గ్రౌండ్ లెవెల్లో మహిళలకు జగనన్న మీద వున్నా ప్రేమా అప్యాయతలు నమ్మకం
సోషల్ మీడియాకి సంబంధించి ఏ యాక్టివిస్ట్ అయినా కూడా ఎవ్వరికి సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం తరఫు నుండి ఎక్కడైనా ఎవరైనా కూడా అన్యాయం చేస్తూ అక్రమ కేసులతో అరెస్టు చేసే కార్యక్రమం జరిగితే అందరికీ కూడా ప్రైవేట్ కంప్లయింట్ లు వేయించడానికి మీ తరపున పోరాటం చేయడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉందని ఇదే మీడియా సమక్షంలో మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను. సోషల్ మీడియా పరంగా ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
సప్తసముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తాం.
ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహారశైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు.. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ప్రతీ పోలీస్ ఆఫీసర్ కి చెప్తా ఉన్నాను న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ను దగ్గరుండి బయటకు తీస్తాం సప్తసముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తాం.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
తన పైన ఒక మహిళ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి మెరుగు నాగార్జున గారు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పై విచారణ
విచారణ సందర్భంగా నాకు మెరుగు నాగార్జున గారికి ఎటువంటి సంబంధం లేదని ప్రమాణ పత్రం దాఖలు చేసిన మహిళ పద్మావతి
నన్ను కొంతమంది భయపెట్టడం వల్లే మేరుగు నాగార్జున పైన తప్పుడు కేసు పెట్టాను. నా పైన లైంగిక దాడి అతను చేయలేదు. నేను ఆయనకు డబ్బులు ఇవ్వలేదు
కొంతమంది రాజకీయం కోసం నన్ను పావుగా వాడుకున్నారు. ఒత్తిళ్లు, అయోమయానికి గురై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నేను కేసు పెట్టాను
మూడు రోజుల క్రితమే ఈ విషయాన్ని తాడేపల్లి పోలీసులు కూడా తెలిపానని ప్రమాణ పత్రంలో పేర్కొన్న పద్మావతి
వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తల్లారా.. ఒక్క కాల్ చేయండి చాలు
ఏ పోలీస్ మిమ్మల్ని టచ్ చేసినా మాకు సమాచారం ఇవ్వండి.. ఆ పోలీస్ తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తాం
ఇది వైయస్‌ఆర్‌సీపీ ఇస్తున్న హామీ
-పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు)
సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సభ్యుల వివరాలు
👉జె. సుదర్శన్ రెడ్డి (సీనియర్ అడ్వకేట్) - 9440284455
👉కొమ్మూరి కనకారావు (మాజీ ఛైర్మన్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్) - 9963425526
👉దొడ్డా అంజిరెడ్డి (రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ అర్గనైజింగ్ ప్రెసిడెంట్) - 9912205535
ఇపుడు ఎపుడు
ఇప్పటికి ఎప్పకి నీతోనే మేము
జగనన్నా
పాపం కొంతమంది ప్రబుదులు ఫేక్ లెటరు ,ఫేక్ సంతకమన్నారు ఇపుడు వాల్ల మోహ కవలికలేందో ఇపుడు ఇదీ కూడా వీడియో కూడా ఎడిట్ చేసామని ఇంకోసారి బకరాలవుతారా యేందిరా
సూపర్ సిక్స్ లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు
అంబటి రాంబాబుగారు
సీయం ని చేయమని చంద్రబాబుగారిని అడిగే దమ్ముందా పవన్ కళ్యాన్ గారు
ఒక దళిత మంత్రిపై మీ ప్రతాపమా ex mla రోజా గారు
హోంమంత్రిగా Anitha Vangalapudi ఫెయిల్ అయ్యారు.
డమ్మీ పీస్‌ను తీసుకువచ్చి హోంమంత్రిని చేసారు.
దళిత మహిళ మీదకు అంతా నెట్టి Pawan Kalyan తప్పించుకోవాలనుకుంటున్నారు.. మాది పొలిటికల్ గవర్నెన్స్ అని తమ నాయకులపై కేసులు పెట్టకూడదని సీఎం Nara Chandrababu Naidu పోలీసులకు చెబుతున్నారు.
Nara Lokesh రెడ్‌బుక్ రాజ్యాంగం అంటాడు
తప్పులు చేస్తున్న చంద్రబాబు, లోకేష్‌ను పవన్ ప్రశ్నించడా?
గత ప్రభుత్వంలో మహిళల రక్షణ కోసం, దిశ యాప్‌ను సక్రమంగా నిర్వహించిన పోలీసులపై వైసీపీ ముద్ర వేసి పక్కన పెట్టారు
చంద్రబాబు చెప్పినట్లుగా ఆడేవాళ్లను నియమించుకుని ఇవాళ తప్పంతా పోలీసులది, హోంమంత్రిది అంటున్నారు.
-ఆర్కే రోజా గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి