KalabhairavaTv భారతీయ ధర్మ ప్రచారం

KalabhairavaTv భారతీయ ధర్మ ప్రచారం భారతీయ సనాతనధర్మం వర్ధిల్లాలి
|| వందే ధర్మం | వందే కర్మం ||

కాలం పై విజయం కాలభైరవమ్ మనల్ని మనం ఉన్నతశిఖారం పై ఉంచుకోనే సాధన యే కాలభైరవ సాధన ఉపాసన పూజ ఆరాధనా. దేనినీ-ఎవరినీ గ్రుడ్డిగా నమ్మ వద్దు- సాధనకు నిన్ను నువ్వు ఉద్దరిన్చుకోవదానికి డబ్బు అవసరం లేదు. విశ్వాసం భక్తి శ్రద్ద అవసరం. డబ్బులు ఖర్చు చేస్తే ప్రస్తుతం ఉన్న భాధలు సమస్యలు - భవిష్యత్ లో రాబోయే కష్టాలు సమస్యలు భాదిoచకుoడా ఉండవు. ఆ సమస్యలను మన నుండి దూరంగా తమిరివేయాలి.అంటే వాటిపై విజయం సాధించాలి. అంట

ే కాలం పై యుద్దం చేయాలి. ఆ శక్తి మీ లోనే దాగి ఉండి.సాధన ద్వారా ఆ శక్తిని బయటకు తీద్దాం.నిన్ను నువ్వు ఉక్కు మనిషి లా మార్చుకోవాలి. దానికి సాధన అవసరం. మీలో నేర్చుకోవాలి అనే తపన ఉంటే రండి నేను సిద్ధం. రండి మనందరం కలిసి కష్టాల్లో ఉన్నవారిని ఆడుకుందాం. అంటే వారికి తాత్కాలికంగా అన్నమో బట్టలో డబ్బులో ఇవ్వడం కాదు. దానం చెస్తే వారు ఎప్పుడూ అలానే ఉంటారు. వారికి మనో దైర్యం.. సంకల్ప సిద్ధి నేర్పుదాం. వారిని వారి చేతుల తోనే ఉద్దరిన్చు కునేలా చేద్దాం. దీనికి సత్యం ధర్మం న్యాయం ఉంటే చాలు. నిన్ను నువ్వు నమ్ముకొ - నిన్ను నువ్వు తెలుసుకో-నిన్ను నువ్వు ఉద్ధరించుకునే తత్వ మే కాలభైరవ తత్వం -- అదే దిగంబరరహస్యం.. నిన్ను నువ్వు ఉద్దరించు కొని కనీసం ఓకరినైనా ఉద్దరించు నీ ఈ మానవ జన్మకు సార్ధకత వస్తుంది. నీకు ఈ తత్వం నచ్చితే kaalabhairava guru sansthan అని Google లో login అయి write a review లో ఒక మంచి రివ్యూ వ్రాసి 5స్టార్ rating ఇవ్వగలరు. కనీసం ఓక్కరికైనా షేర్ చేయండి... ఇన్కోక్కరికైనా ఇది ఉపయోగ పడుతుంది.

మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు  #స్వర్ణాకర్షణకాలభైరవ స్వామి ఆశీస్సులు
14/01/2025

మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు #స్వర్ణాకర్షణకాలభైరవ స్వామి ఆశీస్సులు

13/01/2025

ఈరోజు భోగిపండుగ కాలభైరవహారతిసేవ కాలభైరవక్షేత్రం #రాజమండ్రి #కాలభైరవస్వామి #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ

12/01/2025

ఈరోజు ఆదివారం స్వర్ణాకర్షణభైరవహారతి #స్వర్ణాకర్షణకాలభైరవక్షేత్రంలో #రాజమండ్రి

07/01/2025

శ్రీ కాలభైరవస్వామిహారతి అష్టమి #రాజశ్యామలహోమం
30.01.2025 గురువారం నుండి 07.02.2025 శుక్రవారం వరకు 9రోజుల పాటు రోజుకి 3జన్మ నక్షత్రముల వారికి.. *రాజమండ్రి శ్రీ కాలభైరవ క్షేత్రంలో శ్రీరాజశ్యామలా హోమమ్ జరుగును* 30.01.2025 మృగశిర, చిత్త, ధనిష్ఠ
31.01.2025
ఆరుద్ర, స్వాతి, శతభిష
01.02.2025
పునర్వసు, విశాఖ పూర్వాభాద్ర
02.02.2025 పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర
03.02.2025 ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
04.02.2025 అశ్విని, మఖ, మూల
05.02.3025 భరణి, పుబ్బ, పూర్వాషాఢ
06.02.2025 కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ
07.02.2025
రోహిణి, హస్త, శ్రవణ జన్మనక్షత్ర వారికి నవగ్రహ, జన్మనక్షత్రముల ప్రకారం రాజశ్యామలా కాలభైరవ హోమం
ప్రతీ రోజు ఉ. 6గం.లకు ప్రారంభమగును. ఈ హోమంలో ప్రత్యక్షంగా పాల్గొని హోమకుండంలో శ్రీరాజశ్యామల దేవీ, శ్రీకాలభైరవ స్వామి ప్రీతి ద్రవ్యాలను, అహుతులను, మరియు ప్రత్యేక పూర్ణాహుతి మూటను స్వయంగా సమర్పించే అవకాశం కల్పించబడింది.
స్వయంగా పాల్గొనే అవకాశము లేనివారు వారి గోత్ర నామాలు తెలియజేసి పరోక్షంగా పాల్గొని అనుక్షణం రక్షించే కాలభైరవ స్వామి మణికట్టు రక్షా శక్తి కంకణం, రాజశ్యామలా దేవీ సోభాగ్య వస్తువులు రవిక (జాకెట్టు వస్త్రం), పసుపు, కుంకుమ, గాజులు, మరియు ప్రసాదం పొందగలరు.
హోమంలో పాల్గొన్నవారు. హోమానికి కావాలసిన సామాగ్రి మొత్తం అన్ని ఇక్కడే ఇస్తారు. అనుకున్న సమయానికి సంప్రదాయ వస్తారు అనగా మగవారు పంచే - కండువా , ఆడవారు చీర, మెడలో కండువా లేదా తుమాలు ధరించిరావాలి.. హోమ కుండంలో ద్రవ్యాలు, ఆహుతులు వేసేటప్పుడు గురువు గారు చెప్పే విధంగా శ్రీ రాజశ్యామలా కాలభైరవ మంత్రము ఖచ్చితంగా స్మరిస్తూ వేస్తూ ఉండాలి.
మరిన్ని వివరాలకోసం 9985551028 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి లేదా వాట్సప్ ద్వారా సంప్రదించగలరు. (గమనిక: ఉదయం 10 గం.నుండి సాయంత్రం 5గం. వరకు మాత్రమే ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది.) లేదా కాలభైరవ టీవి, కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ చూడగలరు.
*భక్తులకు శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి శుభాకాంక్షలు*రాజమండ్రి కాలభైరవ స్వామి క్షేత్రంలో భక్తుల నిర్వహించబడుతున్న కేశవుల హారతి సేవ #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ #కాలభైరవస్వామిఅన్నక్షేత్రం #కాలభైరవస్వామి

05/01/2025

రాజమండ్రి కాలభైరవ టెంపుల్
మోస్ట్ పవర్ఫుల్ కాలభైరవ హారతి
ఆదివారం అఖండ గోదావరి నది తీరాన వెలసిన కాలభైరవ స్వామి వారికి ధూప హారతి దీప హారతి సేవ స్వయంగా భక్తుల సమర్పణ చేసుకుని మహోన్నతమైనటువంటి సేవ హారతి సేవ భక్తులు ఎవరికి వారు స్వయంగా వారి వారి స్వస్థలతో క్రింద ఉన్న క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారికి సమర్పించుకునే మహాభాగ్యం కల్పిస్తున్న క్షేత్రం కాలభైరవ క్షేత్రం, రాజమండ్రి #రాజమండ్రి #కాలభైరవస్వామి #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ

 #స్వర్ణాకర్షణకాలభైరవ సేవా సమితి - ఒంగోలు ఆద్వర్యంలో ఘనంగా జరిగిన అన్నదాన సేవ. కాలభైరవాష్టమి సోమవారం నాడు ఒంగోలు లో జరిగ...
02/01/2025

#స్వర్ణాకర్షణకాలభైరవ సేవా సమితి - ఒంగోలు ఆద్వర్యంలో ఘనంగా జరిగిన అన్నదాన సేవ. కాలభైరవాష్టమి సోమవారం నాడు ఒంగోలు లో జరిగిన మహా అన్నదాన సేవ. #కాలభైరవజయంతి

31/12/2024

1st January 2025 మొట్టమొదటి రోజు స్వర్ణాకర్షణబైరవ స్వామి దర్శనం 2025జనవరి01 రాత్రి 12 గంటలకు ధనధాన్య , స్వర్ణ , ఐశ్వర్య , రాజయోగ, స్వర్ణయోగ, అధికార యోగ, సామ్రాజ్య యోగ, మంగళయోగ, సకలైశ్వర్య యోగ, మంత్రసిద్ది యోగ అనుగ్రహ ప్రదాత స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి దర్శనం. #కాలభైరవస్వామి #కాలభైరవస్వామిఅన్నక్షేత్రం #రాజమండ్రి #స్వర్ణాకర్షణకాలభైరవక్షేత్రంలో

ఈరోజు 30.12.2024 మార్గశిర అమావాస్య రాజమండ్రి  కాలభైరవస్వామి అన్నక్షేత్రంలో.. సునాకర్షణ భైరవ స్వామి వారి సర్ప హారతి సేవా ...
30/12/2024

ఈరోజు 30.12.2024 మార్గశిర అమావాస్య రాజమండ్రి కాలభైరవస్వామి అన్నక్షేత్రంలో.. సునాకర్షణ భైరవ స్వామి వారి సర్ప హారతి సేవా దర్శనం అనంతరం కాలభైరవ స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు #కాలభైరవస్వామిఅన్నక్షేత్రం

30/12/2024

అమావాస్యరోజు కాలభైరవ స్వామి అన్న క్షేత్రంలో అన్నదాన సేవా రాజమండ్రి Kalabhairava Annakshetram Rajahmundry

30/12/2024

#స్వర్ణాకర్షణకాలభైరవక్షేత్రంలో ఈరోజు అమావాస్య కమలాత్మికమాత జయంతి సందర్భంగా అఖండ గోదావరి నది తీరాన చక్షేత్రపాలక కాలభైరవ స్వామి వారికి ధూప దీప హారతి సేవ

29/12/2024

#పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ ఈరోజు ఆదివారం కనులపండుగగా కాలభైరవ హారతి సేవ

కాలభైరవస్వామిఅన్నక్షేత్రంలో శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి సర్పహారతి దర్శనం అనంతరం స్వామివారి యొక్క అ...
29/12/2024

కాలభైరవస్వామిఅన్నక్షేత్రంలో శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి సర్పహారతి దర్శనం అనంతరం స్వామివారి యొక్క అన్న ప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు. #కాలభైరవస్వామిఅన్నక్షేత్రం #రాజమండ్రి

29/12/2024

ఆదివారం కాలభైరవస్వామి అన్నక్షేత్రంలో అన్నప్రసాదసేవ KALABHAIRAVA SWAMY ANNAKSHETRAM RAJAHMUNDRY #కాలభైరవస్వామిఅన్నక్షేత్రం #రాజమండ్రి

29/12/2024

రేపే అమావాస్య శ్రీ కమలాత్మిక మాత జయంతి డిసెంబర్ 30 2025 సోమవారం మార్గశిర బహుళ అమావాస్య దశమహావిద్య దేవతల్లో పదవతసమహావిద్యగా వర్ధిల్లుతున్న శ్రీ కమలాత్మిక మాత జయంతి మహోత్సవ సందర్భంగా సకల సంపదలకు సుఖ సౌఖ్యాలకు ఈరోజు మారేడు దళం పై శ్రీం బీజాన్ని రాశి పది వత్తులు వేసి నారీకేల దీపాన్ని వెలిగించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు.

 #స్వర్ణాకర్షణకాలభైరవక్షేత్రంలో  #కాలభైరవదీక్షవిరమణమహోత్సవం కాలభైరవజయంతి పర్వదినాన అంగరంగ వైభవంగా విశేష భక్తిశ్రద్ధతో కా...
27/12/2024

#స్వర్ణాకర్షణకాలభైరవక్షేత్రంలో
#కాలభైరవదీక్షవిరమణమహోత్సవం
కాలభైరవజయంతి పర్వదినాన అంగరంగ వైభవంగా విశేష భక్తిశ్రద్ధతో కాలభైరవ ఇరువురిని సమర్పణ చేసి పూర్ణాహుతి మహోత్సవ సేవకు విచ్చేస్తున్న భక్తులు

 #స్వర్ణాకర్షణకాలభైరవక్షేత్రంలో దీక్ష ఇరుముడితో కాలభైరవ స్వాములు
27/12/2024

#స్వర్ణాకర్షణకాలభైరవక్షేత్రంలో దీక్ష ఇరుముడితో కాలభైరవ స్వాములు

 #కాలభైరవజయంతి కాలభైరవ స్వామికి త్రిశూల హారతి సమర్పణ సేవ
27/12/2024

#కాలభైరవజయంతి కాలభైరవ స్వామికి త్రిశూల హారతి సమర్పణ సేవ

Address

Kalabhairava Guru Sansthan Mutt Godavari River Bund
Rajahmundry
500104

Opening Hours

7:30am - 11:45am

Telephone

+919000200117

Alerts

Be the first to know and let us send you an email when KalabhairavaTv భారతీయ ధర్మ ప్రచారం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to KalabhairavaTv భారతీయ ధర్మ ప్రచారం:

Videos

Share

Category