TANUKU CITY

TANUKU CITY BRINGING TANUKU CLOSER TO YOU!
(1025)

వైభవంగా జరుగుతున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం...కె. సావరం, T.వేమవరం, జంగం చెరువు గ్రామాల ఆరాధ్య గ్రామదేవత.. ...
13/01/2025

వైభవంగా జరుగుతున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం...
కె. సావరం, T.వేమవరం, జంగం చెరువు గ్రామాల ఆరాధ్య గ్రామదేవత..

గోదావరి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి సంబరాలు..తణుకు బరి, హైవే దగ్గర...
13/01/2025

గోదావరి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి సంబరాలు..
తణుకు బరి, హైవే దగ్గర...

ఈ భోగి పండుగ మీ ఇంట భోగభాగ్యాలను, సిరిసంపదలను, ఆయురారోగ్యాలను కలుగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..
13/01/2025

ఈ భోగి పండుగ మీ ఇంట భోగభాగ్యాలను, సిరిసంపదలను, ఆయురారోగ్యాలను కలుగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..

13/01/2025
ఎలా ఉంది "డాకు మహారాజ్" మూవీ..? చూసిన వాళ్ళు కామెంట్ లో చెప్పండి..
12/01/2025

ఎలా ఉంది "డాకు మహారాజ్" మూవీ..?
చూసిన వాళ్ళు కామెంట్ లో చెప్పండి..


Thankyou Srikanth Addala Babai..❤️❤️Malli ma Jeevithamlo ilanti cinema chudalememo.. jeevithantham gurtupettukune movie ...
12/01/2025

Thankyou Srikanth Addala Babai..❤️❤️
Malli ma Jeevithamlo ilanti cinema chudalememo.. jeevithantham gurtupettukune movie ichhav😘

ఎలా ఉంది "గేమ్ ఛేంజర్" మూవీ..? చూసిన వాళ్ళు కామెంట్ లో చెప్పండి..
10/01/2025

ఎలా ఉంది "గేమ్ ఛేంజర్" మూవీ..?
చూసిన వాళ్ళు కామెంట్ లో చెప్పండి..


ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేటి ప్రత్యేక అలంకరణలో  భక్తులకు దర్శనమిస్తున్న పట్టణ ఇలవేల్పు శ్రీ ముత్యాలమ్మ, శ్రీ మహంకాళి అ...
10/01/2025

ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేటి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న పట్టణ ఇలవేల్పు శ్రీ ముత్యాలమ్మ, శ్రీ మహంకాళి అమ్మవారు...

వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తులతో కళకళలాడుతున్న మన తణుకు వెంకటేశ్వర స్వామి దేవస్థానం...
10/01/2025

వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తులతో కళకళలాడుతున్న మన తణుకు వెంకటేశ్వర స్వామి దేవస్థానం..

అసలు గోదారి జిల్లాల్లో సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు..అలాంటిది పందెం కోళ్ల జాతుల గురించి తెలుసుకోకపో...
09/01/2025

అసలు గోదారి జిల్లాల్లో సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు..

అలాంటిది పందెం కోళ్ల జాతుల గురించి తెలుసుకోకపోతే ఎలా..? అందుకే ఈ ప్రత్యేక సమాచారం...చూసి షేర్ చేయండి..

Tickets Exchange Post ...
09/01/2025

Tickets Exchange Post ...

Velpur road…
08/01/2025

Velpur road…

మీ అందరి రాక కోసం ఎదురుచూస్తూ...
08/01/2025

మీ అందరి రాక కోసం ఎదురుచూస్తూ...

సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్..వీటిలో కొన్ని ఇంకా టికెట్స్ ఓపెన్ కాలేదు.. 07032 లో టికెట్స్ ఉన్నాయి.. త్వరగా చెక్ చేయండి..
08/01/2025

సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్..
వీటిలో కొన్ని ఇంకా టికెట్స్ ఓపెన్ కాలేదు.. 07032 లో టికెట్స్ ఉన్నాయి.. త్వరగా చెక్ చేయండి..

ముక్కోటి ఏకాదశికి ముస్తాబైన మన తణుకు వెంకటేశ్వర స్వామి ఆలయం...
07/01/2025

ముక్కోటి ఏకాదశికి ముస్తాబైన మన తణుకు వెంకటేశ్వర స్వామి ఆలయం...

మంగళవారం మార్కెట్..గతంలో చాల రద్దీ ఉండేది. కోవిద్ సమయంలో మార్కెట్ మొత్తం ఆగిపోయింది. ప్రస్తుతం కొద్దిపాటి దుకాణాలతో కొనస...
07/01/2025

మంగళవారం మార్కెట్..
గతంలో చాల రద్దీ ఉండేది. కోవిద్ సమయంలో మార్కెట్ మొత్తం ఆగిపోయింది. ప్రస్తుతం కొద్దిపాటి దుకాణాలతో కొనసాగుతుంది.

Address

TANUKU CITY
Tanuku
534211

Website

Alerts

Be the first to know and let us send you an email when TANUKU CITY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TANUKU CITY:

Share