YSR Cheyutha

YSR Cheyutha YSR Cheyutha Scheme is announced by the Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy. The aim

16/09/2023

DBT ద్వారా రూ.2 లక్షల 36వేల కోట్లు ఇచ్చాం

వీటిలో కాపు అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది రూ.22,333 కోట్లు

Non - DBT ద్వారా కాపు అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది

రూ.16,914 కోట్లు

16/09/2023

సామాజిక న్యాయాన్ని నినాదంగా కాదు

విధానంగా మార్చుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం



16/09/2023



16/09/2023

మా అందరికీ అమ్మ చేతి గోరు ముద్ద తెలుసు
ఇప్పటి పిల్లలకు జగనన్న గోరు ముద్ద తెలుసు



16/09/2023

జగనన్న పాలనలో ప్రతీ మహిళ ఇంటి ఓనర్ అయింది



16/09/2023

కాపు అక్కచెల్లెమ్మల జీవనోపాధి పెంచడానికే వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం



16/09/2023

సీఎం జగన్‌ మహిళాపక్ష పాతి

- మాధవి లత, తూ.గో జిల్లా కలెక్టర్



16/09/2023

నిడదవోలు చేరుకున్న సీఎం జగన్ కు పూలవర్షంతో ఘన స్వాగతం 💐💐

కాపుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం ఈ 52 నెలల పాలనలోఖర్చు చేసిన మొత్తం DBT + Non DBT మొత్తం రూ.39,247 కోట్లు (గత ప్రభుత్...
16/09/2023

కాపుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం ఈ 52 నెలల పాలనలో
ఖర్చు చేసిన మొత్తం DBT + Non DBT మొత్తం రూ.39,247 కోట్లు

(గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కాపులకు ఇచ్చింది కేవలం రూ.400 కోట్లు)



16/09/2023

వైఎస్ఆర్ కాపు నేస్తం

గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో 5 ఏళ్లలో సగటున ఏడాదికి కనీసం రూ.400 కోట్లు కూడా ఇవ్వని దుస్థితి..

కానీ... మన జగనన్న ప్రభుత్వం రూ.77,00,628 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు అనేక రెట్లు అధికంగా మొత్తం రూ.39,247 కోట్లు (DBT + Non DBT) లబ్ధి చేకూర్చింది.



16/09/2023

వైఎస్ఆర్ కాపు నేస్తం

నేడు అందిస్తున్న రూ.536.77 కోట్లతో కలిపి జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు అర్హులైన పేద కాపు అక్కచెల్లెమ్మలకు కేవలం వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా అందించిన మొత్తం ఆర్ధిక సాయం
రూ.2,029 కోట్లు... ఒక్కో పేద కాపు అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్ల కాలంలో అందించిన లబ్ధి అక్షరాలా రూ.60,000



16/09/2023

వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలు ఆర్ధికంగా నిలదొక్కుకోవాలని, వారికి మంచి జరగాలన్న తపనతో.. ఏటా రూ.15వేలు ఆర్ధిక సాయం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం



"వై ఎస్ ఆర్ కాపు నేస్తం"-నేడు వై ఎస్ ఆర్ కాపు నేస్తం కింద రూ.536 కోట్ల ను బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున...
16/09/2023

"వై ఎస్ ఆర్ కాపు నేస్తం"

-నేడు వై ఎస్ ఆర్ కాపు నేస్తం కింద రూ.536 కోట్ల ను బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్న సీఎం జగన్

-లబ్ది పొందనున్న 3,57,844 మంది మహిళలు

▫️ నేడు వైయ‌స్సార్ కాపు నేస్తం ద్వారా ఆ కులాల వారికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సాయం▫️ 3,57,844 మంది కాపు కులాల‌కు చెందిన మ‌హిళ‌...
16/09/2023

▫️ నేడు వైయ‌స్సార్ కాపు నేస్తం ద్వారా ఆ కులాల వారికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సాయం

▫️ 3,57,844 మంది కాపు కులాల‌కు చెందిన మ‌హిళ‌ల ఖాతాల్లో రూ.536.77 కోట్లు విడుద‌ల‌

▫️ వ‌రుస‌గా నాలుగో ఏడాది ఒక్కొక్క‌రి ఖాతాల్లో రూ.15 వేల సాయం

▫️ నేటితో క‌లిపి ఈ ప‌థకం ద్వారా విడుద‌ల చేసిన సాయం రూ.2,029 కోట్లు



14/09/2023

28/08/2023

మహిళలకు ఆర్థిక చేయూతను అందింది వారి చేత మహిళా మార్ట్ లు పెట్టిస్తున్న సీఎం వైయస్ జగన్ సర్కార్
31/07/2023

మహిళలకు ఆర్థిక చేయూతను అందింది వారి చేత మహిళా మార్ట్ లు పెట్టిస్తున్న సీఎం వైయస్ జగన్ సర్కార్


30/06/2023

05/06/2023

చేయూత మహిళా మార్ట్‌ల నిర్వహణ ద్వారా నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకే లభించడమే కాకుండా మహిళలు ఉపాధి, మెరుగైన జీవనోపాధి పొందుతున్నారు. జగనన్న ప్రభుత్వం చొరవతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.

https://youtu.be/2zVlJtpyrXM

23/05/2023

28/04/2023

మహిళా మార్టు లాభాల మార్కుపైలట్ ప్రాజెక్టుగా విస్సన్నపేట, కంచకచర్లలో ఏర్పాటుకార్పొరేట్ సూపర్ మార్కెట్‌లకు  దీటుగాచేయూత మహ...
14/04/2023

మహిళా మార్టు లాభాల మార్కు

పైలట్ ప్రాజెక్టుగా విస్సన్నపేట, కంచకచర్లలో ఏర్పాటు

కార్పొరేట్ సూపర్ మార్కెట్‌లకు దీటుగా
చేయూత మహిళా మార్ట్‌లు

త్వరలో మండలానికి ఒక్కటీ చొప్పున ఏర్పాటు

స్వయం సహాయక సంఘాల మహిళలే యజమానులు

13/04/2023

అగ్రవర్ణాల్లో కూడా మాలాంటి పేదలు ఉన్నారని గుర్తించి వైయస్ఆర్ ఈబీసీ నేస్తంతో ఆర్థిక సాయం చేస్తున్నారు. ప్రజల వద్దకే పాలన అందిస్తున్నందుకు ధన్యవాదాలు జగనన్న!

https://youtu.be/kgkGAXwnsNw

ఓసీల్లోని పేదలను ఆదుకోవడానికే ఈబీసీ నేస్తం. కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, వెలమ తదితర వర్గాలకు ప్రయోజనం. ...
13/04/2023

ఓసీల్లోని పేదలను ఆదుకోవడానికే ఈబీసీ నేస్తం. కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, వెలమ తదితర వర్గాలకు ప్రయోజనం. 4,39,068 మంది అక్కచెల్లెమ్మలకు రూ.658 కోట్లు జమ.



12/04/2023

మార్కాపురంలో జగన్ కెరటాలు

2014-19 మధ్యలో ఈ డబ్బంతా ఎవరు తిన్నట్లు???
12/04/2023

2014-19 మధ్యలో ఈ డబ్బంతా ఎవరు తిన్నట్లు???


12/04/2023

12/04/2023

రాబోయే రోజుల్లో ఎల్లో డ్రామాలు ,ఎల్లో అబద్దాలు చాలా చూస్తాం.

12/04/2023

తల్లి గర్భంలోని శిశువు దగ్గర నుంచి ఆశీర్వదించే అవ్వ వరకు పథకాలు.

12/04/2023

ఓసీ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఈబీసీ నేస్తం పథకం

12/04/2023

ఛాలెంజ్ ఓకే న చంద్రబాబు గారు,

12/04/2023

తల్లి గర్భం లో ఉన్న శిశువు నుండి అవ్వా తాతల వరకు అందరికీ మంచి చేస్తున్నాం

సంపూర్ణ పోషణం నుండి వృద్దాప్య పించన్ల వరకు అన్ని విధాలుగా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం

45 ఏళ్ళ నుండి 60 ఏళ్ల మద్య వయసున్న అక్క చెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే ఆ సొమ్మును వారి కుటుంభాలకోసం బాద్యతగా ఖర్చు చేస్తారన్న లక్ష్యంగా ఈబీసీ నేస్తం పధకాన్ని తెచ్చాం

- సీఎం జగన్

Address

Tadepalli
522501

Website

Alerts

Be the first to know and let us send you an email when YSR Cheyutha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other News & Media Websites in Tadepalli

Show All