హని-మిని

  • Home
  • హని-మిని

హని-మిని చదువు పాఠం నేర్పి పరిక్ష పెడుతుంది.... ?
(5)

15/08/2019

తరం మారుతున్నది.... ఆ స్వరం మారుతున్నది...

మిత్రులారా ఒక సారి ఆలోచించండి...మనం వాడే ప్లాస్టిక్ వల్ల పాపం మూగ జీవాలు  ఎలా ఇబ్బంది పడుతున్నాయో చూడండి...ప్లాస్టిక్ రహ...
03/08/2019

మిత్రులారా ఒక సారి ఆలోచించండి...
మనం వాడే ప్లాస్టిక్ వల్ల పాపం మూగ జీవాలు ఎలా ఇబ్బంది పడుతున్నాయో చూడండి...
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మాద్దాం.. మూగ జీవ ప్రాణాలు కాపాడుకుందాం...

20/06/2019

హనుమకొండ లో జరిగిన ఆత్యాచార ఘటనాకి
ఘటుగ స్పందించి ఆవేదనా తో
ఓ యువకుడు నా పాట .

సాదరణంగా పాడినా చుక్కలు , చంఁదుడు ' అనేవి
లేకుండా ఇలా కుడా గర్జించవచ్చు ' తెలిపాడు

ఈ పాట వింటేనే మళ్ళీ ఇలాంటి ఆలోచనా
సగం చచ్చిపోవాలి .

ఈ అన్యాయాన్ని ప్రజలు ఇలా వ్యతిరేకిస్తున్నారో' అనేది ఈ ఁపభుత్వానికి , పోలిసులకు ,
లా అండ్ ఆడర్ , కోర్టు , చట్టాల పై నమ్మకం లేదనేది స్పష్టమౌతుంది .
ఁపతి ఒక్కరు షేర్ చేయండి.

20/06/2019

Cc: manamthopulu ehe

20/06/2019

కామాంధుడి చేతిలో బలైపోయిన చిట్టి తల్లి..
RIP...

20/06/2019

ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చేవారు ఇక్క‌డ ఓసారి భోజ‌నం ట్రై చేయండి👌👌

23 కూరలు... ఇంకాస్త ఆప్యాయత 🤤🤤

భోజనంలోని రుచంతా.. బహుశా వడ్డించే వాళ్ల చేతుల్లోనే ఉంటుందేమో! అందుకే.. నాగన్న కొసరి కొసరి వడ్డించే భోజనంలోని రుచి ఏ స్టార్‌ హోటల్‌కీ¨ రాదు అంటారు అక్కడ తిన్న సామాన్యులు, ప్రముఖులు కూడా! ఖమ్మం జిల్లా కూసుమంచిలోని నాగన్న హోటల్‌ అతని వడ్డనకే కాదు.. 23 రకాల వంటకాలున్న రుచికరమైన భోజనానికీ ప్రసిద్ది...

ఇంట్లో అయితే అన్నం, పప్పు, సాంబారు, పెరుగు... బస్‌. ఏదైనా హోటల్‌కు వెళితే మరో రెండు కూరలు అదనంగా వడ్డిస్తారు. రూ.100కు తగ్గకుండా వసూలు చేస్తారు. నగరాల్లో, స్టార్‌ హోటళ్లలో అయితే వేలల్లోనే ఉంటుంది బిల్లు. కానీ ఈ వ్యాపార ఫార్మూలాలేవి పట్టన్నట్టుగా ఉంటుంది... ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉన్న ‘నాగన్న’ హోటల్‌. ఎప్పుడూ 23 రకాల పదార్థాలు తగ్గకుండా విస్తరి నిండుగా వంటకాలు.... అవి ఇంకా తినకముందే కడుపు నింపేసే యజమాని నాగన్న ఆప్యాయత. అందుకే ఈ భోజనానికి దర్శకుడు వంశీ దగ్గర నుంచి రాఘవేంద్రరావు, తనికెళ్ల భరణి, రవితేజ, వేణు వంటి వారు ఫిదా అయిపోయారు. చంద్రబాబు అయితే నాగన్న చిక్కగా పెట్టే టీ ఇష్టంగా తాగి వెళ్లారట.

పెరుగు ప్రత్యేకం..
పప్పు, బెండకాయ, వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, దొండకాయ, సొరకాయ, క్యారెట్, క్యాలీఫ్లవర్‌, బీట్రూట్, పాలకూర, తోటకూర, బచ్చలికూర, గోంగూర కూరలతోపాటూ.. పలు రకాల చట్నీలు, ఊరగాయలు, సాంబారు, పెరుగు, అప్పడం ఉంటాయి. ఇన్ని వడ్డిస్తే ధర వందల్లో ఉంటుందేమో అనుకోవచ్చు. కానీ కాదు... రూ.80లు మాత్రమే. హోటల్‌ యజమాని బెల్లంకొండ నాగన్నే స్వయంగా భోజనం వడ్డిస్తారు. ఇన్ని కూరలు, ఆప్యాయత ఒక ఎత్తైతే.. అన్నంతో ఇచ్చే పెరుగు ఆయన స్వయంగా పెంచిన పాడి గేదెల పాలతో తోడు పెట్టింది. ఆ గడ్డ పెరుగు ఒక్కటీ వడ్డించినా చాలు అనిపిస్తుందంటారు భోజనప్రియులు.

28 సంవత్సరాలుగా...
నాగన్నది వ్యవసాయ కుటుంబం. చదువు అబ్బలేదు. కానీ 28 సంవత్సరాలుగా హోటల్‌ నిర్వహణతో కోట్ల రూపాయలు కాదు కానీ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారీయన. మొదట్లో రూ.25కి... 20 కూరలతో భోజనం వడ్డించే వారు. ‘నేను ఏనాడు లాభ నష్టాల గురించి ఆలోచించలేదు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటినా సరే ఇన్ని కూరలూ వడ్డిస్తాను. తక్కువ ధరలకు లభ్యమైనా.. ఇంతే. అలా చేయడం వల్ల నాకు ఆత్మసంతృప్తి లభిస్తోంది. నా శ్రమ వృథా కాలేదులెండి. ఒక్కసారి ఇక్కడ తిన్నవాళ్లు.. మళ్లీ ఇక్కడికే వస్తారు. లేదంటే తెలిసిన వాళ్లను పంపిస్తారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లకు పెళ్లిళ్లు అయిపోయాయి. అబ్బాయి ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. నా భార్య మణెమ్మ కనీసం విసుక్కున్నా నేనీ పని చేయలేను’ అంటారు నాగన్న. ఈ హోటల్‌ ఖమ్మం- హైదరాబాద్‌ రహదార్లో కూసుమంచి కూడలి ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. కార్లల్లో ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం, ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ వెళ్లే వారంతా ఈ హోటల్లో భోజనం చేస్తుంటారు.

20/06/2019

రోహిత్ శర్మ ఫ్యామిలీ ఫోటో నచ్చితే ఒక లైక్...

31/05/2019

Congratulations sister.
Madhya Pradesh Truck Driver daughter became IAS officer. First time traveling in flight with father.

28/05/2019
09/05/2019

ఒక చిన్న హోటల్ చేతిలో గిన్నె పట్టుకుని ఒక పదేళ్ళ బాబు హోటల్ యజమానితో " అన్న.... అమ్మ పది ఇడ్లిలు తీసుకు రమ్మంది. డబ్బులు రేపు ఇస్తాను అని చెప్పాడు "

ఆ హోటల్ యజమాని ఇప్పటికే చాలా బాకీ ఉన్నదీ అని
అమ్మతో చెప్పు. గిన్నె ఇలా ఇవ్వు బాబు సాంబార్ పోసిస్తాను అని చెప్పాడు.

ఇడ్లి పొట్లం కట్టి గిన్నెలో సాంబార్ పోసి బిడ్డ చేతిలో పెట్టాడు .
సరే వెళ్ళొస్తాను అమ్మకు చెప్తాను అని చెప్పి బయల్దేరాడు

అదే హోటల్ లో అన్ని గమనిస్తున్న వ్యక్తి యజమాని దగ్గరకు వెళ్లి అడిగాడు
ఇప్పటికే చాల బాకీ పడ్డారు అంటున్నారు. మళ్ళీ ఎందుకండీ ఇచ్చి పంపారు అని

ఆ యజమాని ఆహారమే కదండీ నేను ఇస్తున్నది .
పెట్టుబడి వేసే నేను నడుపుతున్నది కానీ ఇటువంటి చిన్న పిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి మనసు రావట్లేదు .
ఈరోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తారండి
కాస్త లేటుగా ఇస్తారు అంతే
అందరికి డబ్బులు అంత సులభంగా దొరకదు.
బిడ్డ ఆకలితో అడిగుంటుంది అందుకే పంపారేమో .
నేను ఇస్తాను అనే నమ్మకంతో పంపారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను .
నేను కష్టపడి సంపాదిస్తున్న డబ్బు అండి ఎలాగైనా నాకు వస్తుందండి మోసం చేయరు .కానీ ఇప్పటికి వారి ఆకలి తీరుతుంది కదండీ అది ముఖ్యం

నేను ఇప్పుడు ఇవ్వను అంటే ఆ బిడ్డ ఆ తల్లికోసం దొంగతనం చేయొచ్చు లేదా
ఆ తల్లి ఆ బిడ్డను బిక్షమెత్తడానికి పంపవచ్చు లేదా ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గం ఎంచుకోవచ్చు
ఇప్పటికి నేను నష్టపోవచ్చు కానీ
సమాజంలో జరిగే మూడు తప్పుడు ప్రయత్నాలను నేను ఆపగలిగాను అంతే అన్నాడు .
ఇంత ఆలోచించిన ఆ మహనీయుడికి మనసులోనే దణ్ణం పెట్టుకున్నాడు ఆ వ్యక్తి .

దేవుడు లేడని ఎవరండీ చెప్పేది .
ఇలాంటి వారి మనస్సులో ఉన్నాడండి
వాళ్ళు ఇచ్చేస్తారన్న నమ్మకంలో ఉన్నాడండి

ఒక మనిషి మనల్ని వెతుకుంటూ వచ్చారంటే మనం కచ్చితంగా ఇస్తాము అనే నమ్మకంతోటె వస్తారు.

మనకు మించిన సహాయం చేయమని చెప్పడంలేదు.
మనకు ఉన్నదంట్లో చిన్న సాయం అయినా చాలు అంటున్నాను🙏

15/02/2019

హని-మిని

04/02/2019

*Help me to save my sister fighting with Liver Cirrhosis*

Hi, My name is Swathi. I am raising funds for my sister Mopidevi Siva jyothi. She is a homemaker, taking care of her only child. She is fighting with Liver cirrhosis from 1 month. Doctors have suggested for the immediate Liver transplantation, which will cost approximately ? 32,00,000 for the transplantation. We have tried from all the sources we have, but able to arrange only for the hospital expenses from last one month. We are unanswerable to her child who doesn’t even know what his mother is struggling with. Kindly help me to save my sister. Your kind help will also gift the unconditional love of a mother to her child. The funds raised will be used towards her:TransplantationI request you to kindly contribute to her treatment and help during our time of need. Each contribution is important!...

*Read More:* http://impactgu.ru/mopidevi-sivajyothi-1

*Donate Here:* http://impactgu.ru/x07GfI

*Paytm Karo (Android Users Only):* http://impactgu.ru/paytm-mopidevi-sivajyothi

*NEFT / IMPS / RTGS*
*(From Banks in India only)*
===========================
Account number: 700701707080843
Account name: Mopidevi sivajyothi
IFSC code: YESB0CMSNOC
===========================

-------------------------------------
*UPI Handle:* supportmopidevi@yesbankltd
*Direct UPI Pay (Android Only):* http://impactgu.ru/upi-mopidevi-sivajyothi
-------------------------------------

30/01/2019

ఎక్కడ లేని దోపిడి దేవుడి గుడి దగ్గరికి వెళ్దాము అని వెళ్తే వంద రూపాయలు కట్టాలి ఇది భద్రాచలం పంచాయితీ వారి దోపిడి అవును అక్షరాల వంద రూపాయలు కడితేనే గుడి దగ్గరకు వెళ్లేది ఇటువంటి టోలు చుట్టుపక్కల ఎక్కడా లేదు 10, 20, 30 ఇది రీజనబుల్ దొరికిందే సందని తెగ దోచుకుంటున్నారు ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం షేర్ చేయండి టోలు రేటు తగ్గించాలి దీనిపైన అధికారులు స్పందించి భక్తులకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను

30/12/2018

ఓల్డ్ మెమోరీస్ స్వీట్ మెమోరీస్....

29/12/2018

తిరుమల వెంకన్నను చూస్తే పాపాలు తొలిగిపోతాయని ఓ కుటుంబం రాష్ట్రం కానీ రాష్ట్రం మాహారాష్ట్ర లాతూర్ నుండి గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకుంది....అలా చేరుకున్న కుటుంబానికి దేవుడు ఒక చిన్న పరీక్షపెట్టాడు... సుదూర తీరం అలసిన ప్రయాణం రూములు దొరక్కపోవడంతో తిరుమల బాలాజీ బస్టాండ్ కు సమీపంలో ఉన్న ఒక మండపంలో సేద తీరడానికి నడుము వాల్చారు.....బాబు విరేశ్ కు వలయంలా ఏర్పడి బాబుని ఎటు వెళ్లకుండా తల్లి తండ్రులు తీవ్ర బందోబస్తు నడుమ బాబుని ఉంచి కంటికి పని చెప్పారు ఆ తల్లితండ్రులు....అలా కళ్ళు మూసిన వారికి తెలియలేదు కాసేపట్లో వాళ్లను దేవుడు పరక్షిస్తాడు అని.....వాళ్ళ బాబును ఒక దుండగుడు అపహరించుకొని వెళ్లబోతుంన్నాడని.....ఇంతలో ఉదయం 8 గంటలు అయ్యింది అలసిన ఒళ్ళు కళ్ళు తెరిచి చూసింది బాబు కనపడలేదు కళ్ళు కాస్త పెద్దవి చేసి చూసినా బాబు ఆచూకీ జడలేదు......అక్కన పక్కన విచారించారు వాళ్ళు కూడా 7.30 గంటలకు చూసాం బాబు మీ మధ్యలోనే ఉన్నాడు అని చెప్పారు..... ఓ దేవుడా ఏంటి మాకు ఇశిక్ష అని బోరున విలపిస్తూ చుట్టూ పక్కల వారిని విచారిస్తూ ఏమి చెయ్యలేక పోలీసులను ఆశ్రయించారు.....రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు బాబు ఆచూకీ ఫొటోలను సేకరించారు నిమిషం ఆలస్యం చెయ్యకుండా అన్ని ఛానెళ్లకు వివరాలను అందించారు మీడియాతో పాటు పోలీస్ యంత్రంగా అరుబృందాలుగా విడిపోయి తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు తిరుపతి సిసి కెమెరాలను అప్రమత్తం చేసారు అణువణువు గాలిస్తున్నారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.....

*గమనిక.....మనవంతు మనం సాయం చేదాం..బాబు ఆచూకీ తెలిస్తే వెంటనే మిపక్కన ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం అదించగలరు..... అలాగే షోషల్ మీడియా ద్వారా....వీలైనంత షేర్ చెయ్యండి.....బాబు కన్నతల్లి కంటి నుండి వెలువడే కన్నీలను తుడవండి pls pls pls pls.....నమో వెంకటేశా...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼*

ఇట్లు బాధ్యత గల ఓ పౌరుడు....

17/12/2018

Narayan swami, 57, kammigiri village, prakasham dist, Andhra Pradesh.
Reached at Vishnu Padam today due to cardic arrest. Can you forward this news. So that his relatives can reach Kottayam medical college to collect the body

Swami Saranam

Pradeep Nambiaar
Mobile 9010403034

16/12/2018

దెయ్యాలను ఎప్పుడైనా చూశారా...లేకపోతే ఈ వీడియో చూడండి...

08/12/2018

Tirumala

08/12/2018

Sahasradeepalamkaran at Titumala

24/11/2018

జున్ను అంటే ఎంతమందికి ఇష్టం...

02/11/2018

Timeline Photos

30/09/2018

అప్పుడు - ఇప్పుడు..
58 సంవత్సరాల క్రితం RAM(Random access memory)

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when హని-మిని posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share

Happy Sri Rama Navami

Good Messages And Quotes are posting the own Content