31/10/2024
దీపాల పండుగ దీపావళి
వెలుగు జిలుగుల పండుగ దీపావళి
కొత్త కాంతులు విరజిమ్మే పండుగ దీపావళి
ఈ పండుగ మీ జీవితంలో కొత్త శోభను తీసుకురావాలని...
అష్ట ఐశ్వర్యాలతో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు