Mana Rajamahendravaram

Mana Rajamahendravaram RAJAMAHENDRAVARAM IS A BEAUTIFUL CITY LOCATED IN ANDHRAPRADESH

08/02/2024

మన రాజమహేంద్రవరం లో కోవా పూరి 🥰🥰

31st Night biggest celebrations In Rajamundry MANGLI BAND LIVE CONCERT AND MANY MORE DANCES LOCATION-Manjeera convention...
27/12/2023

31st Night biggest celebrations In Rajamundry
MANGLI BAND LIVE CONCERT AND MANY MORE DANCES
LOCATION-Manjeera convention
GRAB THE PASSES NOW 👍👍🤩🤩

దక్షిణ భారతదేశంలో చితా భస్మాంతో నిత్యం అభిషేకం జరిగే ఏకైక ఆలయం రాజమండ్రీలో ఉన్న రోటరీ క్లబ్ మహా కాళేశ్వర ఆలయం ...ఈ ఆలయంల...
09/12/2023

దక్షిణ భారతదేశంలో చితా భస్మాంతో నిత్యం అభిషేకం జరిగే ఏకైక ఆలయం రాజమండ్రీలో ఉన్న రోటరీ క్లబ్ మహా కాళేశ్వర ఆలయం ...ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి
Please subscribe for more videos

దక్షిణ భారతదేశంలో చితా భస్మాంతో నిత్యం అభిషేకం జరిగే ఏకైక ఆలయం రాజమండ్రీలో ఉన్న రోటరీ క్లబ్ మహా కాళేశ్వర ఆలయం3/0...

మన రాజమహేంద్రవరం లో బొమ్మన రాజ్ కుమార్ షాపింగ్ మాల్ ప్రారంభించిన సినీనటి అనసూయ
08/12/2023

మన రాజమహేంద్రవరం లో బొమ్మన రాజ్ కుమార్ షాపింగ్ మాల్ ప్రారంభించిన సినీనటి అనసూయ

BRK SHOPPING MALL OPENING AT RAJAMUNDRY BY ACTRESS ANASUYA

13/10/2023
26/08/2023

సూర్యాస్తమ సమయం లో మన గోదావరి 👌👌👌

సింగింగ్, డాన్సింగ్, మిమిక్రీ లేదా ఇంకా మీలో వున్న ఏదైనా టాలెంట్ ను ప్రతీ ఆదివారం మన  #రాజమండ్రి A. K. C కాలేజీ రోడ్ లో ...
11/08/2023

సింగింగ్, డాన్సింగ్, మిమిక్రీ లేదా ఇంకా మీలో వున్న ఏదైనా టాలెంట్ ను ప్రతీ ఆదివారం మన #రాజమండ్రి A. K. C కాలేజీ రోడ్ లో జరిగే హ్యాపీ స్ట్రీట్ లో ఉత్సాహంగా ప్రదర్శిద్దాం అనుకుంటున్నారా?

ఇంకెందుకు ఆలస్యం! వెంటనే ఈ లింక్ లో రిజిస్టర్ అవండి.

లింక్ : https://forms.gle/A6dv6Qzs5xrWNZsKA

పోస్ట్ : రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్

Friendship day biggest party 😍😍AT HOTEL SHELTON
05/08/2023

Friendship day biggest party 😍😍
AT HOTEL SHELTON

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలో ఫిర్యాదులుగాని, ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి పన్ను మరియు ఇతర సేవలకు సంబందించిన వివ...
04/08/2023

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలో ఫిర్యాదులుగాని, ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి పన్ను మరియు ఇతర సేవలకు సంబందించిన వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9494060060
😍 ❤️ 😍

BABY MOVIE SUCCESS CELEBRATIONS AT RAJAMUNDRY    #రాజమండ్రి
03/08/2023

BABY MOVIE SUCCESS CELEBRATIONS AT RAJAMUNDRY
#రాజమండ్రి

ఈ రోజు ప్రారంభం అవుతున్న రాజమండ్రి కోచ్ రెస్టారెంట్!    మన  #రాజమండ్రి రైల్వేస్టేషన్ ఆవరణలో   నూతనంగా రైల్ కోచ్ రెస్టారె...
02/08/2023

ఈ రోజు ప్రారంభం అవుతున్న రాజమండ్రి కోచ్ రెస్టారెంట్!

మన #రాజమండ్రి రైల్వేస్టేషన్ ఆవరణలో నూతనంగా రైల్ కోచ్ రెస్టారెంట్ రెడీ అయింది. ఫుడీస్ కోసం వెజ్ మరియు నాన్ వెజ్ టేస్టీ ఫుడ్ ఐటమ్స్, టిఫిన్స్, జ్యూస్ లు అందించడానికి ఏర్పాట్లు చేసారు .

ఈ 24/7 ఓపెన్ అయి ఉండే స్టేషన్ ఆవరణలో బయట రైల్వే ట్రాక్ పై ఉండే A.C భో్గీ వెరైటీ కోచ్ రెస్టారెంట్ ఉంటుంది. రైల్ టికెట్ కొనకుండా రైల్ ప్రయాణం అనుభూతిని ఆస్వాదిస్తూ మన రాజమండ్రి ప్రజానీకం, ప్రయాణీకులు టేస్టీ ఫుడ్ కోసం రావొచ్చు అని నిర్వాహకులు చెబుతున్నారు.

జిల్లాలో విజృంభిస్తున్న కండ్ల కలక                 జాగ్రత్త అవసరం అని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు.పిల్లల నుండి వృద్ధుల ...
31/07/2023

జిల్లాలో విజృంభిస్తున్న కండ్ల కలక జాగ్రత్త అవసరం అని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు.

పిల్లల నుండి వృద్ధుల వరకు ఎక్కడ చూసినా కళ్ల కలక. రాష్టమంతా అదే పరిస్థితి. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు కార్యాలయాలకు వెళ్లే వారు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

కండ్ల కలక ప్రమాదకరమైనటువంటి వ్యాధి కాకపోయినా ఒకరికి వస్తే ఇది అంటువ్యాధిలా మారి ఇంకొకరికి వస్తుందని వైద్యనిపుణులు తెలియజేశారు. వైద్య నిపుణులని సంప్రదించడం మంచిది.

దీనికి పరిష్కారం తగ్గే వరకు ఐసొలేషన్ అని వైద్యులు తెలియచేస్తున్నారు. పూర్వం నుంచి మనం ఉపయోగించే వేపకాయ సూపుకు మళ్ళీ డిమాండ్. ఎంత మందికి ఈ వేపకాయ ట్యూబ్ వాడిన అనుభవం ఉందండి.

All the best
31/07/2023

All the best

మన రాజమహేంద్రవరం లో వరద ఉదృతి
29/07/2023

మన రాజమహేంద్రవరం లో వరద ఉదృతి

Join In biggest holi event in Rajamundry 😍😍
07/03/2023

Join In biggest holi event in Rajamundry 😍😍

Address

Rajamahendravaram

Telephone

+918309387979

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Rajamahendravaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share