Inquilab tv

Inquilab tv TV CHANNEL

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద హైదరాబాదు నుండి వచ్చిన "గోల్డ్ లాకర్" బొలెరో వాహనం ...
23/04/2024

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద హైదరాబాదు నుండి వచ్చిన "గోల్డ్ లాకర్" బొలెరో వాహనం నుంచి బ్యాంకు లోనికి తరలిస్తున్న తరుణంలో బొలెరో వాహనం (TS 09 U D1186)ఒక్కసారిగా ముందువైపు జరగడంతో లాకర్ ముందువైపు ఉన్న యూపీ కి చెందిన వ్యక్తి పరమేష్ (45)పై పడి కుడికాలు నుజ్జు నుజ్జు అయింది. లాకర్ కింద పడి ఉన్న వ్యక్తిని బయటకు తీసేందుకు సుమారు 20 మంది ప్రయత్నించగా రెండు టన్నులు బరువు ఉండడంతో లాకర్ వ్యక్తి పైనుండి బయటకు తీయడానికి వీలు కాలేదు, వెంటనే JCB సహకారంతో లాకర్ను వ్యక్తి పైనుంచి తొలగించారు....

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద హైదరాబాదు నుండి వచ్చిన “గోల్డ్ లాకర్” బ.....

బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వర్ధవెల్లి స్వామి గౌడ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసా...
15/04/2024

బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వర్ధవెల్లి స్వామి గౌడ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకని భాను, రాష్ట్ర కార్యదర్శి ఎనగందుల వెంకన్న హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదని దాన్ని రక్షించుకోవాల్సిన అత్యవసర పరిస్ధితులు దేశంలో నెలకొన్నయని, భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీన్ని అడ్డుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందని తెలియజేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ద్వారానే బీసీ,ఎస్సీ,ఎస్టీ,మత మైనార్టీల హక్కులు కలిగి, న్యాయం జరుగుతుందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించు కోవడంతోపాటు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో మెలగాల్సిన అవసరం ఉందని వారు అన్నారు....

బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వర్ధవెల్లి స్వామి గౌడ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డా.....

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 133వ జయంతి వ...
14/04/2024

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 133వ జయంతి వేడుకలు మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంతేర్పుల ఎల్లయ్య, మాల సంక్షేమ సంఘం ప్రతినిధి గడ్డం జితేందర్ అంబేద్కర్‌ యువజన సంఘాల ఆద్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జడ్పిటిసి సభ్యులు చీటి లక్ష్మణ్ రావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎంపిటిసి సభ్యురాలు ఎలగందుల అనసూయ, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు చెన్ని బాబు, ఎరుపుల హనుమయ్య, బాయి రాజయ్య, శ్రీనివాస్, ఆనందం, గోపాల్, బీపేట రాజ్ కుమార్, కనకరాజు, ఎస్సి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎరుపుల దేవయ్య, ఎలగందుల దేవయ్య, బాయికాడి రాంచంద్రం, బాయికాడి రాజయ్య, తిరుపతి, ఎలగందుల బాబు, గణేష్, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బండారి బాల్ రెడ్డి, నంది కిషన్, మెగి నర్సయ్య, గుండాడి రాం రెడ్డి, బుచ్చిలింగ సంతోష్, గంట వెంకటేష్ గౌడ్, బిఎస్పీ జిల్లా అధ్యక్షులు వరదవెళ్ళి స్వామి గౌడ్, బిజెపి నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు పందిళ్ళ పరుశురాములు గౌడ్, గుండాఢి వెంకట్ రెడ్డి, శివ, నర్సింహారెడ్డి, పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ...

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి హైదరాబాదులో ఆదివారం తెలుగు వెలుగు సాహితీ వేదిక వార...
14/04/2024

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి హైదరాబాదులో ఆదివారం తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు త్యాగరాయగానసభలో జాతీయ అవార్డు మహానంది పురస్కారాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రహాసన్, తెలంగాణ సమాచార శాఖ సంయుక్త సంచాలకులు వెంకటరమణ, దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా అందజేశారు. వంగ గిరిధర్ రెడ్డి గత కొన్నేళ్లుగా రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. 44సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో, షిరిడీలో రెండుసార్లు, ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రెండుసార్లు తాను రక్తదానం చేయగా గతంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు హెల్త్ కార్డును, మెమొంటోను అందుకున్నారు....

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి హైదరాబాదులో ఆదివారం తెలుగు వెలుగు సాహి.....

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామంలో అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహ...
14/04/2024

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామంలో అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక సామాజిక వర్గానికి చెందిన వాడు కాదు సమ సమాజ నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడు, సమాజంలో అత్యున్నత స్థానాలకు ఎదగాలంటే చదువు విజ్ఞానంపై దృష్టిపెట్టాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారని, నిమ్న కులాలలో జన్మించినప్పటికీ అత్యున్నత చదువులు చదివి ప్రపంచ మేధావిగా ఎదిగారని, ఐక్యరాజ్యసమితి సహితం అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుతుందంటే అంబేద్కర్ ఎంతటి మహానుభావుడో అర్థం చేసుకోవాలన్నారు....

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామంలో అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగ...

బెండార గ్రామంలో ఐదోవాడ కాలనీ వాసుల సతమతం కథకి ఊరట. ఇంక్విలాబ్ టీవీతో కాలనీ వాసుల సమస్యకు కూసింత పరిష్కారం కొమురంభీం ఆసిఫ...
14/04/2024

బెండార గ్రామంలో ఐదోవాడ కాలనీ వాసుల సతమతం కథకి ఊరట. ఇంక్విలాబ్ టీవీతో కాలనీ వాసుల సమస్యకు కూసింత పరిష్కారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండార గ్రామపంచాయతీలోని బీసీ వాడ కాలనీ వాసులు నెలలుగా సమస్యలతో సతమతమవుతున్న అధికారుల జాడ కానరాక కాలని వాసులు తమ గోడు ఇంక్విలాబ్ టీవీతో వినిపించారు. కథనం వచ్చిన మరుసటి ఉదయాన్నే డ్రైనేజీలు శుభ్రపరచడం, డ్రైనేజీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగిందని కాలనీ వాసులు స్థానికులు కూసింత దుర్వాసన తగ్గిందని ఇంక్విలాబ్ టీవీకు వారు కృతజ్ఞతలు పేర్కొన్నారు....

బెండార గ్రామంలో ఐదోవాడ కాలనీ వాసుల సతమతం కథకి ఊరట. ఇంక్విలాబ్ టీవీతో కాలనీ వాసుల సమస్యకు కూసింత పరిష్కారం కొము.....

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీమరి దేవయ్య (55) అనే వ్యక్తి రోజు మాదిరిగానే ...
14/04/2024

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీమరి దేవయ్య (55) అనే వ్యక్తి రోజు మాదిరిగానే కళ్ళు గీయవడానికి గ్రామ సమీపంలో ఉన్న తాటి చెట్టు దగ్గరికి వెళ్లి కళ్ళు గీయడానికి తాటిచెట్టు ఎక్కాడు కళ్ళు గీస్తుండగా ఈరోజు ఉదయం 8:00am ప్రమాదశాత్తు కాలుజారి తాటి చెట్టు పై నుండి కింద పడగా స్థానికులు గ్రహించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెళ్లి చూసేసరికి చనిపోయి ఉన్నాడు. అతనికి భార్య ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవయ్య చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీమరి దేవయ్య (55) అనే వ్యక్తి రోజు మాద...

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి ...
14/04/2024

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు యం.డి.సలీం, యెగ్గని శ్రీనివాస్, చిన్నింటి నాగేంద్ర తదితరులు కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న మాట్లాడుతూ నేటితరం యువత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల బాటలో నడవాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు..

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని స్థానిక అంబేద్కర్ ...

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనీ స్థానిక అంబేద్కర...
14/04/2024

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనీ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన హుజురాబాద్ శాసన సభ్యులు. పాడి కౌశిక్ రెడ్డి. మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు. కౌన్సిలర్స్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, పి.ఎ.సి.ఎస్. చైర్మన్ పొనగంటి సంపత్, వార్డు అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, కార్మికులు, కర్షకులు తదితరులు పాల్గొన్నారు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనీ స్థా...

కొమురంభీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన పంచాయతీ...
13/04/2024

కొమురంభీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జాడి శ్రీనివాస్, కృష్ణపల్లి సురేష్, మున్నా ఖాన్ తదితరులు. ఈ సమావేశంలో సీతక్క మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 100 రోజుల్లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు....

కొమురంభీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్....

ఆసిఫాబాద్ మండలంలో ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండా కొంతమంది ఫైనాన్స్ పేరుతో అమాయక ప్రజల వద్ద అధిక వడ్డీలు వసూలు చే...
13/04/2024

ఆసిఫాబాద్ మండలంలో ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండా కొంతమంది ఫైనాన్స్ పేరుతో అమాయక ప్రజల వద్ద అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఆదేనుసారం ఈరోజు మండలంలో ఏకకాలంలో రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్నటువంటి ఫైనాన్స్ కంపెనీల మీద రైడ్ చేసిన పోలీసులు. రైడ్ లో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తూన్న ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి 61 ప్రామిసరీ నోట్లు 32 వివిధ బ్యాంకుల బ్లాంక్ చెక్కులు, 22 అప్పు ఒప్పంద బాండ్ పేపర్లు, 14లక్షల 79 వేల 70 రూపాయల నగదు సీజ్ చేసి దస్నాపూర్ నివాసి తపాసే శ్రీనివాస్, బ్రాహ్మణవాడ నివాసి తనుకు దత్తాత్రి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అధిక వడ్డీలతో ప్రజలను మోసగించినందున వారి పైన 420 ఐపిసి మరియు తెలంగాణ మనీ లెండర్స్ ఆక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎవరు కూడా అనుమతి లేకుండా ఫైనాన్స్ కంపెనీలను నడపకూడదని ఆసిఫాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ హెచ్చరించారు.

ఆసిఫాబాద్ మండలంలో ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండా కొంతమంది ఫైనాన్స్ పేరుతో అమాయక ప్రజల వద్ద అధిక వడ్డీ....

రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం, గూడెం గ్రామానికి చెందిన తాటిపెల్లి పరుశురాములు తన ఫోన్ పోయినదని అని ఫిర్యాదు చేయగా ce...
13/04/2024

రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం, గూడెం గ్రామానికి చెందిన తాటిపెల్లి పరుశురాములు తన ఫోన్ పోయినదని అని ఫిర్యాదు చేయగా central equipment identity register.gov. in ద్వారా ఫోన్ ను వెతికి, ఫిర్యాదుదారునికి అప్పగించిన ముస్తాబాద్ పోలీసులు. ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్కు వచ్చి, ఫిర్యాదు చేస్తే central equipment identity register.gov, in ద్వారా వారి ఫోన్లను వెతికి అప్పగించగలమని ఈ సేవలను బాధితులు వినియోగించుకోగలరని, ఎల్లారెడ్డి పేట యస్.ఐ రమాకాంత్ తెలిపారు.

https://inquilabtv.com/archives/3304

రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం, గూడెం గ్రామానికి చెందిన తాటిపెల్లి పరుశురాములు తన ఫోన్ పోయినదని అని ఫిర్యా....

తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను శుక్రవారం మద్యాహ్నం గంభీరావుపేటలోని తన స్వగృహంలో కాంగ్రెస్ ...
12/04/2024

తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను శుక్రవారం మద్యాహ్నం గంభీరావుపేటలోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలు కప్పి సన్మానించారు. తన స్వగ్రామమైన గంభీరావుపేటకి మొట్టమొదటి సారిగా వచ్చిన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతూరి భూపాల్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి టీమ్ సభ్యులు కిరణ్, శ్రావణ్ లు మార్యాదపూర్వకంగా కలుసుకొని రంజాన్ సందర్భంగా ఈద్ మూబారక్ తెలిపారు....

తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను శుక్రవారం మద్యాహ్నం గంభీరావుపేటలోని తన స్వగృహంల...

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండార గ్రామపంచాయతీలోని బీసీ వాడ కాలనీ వాసులు నెలలుగా సమస్యలతో సతమతమవుతున్న అధి...
12/04/2024

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండార గ్రామపంచాయతీలోని బీసీ వాడ కాలనీ వాసులు నెలలుగా సమస్యలతో సతమతమవుతున్న అధికారుల జాడ కానరాలేక పోతుందని కాలని వాసులు తమ గొంతు వినిపించారు. ఈ సందర్భంగా కాలని వాసులు స్థానికులు మాట్లాడుతూ డ్రైనేజీల్లో సరైన సౌకర్యాలు లేక నాన అవస్థలు పడుతున్నామని కాలని వాసులు వాపోయారు. పలుమార్లు అధికారులకు తెలిసిన పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులని వారు పేర్కొన్నారు. డ్రైనేజీలు శుభ్రంగా లేనందున కాలనిలో దుర్వాసనతో ఆరోగ్యం పాడై పోతుందని మలేరియా డెంగ్యూ అనేక వ్యాధుల జ్వరాలతో హాస్పిటల్ కు పోయి నానా కష్టనష్టాలను అనుభవిస్తున్న అధికారులు పట్టించుకోకుండా తమ ఖర్మకు వదిలేశారని చెప్పుకొచ్చారు....

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండార గ్రామపంచాయతీలోని బీసీ వాడ కాలనీ వాసులు నెలలుగా సమస్యలతో సతమత.....

జమ్మికుంట పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ జోన్ కమిటీ సభ్యులు రాము మాట్లాడుతూ ఆనాటి బ్రిటిష్ పాలనలో చి...
12/04/2024

జమ్మికుంట పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ జోన్ కమిటీ సభ్యులు రాము మాట్లాడుతూ ఆనాటి బ్రిటిష్ పాలనలో చిన్నచిన్న వ్యాపారలతో మొదలై ఎగుమతులు. దిగుమతులతో దేశ సంపదను దోచుకుపోయారు అన్నారు. అదేవిధంగా ఈనాడు మార్వాడిస్, చాయ్, సమోసా, జిలేబితో, చిన్న చిన్న వ్యాపారాలతో మొదలై, నేడు దేశాన్ని శాసించే స్థాయికి ఎదుగుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక వర్తక, వాణిజ్య, వ్యాపారులపై, నిరుద్యోగులపై వేటు. ఏ పట్టణానికి పోయిన ఏ పల్లెటూరుకుపోయిన గాని మార్వాడి వ్యాపారంలు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి అని అన్నారు....

జమ్మికుంట పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ జోన్ కమిటీ సభ్యులు రాము మాట్లాడుతూ ఆనాటి బ్రిటి.....

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట జామియా మస్జీద్ నూతన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హు...
12/04/2024

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట జామియా మస్జీద్ నూతన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన జామియా మస్జీద్ కమిటీ సభ్యులను అజ్మతుల్ల హుసేన్ అభినందించారు. తమ గ్రామములో ఖబ్రస్థాన్ కు స్థలం కావాలని, ఈద్గా నిర్మాణమునకు వక్ఫ్ బోర్డు తరఫున నిధులు మంజూరు చేయాలని జామియా మస్జీద్ నూతన కమిటీ సభ్యులు కోరగా తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అజ్మతుల్ల హుసేన్ అన్నారు. ఆజ్మతుల్ల హుస్సేన్ ని కలిసిన వారిలో జామియా మస్జీద్ కమిటీ అధ్యక్షులు జహంగీర్, లాల్ మహమ్మద్, రఫిక్, మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఉన్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట జామియా మస్జీద్ నూతన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ....

తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సుగుణక్క, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల ...
12/04/2024

తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సుగుణక్క, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు రానున్నారు 9:30 గంటలకు వారు మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం గంగాపూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని రెబ్బెన మండల అధ్యక్షుడు L. రమేష్ పిలుపునిచ్చారు

తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సుగుణక్క, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ...

కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జర్ మండలంలోని ఉట్ సారంగపల్లి గ్రామపంచాయతీ మద్దిగూడ నివాసి ఆత్రం బాప...
12/04/2024

కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జర్ మండలంలోని ఉట్ సారంగపల్లి గ్రామపంచాయతీ మద్దిగూడ నివాసి ఆత్రం బాపు /నిలుబాబా బ్రతికి ఉండగానే చనిపోయినట్లు ధ్రువీకరించినందున బెజ్జర్ ఎంపీడీఓ ఇతని వృద్దాప్య పెన్షన్ తొలగించారు. ఈ విషయం పై ఎంపీడీఓ మీడియా వివరణ అడుగగా అది కార్యదర్శి పొరపాటు అని తెలిపారు. కార్యదర్శిని వివరణ కోరగా నేను ఎంపీడీఓ కు వాట్సాప్ ద్వారా తెలియ జేశాను అని తెలిపారు. ఇద్దరు అధికారుల తప్పిదం వల్ల పెన్షనుదారు ఆత్రం బాపు నష్టపోయాడు. ఈ సమస్య పైఅధికారులకు, ఎంపీడీఓ, కార్యదర్శి, డి ఆర్ డి ఏ అధికారులకి విన్నవించినా గతనాల్గు సంవత్సరాలనుండి కాలయాపన చేస్తున్నారు....

కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జర్ మండలంలోని ఉట్ సారంగపల్లి గ్రామపంచాయతీ మద్దిగూడ నివా...

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో గురువారం రాత్రి 9గంటల నుంచి చికిలి వాగు నుంచి JCB తో ఇసుకను ట్రాక్టర్ ...
12/04/2024

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో గురువారం రాత్రి 9గంటల నుంచి చికిలి వాగు నుంచి JCB తో ఇసుకను ట్రాక్టర్ లో అక్రమ రవాణా చేస్తున్నారు. పగటి పూట అధికారులు పట్టుకుంటారని రాత్రీ పూట ఇసుకను తరలిస్తున్నారు. దీంతో చికిలీవాగు పరిసర ప్రాంతాల గ్రామాలకు తాగు, సాగు నీరు పుష్కంగా అందుతుంది. వాగులో సమృద్ధిగా ఇసుక ఉండడంతో వాంకిడి మండలానికి చెందిన బడా వ్యాపారులు, అక్రమార్కులు అనుమతి లేకుండా రాత్రి వేళల్లో ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు రాత్రి జెసిబితో ఇసుక ట్రాక్టర్లను నింపి సరఫరా చేస్తున్నారు. అధికారికంగా పర్మిషన్లు ఉన్న రాత్రివేళలో జెసిబి తో ఇసుక నింపడం వెనకాల అధికారుల హస్తం ఉన్నట్టు సమాచారం. ఈ తతంగం ప్రతిరోజు వాంకిడి మండలం, చికలి వాగులో కొనసాగుతుంది.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో గురువారం రాత్రి 9గంటల నుంచి చికిలి వాగు నుంచి JCB తో ఇసుకను ట్ర....

ముందుగా రంజాన్ పండుగ సందర్భంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) సంఘం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ కు జర్నల...
12/04/2024

ముందుగా రంజాన్ పండుగ సందర్భంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) సంఘం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ కు జర్నలిస్టులు మున్నా ఖాన్, కృష్ణపల్లి సురేష్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆపద వచ్చిందని చెబితే అర్ధరాత్రి అయిన నేనున్నానంటూ ఆయన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక జర్నలిస్ట్ సంఘం నాయకుడిగా కుటుంబ పెద్దగా జర్నలిస్టులకు అండగా నిలుస్తున్నా జర్నలిస్టుల సమస్యలపై ఇలాగే నిరంతరం పోరాడాలని న్యాయం దిశగా జర్నలిస్టుల కు భగవంతుడీలా తోడుండలని కోరారు. ప్రజానీకానికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మున్నా ఖాన్, కృష్ణపల్లి సురేష్ సర్వ మానవ సమానత్వానికి, ప్రేమ తత్వానికి, శాంతికి రంజాన్ ప్రతీకని అన్నారు....

ముందుగా రంజాన్ పండుగ సందర్భంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) సంఘం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమా....

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఈరోజు (గురువారం) ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి...
11/04/2024

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఈరోజు (గురువారం) ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ చేపట్టారు. విగ్రహ దాత ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఎలువేణి శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు, కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, ఎలుసాని మోహన్ ముఖ్య నేతలు పాల్గొన్నారు అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టారు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఈరోజు (గురువారం) ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహ....

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో మండల అ...
11/04/2024

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు అందే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ అధ్యక్షులు తాటిపల్లి అంజయ్య, మండల ఇంచార్జ్ లింగాల సందీప్ హాజరైనారు. వారు మాట్లాడుతూ విద్య లేకుంటే వికాసం లేదు, వికాసం లేకుంటే పురోగతి లేదు, పురోగతి లేకుంటే ప్రగతి లేదు, ప్రగతి లేకనే శూద్రులు అతిశూద్రులుగా అధోగతి పాలయ్యారని వీటన్నిటికీ మూలం విద్య అని రెండు శతాబ్దాల కిందటనే చెప్పిన గొప్ప సామాజిక ఉద్యమ కారుడు, గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు....

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు బహుజన సమాజ్ పార్టీ కార్యాలయ.....

*ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్. ప్ర...
11/04/2024

*ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్. ప్రపంచ దేశాలలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత కఠిన ఉపవాస దీక్షలతో క్రమశిక్షణతో నియమ నిబంధనలను పాటిస్తూ రంజాన్ మాసాన్ని పవిత్ర మాసంగా పరిగణిస్తూ ప్రార్థనలు చేస్తారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరికొకరు ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు....

*ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల...

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్...
11/04/2024

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సి ఐ సదన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా సి ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం రోడ్డు భద్రత ప్రమాద నివారణపై అవగాహన కల్గించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు రోడ్డుపై వరిధాన్యం కుప్పలు పోయడం వలన ప్రయాణికులకు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రయాణికులకు ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత రైతులపై కేసు చేసిపెట్టడం జరుగుతుందన్నారు. దయచేసి రైతులు ధాన్యం వలన ప్రమాదాలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత మీపై ఉందని తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రె.....

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యబామ సమేత శ్రీ వేణుగోపాల్ స్వామి ఆలయ నిర్మాణానికి కొండగట్టు బృందావన్ రి...
10/04/2024

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యబామ సమేత శ్రీ వేణుగోపాల్ స్వామి ఆలయ నిర్మాణానికి కొండగట్టు బృందావన్ రిసార్ట్ యజమాని మర్రిపెల్లి కొండల్ రావు మాధవి దంపతులు ఓక లారీ లోడ్ సిమెంట్ బస్తాలు ఇవ్వడానికి ఆయన మంగళవారం అంగీకారం తెలుపుతూ భక్తుల ఎదుట బహిరంగంగా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా కొండల్ రావు మాధవి దంపతులను గ్రామ పురోహితులు రాచర్ల కృష్ణ మూర్తి శర్మ, ఆలయ పూజారి నవీన్ చారిలు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డం జితేందర్, ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, ప్రతినిధులు బండారి బాల్ రెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్, మెగి నర్సయ్య, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, పారిపెళ్లి రాంరెడ్డి, సనుగుల ఈశ్వర్, బందారపు బాల్ రెడ్డి, భక్తులందరూ దంపతులను అభినందించారు,

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యబామ సమేత శ్రీ వేణుగోపాల్ స్వామి ఆలయ నిర్మాణానికి కొండగట్టు...

కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కొట్లాడుతానని స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పేరాల మానస ...
08/04/2024

కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కొట్లాడుతానని స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పేరాల మానస అన్నారు. సోమవారం ఆమె జమ్మికుంట పట్టణంలోని (TWJF) ప్రెస్ క్లబ్‌లో నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను తొలుత తన సమస్యల పరిష్కారానికి మాత్రమే పోరాటం చేశానని, ఈ క్రమంలో చాలా మంది యువకులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తన దృష్టికి పలు ఇష్యూస్ తీసుకొచ్చారని చెప్పారు. తన ఊరిలో మాత్రమే కాకుండా జిల్లా వ్యాప్తంగా రకరకాల సమస్యలతో చాలా కుటుంబాలు బాధపడుతున్నాయని గుర్తించానని చిన్ననాటనే తండ్రిని కోల్పోయి సమస్యలపైన పోరాడుతున్న తాను ప్రశ్నించినా సమస్యలకు సొల్యూషన్ దొరకలేదని పేర్కొన్నారు....

కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కొట్లాడుతానని స్వతంత్ర ఎంపీ అభ్యర్.....

సోమవారం ZPHS ఓబులాపూర్ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలను ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు అంగరంగా వైభవంగా జరుపుకున్...
08/04/2024

సోమవారం ZPHS ఓబులాపూర్ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలను ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు అంగరంగా వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బండి ఉపేందర్ మాట్లాడుతూ ఉగాది పచ్చడి షడ్రుచుల వలె ప్రతి వ్యక్తి విద్యార్థుల జీవితాలలో సమస్యలు వస్తూ పోతుంటాయని చేదు జ్ఞాపకాలను దూరం చేసుకుంటూ తీపి గుర్తులను మన మనోఫలకలపై ముద్రించుకోవలని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందంనకు, విద్యార్థిని, విద్యార్థులకు ముందస్తు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం గుండెల్లి రవీందర్, పలుమారు తిరుపతి, గాజంగీ కీర్తి, మంచికట్ల గంగ భవాని, పట్టెం పద్మ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం మ్యాన సంధ్య, భీమనాతిని శ్రీలత, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

సోమవారం ZPHS ఓబులాపూర్ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలను ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు అంగరంగా వైభవంగా ....

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని యూనియన్ బ్యాంకులో బ్యాంకు సమయంలో ఉద్యోగులు వినియోగదారుల పట్ల ఇష్టానుసా...
08/04/2024

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని యూనియన్ బ్యాంకులో బ్యాంకు సమయంలో ఉద్యోగులు వినియోగదారుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగులు తమ పిల్లలను బ్యాంకు కు తీసుకువచ్చి ఉద్యోగులు కూర్చునే తమ కూర్చిలలో పిల్లలను కూర్చోబెట్టి బ్యాంకులో వారు జోలపాటలు పాడుతూ ఆటలాడుకుంటున్నారు. మీ పిల్లలను బ్యాంకు కు తీసుకురావడమేంటాని ఖాతాదారులు ప్రశ్నిస్తే మా ఇష్టం మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని అంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా బ్యాంక్ లోన్ల కోసం తమ ఖాతాకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డులను కానీ, నో డ్యూ సర్టిఫికెట్లను గానీ అవసరం ఉందని అడుగుతే జాప్యం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆన్లైన్లో అప్లై చేసి తీసుకోండి అని సమాధానం చెబుతూ దాట వేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు....

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని యూనియన్ బ్యాంకులో బ్యాంకు సమయంలో ఉద్యోగులు వినియోగదారుల ప....

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో గుండెపోటుతో యువరైతు మార్పు జగన్ రెడ్డి (40) మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట ...
08/04/2024

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో గుండెపోటుతో యువరైతు మార్పు జగన్ రెడ్డి (40) మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మార్పు జగన్ రెడ్డికి గుండెపోటు రావడంతో ఆదివారం రాత్రి 12:00గంటలకు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో తుది శ్వాస కోల్పోయాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. జగన్ రెడ్ది గత 15 ఏళ్లుగా బర్ల షెడ్డు,ఆవుల షెడ్డు నడుపుతూ జీవనం కొనసాగిస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో యువ రైతుగా పేరు తెచ్చుకున్నాడు. తన తండ్రి మరణాంతరం బండ లింగంపల్లి నుండి తన అమ్మమ్మగారైన ఎల్లారెడ్డిపేటకు వచ్చి తనంత తాను ఇల్లు కట్టుకొని జీవిస్తుండగా గుండెపోటు రూపంలో మృత్యువు వెంటాడింది. జగన్ రెడ్డి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో గుండెపోటుతో యువరైతు మార్పు జగన్ రెడ్డి (40) మృతి చెందాడు. ఎల్లారె...

Address


Alerts

Be the first to know and let us send you an email when Inquilab tv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Inquilab tv:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share