Samalkotonline

Samalkotonline సామర్లకోట

సామర్లకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. ప్రముఖ రైల్వే జంక్షన్ కూడా. ఈ వూరి అసలు పేరు శ్యామలదేవికోట. రాను రాను ఈ పేరు మారి శ్యామలకోట, సామర్లకోట అయ్యింది. ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ గుడి వుండేది. ఆ గుడి ఇప్పుడు వుందో లేదో తెలీదు. ఈ వూరు ఇప్పుడు భీమేశ్వరాలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది పంచారామాలలో ఒకటి. దీనిని కుమార భీముడనే చాళుక్య రాజు నిర్మించాడు. ఇక్కడి శివలి

ంగం అలా పెరిగి పోతుంటే పైన మేకు కొట్టారని చరిత్ర. కందుకూరి వీరేశలింగం గారు వ్రాసిన "రాజశేఖర చరిత్రం" అనే పుస్తకంలొ ఈ వూరి చరిత్ర వుంది.

24/08/2024
daily film news telugu - YouTube
05/05/2021

daily film news telugu - YouTube

Telugu film news

   RPF Constable Mr. Sateesh in saving life at Tirupati Railway stn.
05/05/2021

RPF Constable Mr. Sateesh in saving life at Tirupati Railway stn.

Exemplary courage & presence of mind shown by RPF Constable Mr. Sateesh in saving life at Tirupati Railway stn. One lady passenger tried to get down ...

Free blog publishing tool from Google, for sharing text, photos and video.
05/05/2021

Free blog publishing tool from Google, for sharing text, photos and video.

Free weblog publishing tool from Google, for sharing text, photos and video.

Address

Samalkot
Samalkot
533440

Alerts

Be the first to know and let us send you an email when Samalkotonline posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share