Analpa Books

Analpa Books Analpa Books- is owned by ANALPA BOOK COMPANY, an independent publishing firm based in Secunderabad.

https://chinaveerabhadrudu.in/2023/12/30/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%B8%E0%B0%82-%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1...
09/03/2024

https://chinaveerabhadrudu.in/2023/12/30/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%B8%E0%B0%82-%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%80-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%85%E0%B0%B5%E0%B0%B8%E0%B0%B0%E0%B0%82/

మనిషిగా, సత్యాన్వేషిగా భాస్కరం సంస్కారం అత్యున్నతమైంది కాబట్టే ఈ రచన కూడా ఇంత అద్వితీయంగా రూపొందింది అని నమ్మ....

https://www.analpabooks.com/ivee-mana-moolaaluభారతీయుల మూలాలపై వెలుగు ప్రసరిస్తూ తెలుగులో వచ్చిన తొలి మహత్తర రచనజన్యుపరి...
11/01/2024

https://www.analpabooks.com/ivee-mana-moolaalu

భారతీయుల మూలాలపై వెలుగు ప్రసరిస్తూ తెలుగులో వచ్చిన తొలి మహత్తర రచన
జన్యుపరిశోధనల వెలుగులో మత, భాషా, సాంస్కృతిక, వాఙ్మయ, చారిత్రక సాక్ష్యాల పునర్విచారణ
దక్షిణ గోగ్రహణంలో ఆర్యావర్తం
నానా జన్యువు లనేక వర్ణా లనంత వలసల్లో
భారతీయుల మూలాలపై వెలుగు ప్రసరిస్తూ తెలుగులో వచ్చిన తొలి మహత్తర రచన
లక్షలు, వేల సంవత్సరాల వెనకటి అజ్ఞాతమానవుల వలసల్లో, సాంకర్యాలలో ఉన్న భారతీయుల మూలాలతో ప్రారంభించి-
వివిధ ప్రాంతాలూ, మత, భాషా, సంస్కృతీ, వాఙ్మయాలలో దాగిన ఆ మూలాల సాక్ష్యాలను తడుముతూ-

తిరిగి మొదలై ఈశాన్య, దక్షిణ భారతాల దిశగా పురోగమిస్తున్న నేటి ఆర్యావర్త విస్తరణ సందర్భానికి వచ్చి ఆగుతున్న ఒక అపురూపమైన అక్షరయాత్ర ఈ పుస్తకం.

ఇది ఒక మల్టీ డిసిప్లినరి అధ్యయనం. మానవుడి చరిత్రకు సంబంధించిన ఒక సుదీర్ఘమైన జనకథను ఎంతో ఆసక్తికరంగానూ, ఉత్కంఠభరితంగానూ చెబుతున్న రచన ఇది. మన సంస్కృతి, చరిత్రలకు సంబంధించిన ఎన్నో చిక్కుముడులను విప్పడానికి అవసరమైన తాళంచెవులను ఈ పుస్తకంలో రచయిత పొందుపరిచారు. - ప్రముఖ సాహితీవేత్త, అధ్యయనశీలి వాడ్రేవు చినవీరభద్రుడు

https://www.analpabooks.com/mithyaబాస్‌ హోదాలో ఉన్న ఓ స్త్రీ వేధింపులకు గురైన ఒక మగవాడు చివరికి ఎక్కడ తేలాడు? తెలునుకోవా...
11/01/2024

https://www.analpabooks.com/mithya

బాస్‌ హోదాలో ఉన్న ఓ స్త్రీ వేధింపులకు గురైన ఒక మగవాడు చివరికి ఎక్కడ తేలాడు? తెలునుకోవాలంటే చదపండి... కన్నడ రచయిత్రి గీత బి. యు. రానిన ఈ 'మిథ్య' నవలను...
*****
ఇన్స్‌పెక్టర్‌- “నోర్మూసుకోండి. ఊరుకుంటున్నానని ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. మీరు అపరమన్మథుడని ఆవిడ మిమ్మల్ని వరించారా? ఆడవాళ్ళ పట్ల తేలిగ్గా మాట్లాడితే నేనూరుకోను. పదండి వెళదాం. మీరేం చెప్తారో స్టేషన్‌లోనే చెప్పండి” అంటూ నా భుజం మీద చేయి వేసేసరికి నాకు వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది.
******
గుమ్మం వద్ద నిల్చున్న కానిస్టేబుల్‌ కూడా రెండడుగులు ముందుకొచ్చి, “సర్, సెక్సువల్‌ హరాస్‌మెంటు కేసు... వెంటనే మేము చర్య తీసుకోకపోతే, మీడియావాళ్ళు, స్త్రీశక్తి వర్గాలు అందరూ మామీద దాడి చేస్తారు” అనేసరికి నాకు తల దిమ్మెక్కింది.
*******
ఇలా అన్యాయంగా కేసు వేస్తే పురుషుల తరఫున పోట్లాడటానికి పురుష సంక్షేమశాఖ, విభాగంలాంటివేవీ లేవా? వీరు సత్యాసత్యాలను పరిశీలించి నిర్ధారించేవరకూ జైల్లో వుండాలా? గ్లాడిస్‌, మాలిని కూడా ప్రతిభ ఆడమనిషి అని ఆమె తరఫునే మాట్లాడతారా? డబ్బుకోసం, ఆవిడ బాస్‌అన్న భయానికి రంగయ్య కూడా..?

https://www.analpabooks.com/buruju-veedhi-kathaluబురుజువీధి కథలు సాదాసీదా కథలు కావు.  జీవన వైచిత్రికి అంతర్ముఖీనతని కలిగ...
11/01/2024

https://www.analpabooks.com/buruju-veedhi-kathalu

బురుజువీధి కథలు సాదాసీదా కథలు కావు. జీవన వైచిత్రికి అంతర్ముఖీనతని కలిగిస్తాయి. ఆలోచనా ప్రేరకమవుతాయి. -విహారి
*****
ఆర్కే నారాయణ్ మాల్గుడిని కల్పించినట్టుగా ఇక్కడ రచయిత బురుజువీధిని కల్పించారు. -డా. రెంటాల శ్రీవెంకటేశ్వరరావు
*****
ఆధిపత్యం, దాని ప్రతిఘటన ఈ కథల్లో సున్నితంగా చిత్రించబడ్డాయి. ఇవి ఆసక్తిగా చదివించే ఆహ్లాదకరమైన కథలు. -డా. పాలెం వేణుగోపాల్
*****
కథ ఎందుకు చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏయే పాత్రలతో చెప్పించాలో నిర్దిష్టంగా తెలిసినవారు ఈ రచయిత. -కిరణ్ ప్రభ

https://www.analpabooks.com/december-poolu-2023డిసెంబర్ పూలు-2023 -- పాటల ప్రత్యేక సంకలనం“తెగని పరిణతులతోనే గదా నీ బతు...
11/01/2024

https://www.analpabooks.com/december-poolu-2023

డిసెంబర్ పూలు-2023 -- పాటల ప్రత్యేక సంకలనం

“తెగని పరిణతులతోనే గదా నీ బతుకు యిట్లా తెల్లారింది?”
ఆమె ప్రశ్నను వినగానే ముసలాయన వులిక్కిపడి జ్ఞాపకాల
తెరల్లోంచీ బయటికొచ్చాడు.
****
ఎంత తేడా వచ్చేసింది అమ్మాయిల ఆలోచనల్లో.
ఇలా ఆలోచించగలిగే అమ్మాయిలు ఉంటే తెలియని
ధైర్యం, గర్వం కూడా.
****
ఏం చేస్తున్నా ఆమె చూస్తున్నట్టు, నవ్వుతున్నట్టు, ఏదో పాట
సన్నగా పాడుతున్నట్టు అనిపించేది. అలాగే తను ఉండగా
పట్టించుకోలేదే అన్న భావన కసుక్కున గుచ్చుకునేది.
****
“మిమ్మల్ని నేనింత బాగా చూసుకుంటున్నందువల్లే
నా నెత్తి మీదకెక్కి కూర్చున్నారు...”
“పార్వతి నెత్తి మీద శివుడు కూర్చోలేదు, శివుడి నెత్తి మీద
గంగే కూర్చుంది...”
****
నేను ఈ సందేహపు సంజవేళను ఎప్పుడు దాటగలను?!
ఏమో, నాకే తెలియదు. అసలు దాటాలా! అనీ ఉంది.
****
“ఇల్లుని మీరు మర్చిపోయినా ఇంటికి మీరు గుర్తుంటారు.
మీతో ఆ ఇంటి గోడ గోడకీ బంధం ఉంటుంది”
ఆ పిల్ల మాటలు గుర్తొస్తున్నాయి.

https://www.analpabooks.com/raaavisaastryki-rendaarluమహాకవి శ్రీశ్రీ గౌరవార్థం ఋక్కులు పేరుతో రాచకొండ విశ్వనాధశాస్త్రిగా...
11/01/2024

https://www.analpabooks.com/raaavisaastryki-rendaarlu

మహాకవి శ్రీశ్రీ గౌరవార్థం ఋక్కులు పేరుతో రాచకొండ విశ్వనాధశాస్త్రిగారు కథలు రాశారు. మా శ్రీశ్రీ అంటే మాకెంతో గొప్ప అని చెప్పుకున్న శాస్త్రిగారు ఆ పని తన ఆనందం కోసం చేశారు. కె.వి.యస్. వర్మగారు రాచకొండవారి స్మృత్యర్థం ఈ కథలు రాసి వారిమీద తన గౌరవాన్నీ, ప్రేమనూ, గురుభావాన్నీ నిర్మలంగా, చక్కగా చాటుకున్నారు. -- కె.ఎన్.వై. పతంజలి
**********
జీవితంలో బోలెడు వ్యథ ఉంది. ఈ వ్యథ నుంచే ఏ కథయినా పుడుతుంది. వర్మగారి కథలు, కబుర్లు వ్యథ నుంచే పుట్టాయి. ఆ వ్యథనే మనందరికీ పంచి పెడుతున్నారాయన. మన సాటి వాడే గదా సై అందాం. -- చలసాని ప్రసాద్

22/11/2023
https://www.analpabooks.com/taoసర్వోత్తమంగా ఉండాలని మరీ అంత తీవ్రంగా ప్రయత్నించకు. అతిగా కోరుకున్నావో నిజమైన జ్ఞానాన్ని ...
14/11/2023

https://www.analpabooks.com/tao

సర్వోత్తమంగా ఉండాలని మరీ అంత తీవ్రంగా ప్రయత్నించకు. అతిగా కోరుకున్నావో నిజమైన జ్ఞానాన్ని ఎప్పటికీ కనుగొనలేవు.
------
డావో అనగా ఆ ఒక్కటి-
అదే మొదలు, అదే ముగింపు, అదే సమస్తమూ.
-----
మనం ఒక పెద్ద నిగూఢతలో జీవిస్తున్నాం.
నీవు చూసేదానిలో డావో ఉంది. కానీ నీవు చూసేది డావో కాదు.
------
డావో సర్వాంతర్యామి. అంటే సకల చరాచర సృష్టికి మూలమైన చోదకశక్తి. అది ఒక ఆకృతి కాదు. కేవలం చైతన్యం.
------
ఈ ప్రపంచంలో జననం నీకు పుట్టుక. అంతేగానీ ప్రాణశక్తికి కాదు. మరణం నీవు ఈ లోకం నుంచి తొలగిపోవడం. అంతేగానీ జీవనసౌందర్యానికి కాదు.
------
ఈ విశాల విశ్వంలో పగలు, రాత్రి, ఋతుచక్రంలా అత్యంత సహజంగా, స్వచ్ఛంగా ఉండే మనిషి చాలా అరుదుగా ఉంటాడు.
------
కన్నీటి నుండే నీకు బలం పెరుగుతుంది. వేదన ద్వారానే నీవు శాంతిని పొందగలవు. అన్నిటికంటే ముఖ్యంగా డావో, కళ, ప్రేమ అనేవి మూడూ ఒక్కటే.

https://telugu.analpabooks.com/srimadramayanamu-10-partsశ్రీమద్రామాయణము - టీకా తాత్పర్య వ్యాఖ్యాన విశేషాదులతో‘రామాయణము’ ...
18/10/2023

https://telugu.analpabooks.com/srimadramayanamu-10-parts

శ్రీమద్రామాయణము - టీకా తాత్పర్య వ్యాఖ్యాన విశేషాదులతో
‘రామాయణము’ భారతీయ వాఙ్మయమునకు తలమానికమై, ఆదికావ్యమని ప్రసిద్ధినొందిన మహోత్తమగ్రంథము. సర్వకాలములందు సకలజనులకు పుణ్యశ్లోకుడగు శ్రీరాముని చరిత్రము శ్రీరామచంద్రుని సత్యశీలుడగు సంస్మరణీయము, అనుసరణీయము.
ఉత్తమచరిత్రను, మహాపతివ్రతయగు సీతాదేవి పవిత్రచరితమును కూర్చి, ఆదికవి వాల్మీకి రామాయణ కావ్యమును రచించుటచే అజరామరుడైనాడు. సరళము, సరసము, మనోజ్ఞమగు రామాయణశైలి సంస్కృతజ్ఞులగు పండితులనేగాక జిజ్ఞాసువులగు సామాన్యులను కూడా రంజింపజేయుచున్నది.
శ్రీమద్వాల్మీకి రామాయణాన్ని ఆబాలగోపాలానికి అందుబాటులో ఉండే భాషలో మహామహోపాధ్యాయ డా. పుల్లెల శ్రీరామచంద్రుడుగారు అందించిన బాలానందినీ వ్యాఖ్యాసహితంగా ఆర్ష విజ్ఞాన ట్రస్టు తొలిప్రచురణగా వెలువరించినారు.

https://telugu.analpabooks.com/urvashiకాళిదాసు నాటకానికి నవలారూపంభారతీయ సాహిత్యంలో మహాకవిగా నాటినుంచి నేటిదాకా నీరాజనం అ...
15/10/2023

https://telugu.analpabooks.com/urvashi

కాళిదాసు నాటకానికి నవలారూపం

భారతీయ సాహిత్యంలో మహాకవిగా నాటినుంచి నేటిదాకా నీరాజనం అందుకుంటున్న కాళిదాసు విరచిత మహత్తర నాటకత్రయంలో 'మాళవికాగ్నిమిత్రమ్', 'విక్రమోర్వశీయమ్', 'అభిజ్ఞాన శాకుంతలమ్' దేనికదే సాటి. ఈ రచనలను ఈ తరం ఆస్వాదించటానికి వీలుగా సంస్కృత నాటక మూలం నుంచి తెలుగు నవలారూపంలోకి తీసుకురావాలని 'అనల్ప' సంకల్పించింది. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, రాణి శివశంకర శర్మ కృషి ఫలితంగా ఇప్పటికే 'మాళవిక', 'శకుంతల' నవలలు మీ చెంతకు వచ్చాయి. ముచ్చటగా మూడోనాటకం 'విక్రమోర్వశీయమ్'ని ఇదిగో ఇలా 'ఉర్వశి'గా ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం. ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి ఎంతో శ్రమించి ఈ నవలను రచించారు. 'ఊర్వశి'ని అర్థం చేసుకోవటానికి ఉపకరించే అపురూపమైన పరిచయాన్ని కూడా అందించారు.

https://telugu.analpabooks.com/maalavikaభారతీయ సాహిత్యంలో మహాకవిగా నాటినుంచి నేటిదాకా నీరాజనం అందుకుంటున్న కాళిదాసు విరచ...
05/10/2023

https://telugu.analpabooks.com/maalavika

భారతీయ సాహిత్యంలో మహాకవిగా నాటినుంచి నేటిదాకా నీరాజనం అందుకుంటున్న కాళిదాసు విరచిత మహత్తర నాటకత్రయంలో 'మాళవికాగ్నిమిత్రమ్,' 'విక్రమోర్వశీయమ్,' 'అభిజ్ఞాన శాకుంతలమ్' దేనికదే సాటి. ఈ రచనలను ఈ తరం ఆస్వాదించటానికి వీలుగా సంస్కృత నాటక మూలం నుంచి తెలుగు నవలారూపంలోకి తీసుకురావాలని 'అనల్ప' సంకల్పించింది. ఫలితమే- మహ పసందైన రసరమ్య ప్రేమగాథ 'మాళవికాగ్నిమిత్రమ్' సంస్కృత, తెలుగు పండితులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కలం నుంచి 'మాళవిక'గా ప్రాణం పోసుకుంది. కాళిదాసు జీవితాన్ని రేఖామాత్రంగా వెల్లడిస్తూ శ్రీకాంతశర్మ రాసిన ఆసక్తికర పరిచయం పాఠకులకు ఒక ప్రత్యేక కాన్క.

https://www.analpabooks.com/sakuntala భారతీయ సాహిత్యంలో మహాకవిగా నాటినుంచి నేటిదాకా నీరాజనం అందుకుంటున్న కాళిదాసు విరచిత...
01/10/2023

https://www.analpabooks.com/sakuntala

భారతీయ సాహిత్యంలో మహాకవిగా నాటినుంచి నేటిదాకా నీరాజనం అందుకుంటున్న కాళిదాసు విరచిత మహత్తర నాటకత్రయంలో 'మాళవికాగ్నిమిత్రమ్,' 'విక్రమోర్వశీయమ్,' 'అభిజ్ఞాన శాకుంతలమ్' దేనికదే సాటి. ఈ రచనలను ఈ తరం ఆస్వాదించటానికి వీలుగా సంస్కృత నాటక మూలం నుంచి తెలుగు నవలారూపంలోకి తీసుకురావాలని 'అనల్ప' సంకల్పించింది. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కృషి ఫలితంగా మొదటి నవల 'మాళవిక' మీ చెంతకు వచ్చింది. ఈ క్రమంలో రెండవ నవలగా 'అభిజ్ఞాన శాకుంతలమ్' ఇదిగో ఇలా 'శకుంతల'గా రూపుదిద్దుకుంది. సంస్కృత, తెలుగు పండితులు రాణి శివశంకర శర్మ ఆరు మాసాలు శ్రమించి ఈ నవలను రసవత్తరంగా రచించారు. అదనంగా, ఆయన చేసిన సవివర వ్యాఖ్య- 'శకుంతల' మెడన మణిహారం!

https://www.analpabooks.com/category/non-fiction/cinema/cinema-speculationA unique cocktail of personal memoir, cultural...
20/07/2023

https://www.analpabooks.com/category/non-fiction/cinema/cinema-speculation

A unique cocktail of personal memoir, cultural criticism and Hollywood history by the one and only Quentin Tarantino.

The long-awaited first work of nonfiction from the author of the number one New York Times bestselling Once Upon a Time in Hollywood: a deliriously entertaining, wickedly intelligent cinema book as unique and creative as anything by Quentin Tarantino.

In addition to being among the most celebrated of contemporary filmmakers, Quentin Tarantino is possibly the most joyously infectious movie lover alive. For years he has touted in interviews his eventual turn to writing books about films.

Now, with CINEMA SPECULATION, the time has come, and the results are everything his passionate fans – and all movie lovers – could have hoped for.

07/07/2023
https://www.analpabooks.com/the-big-questions-in-scienceThe Quest to Solve the Great UnknownsProvides you with just a sm...
30/06/2023

https://www.analpabooks.com/the-big-questions-in-science

The Quest to Solve the Great Unknowns

Provides you with just a small sample of the many questions that science is still working to answer, and just a fraction of the many fascinating solutions and theories that scientists have come up with so far. Fully illustrated, most in color.

https://www.analpabooks.com/body-national-geographicBody: The Complete Human (Deluxe Leather-Bound Edition), It's a Nati...
06/06/2023

https://www.analpabooks.com/body-national-geographic
Body: The Complete Human (Deluxe Leather-Bound Edition), It's a National Geographic Publication.

Beautiful leather bound with gold letters on cover and guild on text edge. Tells details about all parts of the human body. Full of color pictures and illustrations.

Body: The Complete Human explains each of a person's working systems in a practical, interactive way. In over 400 images, diagrams and illustrations, the amazing diversity of the body is shown in rich visuals, such as the highly magnified view of a cancer cell, or blood platelets. Well-organized into 13 chapters, authoritative text is punctuated by sidebars, boxes, and cross references that clearly and reliably explain anatomy and function. With links to the highly-trafficked National Geographic website and reflecting the National Geographic Channel's incredibly successful show "The Living Body," this comprehensive reference utilizes top experts in the field to highlight the latest advances in health and medicine. This volume is an essential for students, families, and anyone with an interest in health or fitness.

21/12/2022

This year at the Hyderabad Book Fair ANALPA is offering books at great discounts.
To know more visit Stall Nos. 275, 276

-Team Analpa

ANALPA NEW RELEASES-DECEMBER 2022BOOK-6Mantrakavatam Teristhe Mahabharatam Mana Charithreby KALLURI BHASKARAMOn sale fro...
21/12/2022

ANALPA NEW RELEASES-DECEMBER 2022

BOOK-6

Mantrakavatam Teristhe Mahabharatam Mana Charithre
by KALLURI BHASKARAM

On sale from 22nd at the Hyderabad book fair and on analpa website.

ANALPA NEW RELEASES-DECEMBER 2022BOOK-5URVASHIA novelBy VADREVU VEERALAKSHMIDEVIOn sale from 22nd at the Hyderabad book ...
21/12/2022

ANALPA NEW RELEASES-DECEMBER 2022

BOOK-5

URVASHI
A novel
By VADREVU VEERALAKSHMIDEVI

On sale from 22nd at the Hyderabad book fair and on analpa website.

ANALPA NEW RELEASES-DECEMBER 2022BOOK-4MALAYAMAARUTHAMSharada KathaluOn sale from 22nd at the Hyderabad book fair and on...
21/12/2022

ANALPA NEW RELEASES-DECEMBER 2022

BOOK-4

MALAYAMAARUTHAM
Sharada Kathalu

On sale from 22nd at the Hyderabad book fair and on analpa website.

Address

Secunderabad
500094

Opening Hours

Monday 10:30am - 8:30pm
Tuesday 10:30am - 8:30pm
Wednesday 10:30am - 8:30pm
Thursday 10:30am - 8:30pm
Friday 10:30am - 8:30pm
Saturday 10:30am - 8:30pm
Sunday 11:30am - 6:30pm

Telephone

+917093800303

Alerts

Be the first to know and let us send you an email when Analpa Books posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Analpa Books:

Share

Category


Other Publishers in Secunderabad

Show All