Hello Srikakulam

Hello Srikakulam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hello Srikakulam, News & Media Website, Srikakulam.

Hello Srikakulam is an information website.We are trying to give complete information about srikakulam like Tourism places in srikakulam,Jobs in all locations,inform about Farmer working problems and Hidden arts in srikakulam and more నా అందమైన సిక్కోలు జిల్లా 1950 ఆగష్టు 15వ తేదీన బ్రిటిష్ వారి సంకెళ్లు తెంచుకొని శ్రీకాకుళం గా ఆవిర్భావం చెందింది. శ్రీకాకుళం ఆవిర్భావాణికి కృషి చేసిన ఎందరో మహనీయ

ులకు మా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరి తరుపున పాదాభి వందనాలు

క్రీస్తుపూర్వం నాటి దేవాలయాలు..బౌద్ధరామక్షేత్రాలు..ఎన్నో అలరించే నదులు ...పొందూరు ఖాదీ ...పలాస జీడిపప్పు ..ఎన్నో మరిఎన్నో అందాలు, ఎంతో ఘన చరిత్ర కలిగిన ప్రాంతం నా శ్రీకాకుళం... మన అందరి శ్రీకాకుళం

https://hellosrikakulam.com/
https://www.instagram.com/hello_srikakulam/
https://twitter.com/hellosrikakulam

            హలో శ్రీకాకుళం న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ తరపున శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు
10/09/2021



హలో శ్రీకాకుళం న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ తరపున శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు

డీఆర్డీఏ పీడీ శాంతి శ్రీ గారు ఎచ్చెర్లలోని టిటిడిసి ప్రాంగణం వద్ద డెక్కన్ కెమికల్స్, కియా మోటర్స్ పరిశ్రమల్లో ఉద్యోగాల  ...
13/03/2021

డీఆర్డీఏ పీడీ శాంతి శ్రీ గారు ఎచ్చెర్లలోని టిటిడిసి ప్రాంగణం వద్ద డెక్కన్ కెమికల్స్, కియా మోటర్స్ పరిశ్రమల్లో ఉద్యోగాల కోరకు 15వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2016-2000 సంవత్సరాల మధ్య BSc, Diploma mechanical, electronics engineering, electronics communications విద్యార్హత కలిగి, 23 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులని తెలిపారు.

ప్రధం ఫౌండేషన్ ప్రతినిధులు రమాదేవి, సతీష్ గారు నిరుద్యోగ యువత  కోసం ఆటోమోటివ్ కోర్సును ఆన్ లైన్ లో ఉచిత శిక్షణ నిర్వహించ...
24/02/2021

ప్రధం ఫౌండేషన్ ప్రతినిధులు రమాదేవి, సతీష్ గారు నిరుద్యోగ యువత కోసం ఆటోమోటివ్ కోర్సును ఆన్ లైన్ లో ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం నిరుద్యోగ యువత ఈ నెల 25 వ తేదీ లోపు 8247077818 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.

ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కాలేజి ప్రదానాచార్యులు డా. జి. రాజేశ్వరి 2020-21 విద్యా సంవత్సరం  B. Pharmacy, pharma-D, Bio...
07/02/2021

ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కాలేజి ప్రదానాచార్యులు డా. జి. రాజేశ్వరి 2020-21 విద్యా సంవత్సరం B. Pharmacy, pharma-D, Biotechnology, pharmaceutical engineering కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ ఈ నెల 9వ తేదీ నుంచి https://apeamcetb.nic.in వెబ్ సైట్ లో ప్రారంభమవుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి సహయ కేంద్రాన్ని విద్యార్థులు సంప్రదించాలని తెలిపారు.

ఇగ్నో  ప్రాంతీయ కేంద్రం ఇన్ చార్జి సుమలత గారు ఇగ్నో డిసెంబర్ టర్మ్ పరీక్షలు ఈ నెల 8 నుంచి మార్చి 13వ తేదీ వరకు నిర్వహిస్...
06/02/2021

ఇగ్నో ప్రాంతీయ కేంద్రం ఇన్ చార్జి సుమలత గారు ఇగ్నో డిసెంబర్ టర్మ్ పరీక్షలు ఈ నెల 8 నుంచి మార్చి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాలకు 0866-2565959 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష హల్ టికెట్లు IGNOU వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు

శ్రీకాకుళం జిల్లా పీజీ కాలేజీల్లో మిగిలిన సీట్లు భర్తీ కోరకు బీఆర్ఏయూ సెట్ ను రెండవ సారి ఎచ్చెర్ల అంబేద్కర్ విశ్వవిద్యాల...
05/02/2021

శ్రీకాకుళం జిల్లా పీజీ కాలేజీల్లో మిగిలిన సీట్లు భర్తీ కోరకు బీఆర్ఏయూ సెట్ ను రెండవ సారి ఎచ్చెర్ల అంబేద్కర్ విశ్వవిద్యాలయం కేంద్రంగా ఈ నెల 10వ తేదీ నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ తమ్మినేని కామరాజు తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు 500 రూపాయలు , ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 300 రూపాయలు పరీక్ష రుసుము చెల్లించాలని తెలిపారు.

మన శ్రీకాకుళం జిల్లా విద్యా శాఖాధికారి ప్రకాశరావు గారు  విశాఖపట్నం మద్దిలపాలెం వద్ద ఉన్న డా. వి. ఎస్ కృష్ణా ప్రభుత్వ జూన...
01/02/2021

మన శ్రీకాకుళం జిల్లా విద్యా శాఖాధికారి ప్రకాశరావు గారు విశాఖపట్నం మద్దిలపాలెం వద్ద ఉన్న డా. వి. ఎస్ కృష్ణా ప్రభుత్వ జూనియర్ కాలేజిలో 3,4 వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా ఇంటర్మీడియట్, పారా మెడికల్, ఇంజనీరింగ్, కామర్స్, హోమ్ సైన్స్, హ్యుమానిటీస్ కోర్సుల్లో పాస్ అయిన విద్యార్థులు వినియోగించుకోవాలని తెలిపారు.

           హలో శ్రీకాకుళం న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ తరపున శ్రీకాకుళం ప్రజలందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
26/01/2021



హలో శ్రీకాకుళం న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ తరపున శ్రీకాకుళం ప్రజలందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

         హలో శ్రీకాకుళం న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ తరపున శ్రీకాకుళం ప్రజలందరికి కనుమ శుభాకాంక్షలు
15/01/2021



హలో శ్రీకాకుళం న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ తరపున శ్రీకాకుళం ప్రజలందరికి కనుమ శుభాకాంక్షలు

          హలో శ్రీకాకుళం న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ తరపున శ్రీకాకుళం ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
14/01/2021



హలో శ్రీకాకుళం న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ తరపున శ్రీకాకుళం ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు

          హలో శ్రీకాకుళం న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ తరపున శ్రీకాకుళం ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు
13/01/2021



హలో శ్రీకాకుళం న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ తరపున శ్రీకాకుళం ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు

           స్వామి వివేకానంద జయంతి
12/01/2021



స్వామి వివేకానంద జయంతి

          నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్  దరఖాస్తుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పోడిగించినట్లు మన శ్రీకాకుళ...
07/01/2021


నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ దరఖాస్తుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పోడిగించినట్లు మన శ్రీకాకుళం జిల్లా డీఈవో కె. చంద్రకళ తెలిపారు. అలానే ఈ పరీక్ష దరఖాస్తుకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జత చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

         విశాఖపట్నం జయభేరి ఆటోమోటివ్స్ లో పని చేయడానికి టెక్నికల్ అసిస్టెంట్ - ఐటీఐ ఎలక్ర్టికల్, ఫిట్టర్ , సేల్స్ కన్సల్...
07/01/2021


విశాఖపట్నం జయభేరి ఆటోమోటివ్స్ లో పని చేయడానికి టెక్నికల్ అసిస్టెంట్ - ఐటీఐ ఎలక్ర్టికల్, ఫిట్టర్ , సేల్స్ కన్సల్టెంట్ - డిగ్రీ పూర్తి అయిన మహిళలు, డ్రైవర్లు, ప్రొడక్షన్ ఆపరేటర్స్ - ఎస్ఎస్ సీ ఉద్యోగాలకు శ్రీకాకుళం ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో శుక్రవారం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు గారు తెలిపారు.

31/12/2020

నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి కృష్ణారావు ప్రభుత్వ ఆసుపత్రి పాత పరికరాలను జనవరి 4వ తేదీన వేలం వేయనున్నట్లు  తె...
31/12/2020

నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి కృష్ణారావు ప్రభుత్వ ఆసుపత్రి పాత పరికరాలను జనవరి 4వ తేదీన వేలం వేయనున్నట్లు తెలిపారు. మరియు వేలంపాటలో పాల్గోగనదలచిన వారు ముందుగా టెండర్లు వేయాలని తెలిపారు. జనవరి 4వ తేదీన ఉదయం 12 గంటల నుంచి వేలంపాట మెుదలవుతుందని మరియు పూర్తి వివరాల కోసం ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని తెలిపారు

మన జిల్లాలో సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి గ్రామంలో భూలోక మాత యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి క్రికెట్ పోటీలు జనవరి 3...
28/12/2020

మన జిల్లాలో సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి గ్రామంలో భూలోక మాత యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి క్రికెట్ పోటీలు జనవరి 3న జరగనున్నాయి. పాల్గోనదలచిన వారు 2వేలు ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. మెుదటి బహుమతి 50 వేలు, రెండవ బహుమతి 30 వేలు అని ప్రకటించారు. పూర్తి వివరాలకు 7738296586,7032436983,6303061698 నంబర్ లను సంప్రదించండి.

24/12/2020

21/12/2020

19/12/2020


11/12/2020
జిల్లా విద్యా శిక్షణా సంస్థ వమరవల్లి లో రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి సాంస్కృతిక పోటీలు నిర్వహి...
09/12/2020

జిల్లా విద్యా శిక్షణా సంస్థ వమరవల్లి లో రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నారు. పాత్రాభినయం, జానపద నృత్యం విభాగాల్లో ప్రభుత్వ జిల్లా పరిషత్, కేజీబీవీ , మోడల్ స్కూల్, రెసిడెన్షియల్, మున్సిపల్ పాఠశాలల నుంచి 8,9 తరగతుల విద్యార్థులు పాల్గోనవచ్చని డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ తిరుమల చైతన్య గారు తెలిపారు. ఈ నెల 11న పాత్రాభినయం, 12న జానపద నృత్యం పై వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో పోటీకి నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులు 5 నుంచి 6 నిమిషాల వీడియోను 9440286230కు పంపించాలని తెలిపారు. జిల్లా స్ధాయి ఉత్తమ ఎంట్రీని రాష్ట్ర పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.

హోంగార్డులు చేస్తున్న సేవలకు అభినందనలు  సాయుధ దళాల  మైదానంలో జరిగిన హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం లో జిల్లా SP Amit Bard...
07/12/2020

హోంగార్డులు చేస్తున్న సేవలకు అభినందనలు

సాయుధ దళాల మైదానంలో జరిగిన హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం లో జిల్లా SP Amit Bardar గారు హోంగార్డుల చేస్తున్న సేవలును అభినందిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు.మరియు ఉత్తమ ప్రతిభను చూపించిన హోంగార్డులకు ప్రశంసాపత్రాలను అందజేశారు

శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐటిఐ కళాశాలలో ఇది వరకు జరిగిన కౌన్సిలింగ్ అనంతరం మిగిలిన సీట్ల భర్తీ కోసం విద్...
06/12/2020

శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐటిఐ కళాశాలలో ఇది వరకు జరిగిన కౌన్సిలింగ్ అనంతరం మిగిలిన సీట్ల భర్తీ కోసం విద్యార్థులు ఈ నెల 12 వ తేదీ లోపు www.iti.nic.in వెబ్ సైట్ లో ధరఖాస్తు చేసుకోవాలని ఐటిఐ కళాశాల కన్వీనర్ కె ఎస్ శ్రీనివాసరావు గారు తెలిపారు. అలాగే 15వ తేదీన ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో, 17వ తేదీన ప్రైవేటు ఐటిఐ కళాశాలలో కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపారు.

మన శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖాధికారి కె. చంద్రకళ గారు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ కు నవంబర్ 2019,2018,2017,20...
05/12/2020

మన శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖాధికారి కె. చంద్రకళ గారు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ కు నవంబర్ 2019,2018,2017,2016 బ్యాచ్ విద్యార్థులు రెన్యువల్ కోసం ఈ నెల 31 వరకు గడువు పోడిగించినట్లు తెలిపారు. పాఠశాల, డీఇఓ పరిధిలో వివరాలు ఆమోదించెందుకు జనవరి 15 2021 వరకు గడువు ఉందని తెలిపారు.

1949  నవంబర్ 26వ తేదీన అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని రాజ్యసభలో ఆమోదం తెలిపిన రోజును మరో సారి గుర్తు తెచ్చుకుంటు  ...
26/11/2020

1949 నవంబర్ 26వ తేదీన అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని రాజ్యసభలో ఆమోదం తెలిపిన రోజును మరో సారి గుర్తు తెచ్చుకుంటు ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ గారి ఆధ్వర్యం లో జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఈ సమావేశం జరిగింది

ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే... మన శ్రీకాకుళం జిల్లాకి చ...
24/11/2020

ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే... మన శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఆశ గారు ఆర్టీసీ బస్సు నడిపిన మెుదటి మహిళ గా గుర్తింపు పొందారు..
మన శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున మరియు హలో శ్రీకాకుళం న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ తరపున అభినందనలు తెలుపుతున్నాం.

మన శ్రీకాకుళం జిల్లా డీఎస్పీగా నియమించబడిన మహేంద్ర గారికి  శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున మరియు హలో శ్రీకాకుళం లోకల్ న్యూ...
19/11/2020

మన శ్రీకాకుళం జిల్లా డీఎస్పీగా నియమించబడిన మహేంద్ర గారికి శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున మరియు హలో శ్రీకాకుళం లోకల్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ తరపున హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నాం.

నవోదయ విద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికి 6వ తరగతి మరియు 9వ తరగతి విద్యార్థుల ప్రవేశానికి ఆన్ లైన్ లో ధరఖాస్తులను ఆహ...
18/11/2020

నవోదయ విద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికి 6వ తరగతి మరియు 9వ తరగతి విద్యార్థుల ప్రవేశానికి ఆన్ లైన్ లో ధరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ బి. గోవిందరావు గారు శ్రీకాకుళంలో ఒక ప్రకటనలో తెలిపారు.

6th class online application starting date : October 22,2020
Ending date : December 15,2020
Date of examination : April 10,2021
Age : may 1st , 2008- April 30th, 2012 మధ్య జన్మించి ఉండాలి.
Website : www.navodaya.gov.in

9th class online application starting date: November 4th, 2020
Ending date : December 15,2020
Date of examination : february 13,2021
Age : may 1st, 2005 - april 30th, 2009 మధ్య జన్మించి ఉండాలి.
Website : www.navodaya.gov.in

17/11/2020

Address

Srikakulam

Alerts

Be the first to know and let us send you an email when Hello Srikakulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hello Srikakulam:

Share


Other News & Media Websites in Srikakulam

Show All