ThegreatAP

ThegreatAP Telugu News, Politics, Sports, Entertainment, Food & Travel.. Breaking News, Movie updates, Pictures, Videos etc.

TheGreatAP is the official destination for Telugu News, Politics, Sports & Entertainment. Get all the updates on Breaking News, Trending Stories, Expert Analysis, Telugu Cinema News, Gossip, Pictures, Videos, Movie Reviews and more..

16/04/2024

జగనన్న కోసం మేము సైతం సిద్ధం అంటున్న దివ్యాంగులు!

రోడ్డు పక్కన దివ్యాంగులను చూసి బస్ ఆపిన జగనన్న.. వారితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడి క్షేమ సమాచారాలు ఆరా

తమకి అండగా నిలుస్తున్న జగనన్నకి థ్యాంక్స్‌ చెప్పిన దివ్యాంగులు



విశాఖలో వైసీపీ అభ్యర్ధులకే NRI ల మద్ధతు ! Medapati Venkat Face To Face | iDream News
16/04/2024

విశాఖలో వైసీపీ అభ్యర్ధులకే NRI ల మద్ధతు ! Medapati Venkat Face To Face | iDream News

విశాఖలో వైసీపీ అభ్యర్ధులకే NRI ల మద్ధతు ! Medapati Venkat Face To Face | iDream News iDream Media Network is your top sour...

🔸Petregaz Launches ₹600 crore LPG Import & Storage Terminal At Krishnapatnam 😍🔹The newly commissioned facility, with an ...
15/04/2024

🔸Petregaz Launches ₹600 crore LPG Import & Storage Terminal At Krishnapatnam 😍

🔹The newly commissioned facility, with an investment of Rs 600 crore, enables Petregaz to deliver cost-effective, and dependable solutions to LPG marketers, the company said in a statement

▪️With an annual capacity of over 1.5 million metric tonnes, the facility has excellent road connectivity to the hinterland of Tamil Nadu, Telangana, Karnataka, and Andhra Pradesh

▫️The terminal also has two refrigerated storage tanks, a modern jetty with no congestion and capable of berthing all types of LPG vessels, 16 truck loading bays among others

ఈ NRI మాటలు వింటే..జగన్ ఐటీ కోసం ఏంచేసారో తెలుస్తుంది! | NRI Persons Great words About CM Jagan | iDream News
14/04/2024

ఈ NRI మాటలు వింటే..జగన్ ఐటీ కోసం ఏంచేసారో తెలుస్తుంది! | NRI Persons Great words About CM Jagan | iDream News

ఈ NRI మాటలు వింటే..జగన్ ఐటీ కోసం ఏంచేసారో తెలుస్తుంది! | NRI Persons Great words About CM Jagan | iDream News N...

🔸Simpolo to invest ₹ 350 crore in Andhra Pradesh to set up a new tiles manufacturing plant 🏭
13/04/2024

🔸Simpolo to invest ₹ 350 crore in Andhra Pradesh to set up a new tiles manufacturing plant 🏭

తాడేపల్లి జంక్షన్‌లో సీఎం వైయస్‌జగన్ యాత్రకు సంఘీభావం తెలిపిన  సీఎం వైయస్‌ జగన్ సతీమణి శ్రీమతి వైయస్ భారతి.బస్సుయాత్రలో ...
13/04/2024

తాడేపల్లి జంక్షన్‌లో సీఎం వైయస్‌జగన్ యాత్రకు సంఘీభావం తెలిపిన సీఎం వైయస్‌ జగన్ సతీమణి శ్రీమతి వైయస్ భారతి.

బస్సుయాత్రలో వస్తున్న ముఖ్యమంత్రికి అభివాదం చేసిన శ్రీమతి వైయస్‌ భారతి, ప్రతిగా బస్సులో నుంచి అభివాదం చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌.

ప్రజలు, అభిమానుల మధ్య నుంచే సీఎంకి అభివాదం చేసిన శ్రీమతి వైయస్‌ భారతి.



🔸This Is Huge Investment 🔥🔹Indosol Solar is investing Rs ₹ 25,000 crore to set up 10 GW of solar PV modules, 5 GW wafers...
12/04/2024

🔸This Is Huge Investment 🔥

🔹Indosol Solar is investing Rs ₹ 25,000 crore to set up 10 GW of solar PV modules, 5 GW wafers, 5 GW ingot, and 5 GW of glass manufacturing facility near the upcoming Ramayapatnam port, In Nellore

🔹1st production line, with 500MW solar module capacity started from March 31, 2024

▪️This project is expected to be completed by 2026, and aims to create 23,000 direct and indirect direct employment opportunities

🔸Andhra Pradesh Govt invites Tesla to set up EV Cars Manufacturing Plant In State 🚘🔹AP Govt invited Tesla to visit the S...
12/04/2024

🔸Andhra Pradesh Govt invites Tesla to set up EV Cars Manufacturing Plant In State 🚘

🔹AP Govt invited Tesla to visit the State and see the sites required for locating their unit

🔹The State Govt has informed Tesla that it has enough land banks in various districts. The government also offered help if Tesla chooses to acquire private land

▪️In view of elections code , Tesla teams expected to visit AP after general polls

11/04/2024

ఏపీలో టోఫెల్ పరీక్ష రాసిన 4.5 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు.. సత్ఫలితాలిస్తున్న జగనన్న విద్యా సంస్కరణలు!



Kudos to AP Government ❤️🙏
11/04/2024

Kudos to AP Government ❤️🙏



Andhra Pradesh Govt Is Making It's All Efforts To Bring Tesla To State 👍😍
11/04/2024

Andhra Pradesh Govt Is Making It's All Efforts To Bring Tesla To State 👍😍

10/04/2024

పవన్ పై వంగా గీత గారు ఎందుకు గెలుస్తారు?







10/04/2024

Pure Emotions ❤️🥹🙏

కాళ్ళ చెప్పులు తెగిపోయినా సరే మండే ఎండను సైతం లెక్క చేయకుండా వాళ్ళ బతుకులు మార్చిన అన్న కోసం.. 🥹🙏🏻

"నువ్వు గెలవాలి అన్నా, నువ్వే రావాలి.. మాకు మరింత మంచి చేయాలి" ✊🏻❤️‍🔥





రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! ♥️🌾
09/04/2024

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! ♥️🌾



08/04/2024

ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం జగన్‌ బస్సుయాత్రకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు




07/04/2024

నాకైతే బాబు మేనిఫెస్టో చూపించలేదు. పోనీ మీకైనా చూపించాడా?

Remix Challenge: Create a remix using this jagananna voice! ♥️💬

The best remixes will receive a surprise giveaway 🎁

07/04/2024

నాడు-నేడు పథకంతో అభివృద్ధి చెందిన పాఠశాలలు..😍



06/04/2024

పేదల పట్ల జగన్ కు ఉన్న ప్రేమ..!





06/04/2024

ప్రజలు పిలవగానే పలికె నాయకుడు..!!





06/04/2024

Think Before You Vote ! ✅




06/04/2024

జగనన్న లేకపోతే మేము లేము అంటున్న ఉద్దానం ప్రజలు

05/04/2024

మా భవిష్యత్తు కోసం మళ్లీ జగనే రావాలి..!





ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు.. ప్రజాసైన్యంతో ఎన్నికల రణ రంగంలోకి దూకితే ఎలా ఉంటుందో చూడాలంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎ...
05/04/2024

ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు.. ప్రజాసైన్యంతో ఎన్నికల రణ రంగంలోకి దూకితే ఎలా ఉంటుందో చూడాలంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ సభలను చూడాల్సిందే..జన సామాన్యంతో చేయి చేయి కలిపి సాగుతున్న ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచిపోతుంది.



05/04/2024



| , ...

05/04/2024

శాపంగా మరీనా ఉద్దాన సమస్య కన్నీటి గాథ

05/04/2024

మా కుటుంబ సభ్యులు కూడా దూరం పెట్టారు
జగనన్న లేకపోతే.. మేము లేము - ఉద్దానం కిడ్నీ బాధితుడు



ఈ దుర్మార్గపు ప్రచారం ఆపకపోతే ప్రజలే చెప్పులతో కొడతారు ... 3 వ తరగతి తెలుగు పుస్తకం లో మొదటి పాఠం Jesus గురించి అంటూ తప్...
22/09/2020

ఈ దుర్మార్గపు ప్రచారం ఆపకపోతే ప్రజలే చెప్పులతో కొడతారు ...

3 వ తరగతి తెలుగు పుస్తకం లో మొదటి పాఠం Jesus గురించి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న తప్పుడు గాళ్ళు...

నిజానికి 3 వ తరగతి లో తెలుగు లో మొదటి పాఠం 3 parts గా ఉంది.

అది మొదటిది శ్రీ శ్రీ గారు రచించిన తెలుగుతల్లి
రెండవ బాగం దాశరధి కృష్ణమాచార్య గారు రచించిన తల్లీ భారతి వందనం
మూడవ బాగం Leo Tolstoy రచించిన ఐకమత్యం ..

ఈ లింక్ మాత్రమే కాక అనేక మంది ఈ ప్రచారం చేస్తున్నారు...
https://www.facebook.com/100004863932006/posts/1509798012525649/?sfnsn=wiwspwa&extid=k4y369wV16d4ei3Y

శ్రీవారి భార్యగా చెప్పబడే బీబీ నాంచారమ్మ (ముస్లిం)శ్రీ రాముడి వీర భక్తుడు కబీర్ దాస్ (ముస్లిం) వీరబ్రహ్మేంద్ర స్వామి వీర...
22/09/2020

శ్రీవారి భార్యగా చెప్పబడే బీబీ నాంచారమ్మ (ముస్లిం)

శ్రీ రాముడి వీర భక్తుడు కబీర్ దాస్ (ముస్లిం)

వీరబ్రహ్మేంద్ర స్వామి వీర భక్తుడు కక్క (క్రిస్టియన్)

అయ్యప్ప స్వామికి ప్రియ మిత్రుడు వావర్ (ముస్లిం)

హిందూమతానికి చెందిన పాటలు అద్వితీయంగా, అమిత భక్తితో పాడటంలో ప్రసిద్ధుడు జేసుదాసు (క్రిస్టయన్)

దేవుళ్లకే లేని ఆ మతాలు మనకు ఎందుకు సోదరా...?

ఏ రాజ్యాంగం లో రాశారు పరాయి మతస్తుడు హిందూ దేవుళ్లను పూజించకూడదు అని...ఏ పురాణాల్లో చెప్పారు హిందూ దేవుడు హిందువులకే సొంతం అని.

చరిత్ర ఒక్కసారి చూడండి...ఓట్లు కోసం కాదు కాదు తమ రాజకీయ ఉనికి కోసం చిల్లర వేషాలు వేస్తున్న సన్యాసులుకు బుద్ధి చెప్పండి.

టీడీపీ & జనసేన ఉనికికోసమే మతాలు & కులాలు అంటూ చిచ్చు పెడుతుంది.

22/09/2020

ప్రతి ఒక్కళ్ళూ చూడాల్సిన వీడియో..
ఈ రోజు 10 టీవీ తిరుమల డిక్లరేషన్ గురించి డిబేట్ చివరలో ఈశ్వర్ గారు చాలా చక్కగా తిరుమల డిక్లరేషన్ గురించి, శ్రీ వారి ఆలయాల గురించి చాలా చక్కగా వాస్తవాలు వెల్లడించారు..
మరీ ముఖ్యంగా చంద్రబాబు వీడియో తో ఇచ్చిన ఝలక్ నభూతో నభవిష్యత్.

ఇది కదా జర్నలిజం అంటే..
ఈ రోజుల్లో మీలాంటి నిష్పక్షపాత జర్నలిస్టుల అవసరం ఉంది..

Address


Alerts

Be the first to know and let us send you an email when ThegreatAP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ThegreatAP:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share

Our Story

TheGreatAP is your official destination for Telugu News, Politics, Sports & Entertainment. Get all the updates on Breaking News, Trending Stories, Expert Analysis, Telugu Cinema News, Gossip, Photos, Videos, Movie Reviews and more..