశాడు... ఆయనేనా?' అని అడుగుతారు. మనకు అంతే తెలుసు.

కవులు బతికుండగానే చస్తారు. చచ్చాక బతుకుతారు. బమ్మెర పోతన, దాశరథి రంగాచార్య.... వీళ్లను మించినోళ్లున్నారా? కానీ వాళ్లెవరో మనకు తెలీదు. త్యాగరాజు పరాయి రాష్ట్రం వెళ్లి సమాధి అయ్యారు. ఇక్కడుంటే త్యాగరాజుకే కాదు, ఆయన సంగీతానికే సమాధి కట్టేసేవారు. తమిళనాడులో జరిగినట్టు త్యాగరాజు ఉత్సవాలు ఇక్కడ జరగవు. అసలు ఆయనెవరో ఇక్కడెవరికీ తెలీదు. వేరే భాషల్లో వేరే సంస్కృతులంటే మనకు చాలా ఇష్టం. ప్యాంటు, షర్టులు వేసుకొని తిరుగుతాం. చిదంబరం చూడండి... పార్లమెంటుకు కూడా పంచె కట్టుకునే వెళ్ళేవారు.

తెలుగుకు ఆ శక్తి ఉంది....
అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చినప్పుడు నగరంలో ఉన్న తెలుగు రచయితల్ని పిలిపించి ఓ చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఓ రచయిత "తెలుగు భాష నాశనం అయిపోతుందని భయంగా ఉంది సార్" అని ఆవేదన వ్యక్తం చేశారట.

"తెలుగు భాషకు ఏమీ కాదు. ఎందుకంటే తనను తాను బతికించుకోగల శక్తి తెలుగుకి ఉంది." అన్నారట పీవీ. అవును... తెలుగు చావదు. దాన్నెవరూ చంపలేరు. తెలుగులో ఇంత మాధుర్యం ఉంది అంటూ ఉద్యమస్థాయిలో ప్రచారం చేయాలి. ఆ రోజుల కోసం ఎదురుచూద్దాం"

ఇది భరణి గారి ఆవేదన మాత్రమే కాదు. ప్రతి రచయితది కూడా. నిజమే భరణి గారు అన్నట్లుగా తెలుగును ఎవరో బయటి వాళ్లు వచ్చి చంపలేరు. మన తెలుగువాళ్లే చంపుతున్నారు. నిజమే.... చిన్నపిల్లలు అమ్మ-నాన్న అని పిలిస్తే అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా వాళ్లను చూసి మమ్మీ-డాడీ అని పిలవమని మనమే వాళ్లకు సూచిస్తున్నాం. ఇప్పటి తరం పిల్లలకు కనీసం తెలుగు దినపత్రిక చదవటం కూడా సరిగ్గా రాదు.

ఇక తెలుగు రాయటం అంటారా.... అబ్బో అదో బ్రహ్మ విద్య. ఓ సినిమాలో చెప్పినట్టు... దెబ్బ తగిలితే అమ్మా అనడం మానేసి... షిట్ అనే అశుద్ధాన్ని పలుకుతున్నాం. మారాలి.... మనం మారాలి. మన ఆలోచన మారాలి. మన పిల్లలకు తెలుగు నేర్పాలి. ప్రతి ఇంట్లో చక్కటి తెలుగు మాట్లాడాలి. మన చిన్నతనంలో వేమన శతకం, సుమతీ శతకం నేర్చుకున్నాం. ఇప్పటి పిల్లలకు వేమన ఎవరో కూడా తెలీదు. అది మన దౌర్భాగ్యం.

మా తెలుగు తల్లికి మల్లెపూదండ.... మా కన్నతల్లికి మంగళారతులు.!🙏

If you are in Munnar and want to do camping, I can't recommend you enough of these people. I am touched by their hospita...
01/01/2023

If you are in Munnar and want to do camping, I can't recommend you enough of these people. I am touched by their hospitality.

Thank You so much for making our first camping experience wonderful. The support and patience you have shown while we were struggling while trekking was so touching.

01/11/2020

హైదరాబాద్ లో ఉండేటప్పుడు ప్రతి వారం కోర్ట్ లో ఆడేవాళ్ళం కాని LockDown Quarantine లో మా ఊర్లో గేమ్ ని బాగా మిస్ . మా ఊర్లో బాడ్మింటన్ కోర్ట్ వేసుకున్నాం .

అందుకే మాకు కుదిరినంత మంచిగా మేమే కోర్ట్ వేసుకున్నాం .

Link in bio.

Maa videos nachithe like chesi subscribe cheyyandi.
It wud make us happy to reach to more people and grow this channel. That happens only by viewers supporting us.

29/10/2020

My Village. Vangathota song in Dasara utsavaalu :). Anduna corona time lo.

Bhakthulaki ki logics undav, emotions eyyyyy.


26/08/2020

Got to see my enfield after 6 months due to corona. Its been very long since we made a vlog. And here we go , this time in my village .

In this we unboxed a new wifi router and my brother tried to review it in geeky ranjith style🤪

Instagram tags

Finally its time to shout it out!I am getting married today👦 👧 at 8:29 PM. Its been on the cards for a while till now. W...
05/08/2020

Finally its time to shout it out!

I am getting married today👦 👧 at 8:29 PM. Its been on the cards for a while till now.

We already postponed it once due to corona but this time decided to go ahead with only close family.

To make sure virtual presence of my dear friends, family and colleagues , i have arranged a private livestream on my channel “Abha Telugu Vlogs”. 😉.

I will share the link of live stream on my whatsapp status and msg all i can by 7:30PM.

Incase you miss out for any reason, Please do reach out. @ Andhra Pradesh

02/08/2020

Pandiri at 🏡 My home in my village today morning.

29/07/2020

My quarantine kahaanis 🐒🤩

Getting it mildly cooked on low flame was the goal 🔥. So have to make this setup.

Sad perspective: There are many perspectives to look in every situation. But while a migrant labourer child risked her l...
24/05/2020

Sad perspective: There are many perspectives to look in every situation. But while a migrant labourer child risked her life and did something out of helplessness, all she got from the society around her is praising how well she cycled and it looks to me as mockery to get contacted by cycling federation. What if she died in the way of scorching heat and exhaustion. Rather than understanding it as dire state of their life and feeling guilty of keeping them in such situations, Highlighting child strength, endurance is bad in this context. What if she dies ? There are many who died on the roads cycling to home.

Please don’t consider their struggle to be alive, as a race and prize them at the end line from your pockets with opportunities,news stories,fame. It feels disgusting.

She didn’t inspired a nation.

@ Hyderabad

Vlog link in bio, Went to this awesome world of makers yesterday at maker faire hyderabad 2019. Very glad to see T works...
11/11/2019

Vlog link in bio, Went to this awesome world of makers yesterday at maker faire hyderabad 2019. Very glad to see T works and TG pushing maker culture in Hyderabad. Students, hobbyists, startups,makers .. oh its a 🥳 .

Made a vlog of the event. Also met this youtuber friend of mine .. Hope you like it . Link in bio

Maker Faire Hyderabad 2019 | Telugu Vlog 25 | Abha

https://youtu.be/R4Q_1NDb-PY

Hyderabad roads are having fun with vinayaka nimajjanam .Google maps situation
12/09/2019

Hyderabad roads are having fun with vinayaka nimajjanam .
Google maps situation

24/08/2019
Weekend Gully Cricket .Under adbhuthamaina Hyd climate lo Kickass game annamaata. Chinnappati Nostalgia feels hit us. Sa...
24/08/2019

Weekend Gully Cricket .Under adbhuthamaina Hyd climate lo Kickass game annamaata. Chinnappati Nostalgia feels hit us. Sai Vaddi Navaneesh Gangala.

Manchi atmosphere lo Hyd lo Weekend Gully Cricket in Hyderabad - Telugu Vlog 24 Abha . A Youtube channel for Fun Loaded Crazines...

Hitech City
24/08/2019

Hitech City

Weekend Gully Cricket in Hyderabad - Telugu Vlog 24 . Under adbhuthamaina Hyd climate lo Kickass game annamaata. Nostalg...
24/08/2019

Weekend Gully Cricket in Hyderabad - Telugu Vlog 24 . Under adbhuthamaina Hyd climate lo Kickass game annamaata. Nostalgia feels hit us.
sai

Address


Alerts

Be the first to know and let us send you an email when Abha Telugu Vlogs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Abha Telugu Vlogs:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share