AIGDSU Mahabubnagar

AIGDSU Mahabubnagar All India Gramin Dak Sevaks Union (AIGDSU) is a Union for Gramin Dak Sevaks in INDIA, which is established by Comrade S.S.Mahedevaiah.

11/03/2022
20/12/2018
16 రోజుల పాటు సాగిన నిరవధిక సమ్మె విజయవంతం అయిన సందర్బంగా గ్రామీణ తపాలా సేవకులు సంబరాలు జరుపుకున్నారు. నిరవధిక సమ్మెకు ప...
07/06/2018

16 రోజుల పాటు సాగిన నిరవధిక సమ్మె విజయవంతం అయిన సందర్బంగా గ్రామీణ తపాలా సేవకులు సంబరాలు జరుపుకున్నారు. నిరవధిక సమ్మెకు ప్రతిఫలంగా నిన్న బుధవారం కేంద్ర క్యాబినెట్లో జీడీఎస్ల వేతన సవరణకై వేసిన కమలేష్ చంద్ర.కమిటీ రిపోర్టును ఆమోదించడం జరిగింది. ఈ సందర్బంగా మహబూబ్నగర్ ప్రధాన తపాలా కార్యాలయం వద్ద గ్రామీణ తపాలా సేవకులు స్వీట్లు పంచుకొని, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విజయోత్సవ సమావేశంలో ఐకాస నాయకులు శ్రీనివాస్ గౌడ్, డేవాదానంలు మాట్లాడుతూ గ్రామీణ తపాలా సేవకుల మొండి పట్టుదలతో కూడిన సమ్మె వల్లనే సమస్యల పరిష్కారం జరిగిందని ఇది అందరూ జీడీఎస్లకు దక్కిన విజయమని అన్నారు. ధర్నాకు సహకరించిన ప్రతి ఒక్క జీడీఎస్, పోస్టల్ అధికారులు, రాజకీయ, వివిధ సంఘాల నాయకులు, ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

Arrears Table for Kamalesh Chandra Committee
07/06/2018

Arrears Table for Kamalesh Chandra Committee

07/06/2018

GDS UNIONS -- BIG SALUTE & HATS OFF TO ALL THE GDS
ALL INDIA GRAMIN DAK SEVAKS UNION (AIGDSU)
ALL INDIA POSTAL EMPLOYEES UNION – GDS (AIPEU-GDS)
NATIONAL UNION OF GRAMIN DAK SEVAKS (NUGDS)
Central Head quarters, New Delhi

BIG SALUTE TO ALL THE FIGHTING GDS -- HATS OFF
WE HAVE WON THE BATTLE
UNION CABINET APPROVED GDS COMMITTEE REPORT
FULL DETAILS WILL BE AVAILABLE LATER
GDS UNIONS HAVE COME OUT WITH FLYING COLOURS
16 DAYS INDEFINITE STRIKE CALLED OFF
IF ANY ADVERSE CONDITIONS ARE INCLUDED IN THE GOVT ORDERS,
IF MAJOR POSITIVE RECOMMENDATIONS ARE DILUTED,
GDS UNIONS SHALL RESORT TO NATIONWIDE AGITATIONAL PROGRAMME AGAIN
CONDUCT NATIONWIDE VICTORY RALLIES AND CELEBRATIONS
***
Dear friends / comrades,

Union Cabinet today approved the Kamalesh Chandra Committee Report. Full details given in the PIB Bulletin is enclosed.

An emergency meeting of all three striking GDS unions (AIGDSU, AIPEU-GDS & FNPO) held today at AIGDSU office and after reviewing the entire situation, unanimously decided to call off the 16 days historic indefinite strike of 2.76 lakhs Gramin Dak Sevaks.

The three GDS Unions further decided that, if any adverse conditions are there in the Govt orders, if major positive recommendations are diluted, GDS unions shall resort to nationwide agitational programmes again.

We congratulate the entire GDS who stood unitedly like a rock and defeated all the anti-strike propaganda of the Postal Board and their Agents. We salute the GDS for their courage, bravery and determination. This strike is a history and it will be written in golden letters in the history of Postal Trade Union movement and Indian working class movement. Not only all Central Trade Unions but the World Federation of Trade Unions (WFTU) also extended full support and solidarity to this strike for emancipation of most down trodden section called GDS.

This strike is significant because, it fought against the adamant attitude of the Govt and Postal Board, rejecting their sweet-coated appeals and also threat of “withdraw the strike, then only we will talk” and finally ended in thumping victory and came out with flying colours. All credit goes to the three lakhs GDS who fought heroically and unitedly, even though they are scattered in 1,29,500 rural Branch post offices. This is the great victory of the poor, oppressed, downtrodden and marginalized section of the society who have nothing to loose but chains.

We convey our deep condolences to the families of brave GDS whose shocking sudden deaths and su***de while on strike has shaked the conscience of right thinking persons.

We convey our sincere thanks and gratitude to all Central Trade Unions, WFTU, Political parties, Chief Ministers, people’s representatives in Parliament and State Assemblies, distinguished personalities and all fraternal organizations and their leaders who stood with GDS in the hours of crisis and extended full support and solidarity to the striking GDS till the end of the strike. We also convey our sincere thanks to the electronic and print media of Delhi and all other states. We seek their continuous support and guidance in our future struggles for achieving our prime demand i.e., grant of civil servant status to GDS.

CONDUCT VICTORY RALLIES AND DEMONSTRATIONS

All Circle / Divisional Secretaries are requested to organize nationwide victory rallies, demonstrations and celebrations at all places on 7th & 8th June 2018.

Remember this is only one step forward and there are miles to go before we achieve our final goal – “civil servant status to all GDS”. Definitely our dreams shall become true one day. Keep the unity intact and march forward. Final victory shall be ours.

With struggle greetings,

Yours sincerely

S.S.MAHADEVAIAH
General Secretary
AIGDSU
P.PANDURANGARAO
General Secretary
AIPEU-GDS
P.U.MURALIDHARANGeneral Secretary
NUGDS

05/06/2018

As part of their indefinite strike, which entered the 13th day on Saturday, a few employees of various associations of Gramin Dak Sevaks (GDS), the employees of India Post in rural areas, tonsured the

04/06/2018

Postal Staff Protest And Demands For GDS Committee Report Implementation In Nizamabad | Ground Report | iNews iNews is a 24/7 Telugu News television channel ...

Dharna at dak aadan hyderabad
04/06/2018

Dharna at dak aadan hyderabad

కళ్ళకు గంతలు కట్టుకొని జీడీఎస్ల నిరసన- 12వ రోజు కొనసాగిన గ్రామీణ తపాలా సేవకుల సమ్మెదేశవ్యాప్తంగా గ్రామీణ తపాలా సేవకులు చ...
02/06/2018

కళ్ళకు గంతలు కట్టుకొని జీడీఎస్ల నిరసన

- 12వ రోజు కొనసాగిన గ్రామీణ తపాలా సేవకుల సమ్మె

దేశవ్యాప్తంగా గ్రామీణ తపాలా సేవకులు చేపట్టిన నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఐకాస ఆధ్వర్యంలో గ్రామీన తపాలా సేవకులు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఐకాస నాయకులు రవీందర్ రెడ్డి, డేవాదానంలు మాట్లాడుతూ 12 రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం, పోస్టల్ ఉన్నతాధికారులు సమ్మెను చెదరగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. సమ్మెను ఆపడం కంటే మా డిమాండ్లను పరిష్కరించేలా ప్రయత్నం చేయాలన్నారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తపాలా సేవకులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఇప్పటికీ న్యాయం చేయకుంటే తమ సమ్మెను మరింత ఉదృతం చేసైనా సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. 12 రోజులుగా సమ్మెతో ఇక్కడ జీడీఎస్లు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు ఉండటం తగదన్నారు.

గ్రామీణ తపాలా ఉద్యోగుల 12వ రోజు సమ్మెకు మద్దతు తెలుపుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి మరియమ్మకు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జీడీఎస్లవి న్యాయమైన కొరికాలేనని వారికి తమ పార్టీ మద్దతు ఉంటుందని, వెంటనే పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులకు పార్లమెంటులో ఈ విషయంపై పోరాడాలని కొరనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.

28/05/2018

రేపు గద్వాలలో జరుగబోయే మహర్యాలీకి పెద్ద ఎత్తున గ్రామీణ తపాలా సేవకులు హాజరై విజయవంతం చేయగలరు...

28/05/2018
రేపటి మహర్యాలీకి జీడీఎస్లు తరలిరండివంటా వార్పుతో 4వ రోజు నిరసనదేశవ్యాప్తంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో చేపట్...
25/05/2018

రేపటి మహర్యాలీకి జీడీఎస్లు తరలిరండి
వంటా వార్పుతో 4వ రోజు నిరసన

దేశవ్యాప్తంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంతో 4వ రోజు విజయవంతమైంది. ఈ సందర్బంగా ఐకాస నాయకులు దేవదానం, రవికాంత్, వేణుగోపాల చారి, దేవుజలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 4 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం కిమ్మనకుండా ఉండటం ప్రభుత్వ నిర్లక్ష ధోరణిని తెలుపుతుందన్నారు. ప్రభుత్వం డిగివచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా గ్రామీణ తపాలా సేవకులు మహబూబ్నగర్ ప్రధాన తపాలా కార్యాలయంలో వంటా వార్పుతో తమ నిరసన తెలిపారు.

శనివారం జిల్లా కేంద్రంలో జరిగే మహర్యాలీకి నలుమూలల నుండి గ్రామీణ తపాలా సేవకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఐకాస నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సాయికుమార్, ఆంజనేయులు, కె.పి.శివన్న, రఘు గౌడ్,వెంకటరెడ్డి, శ్రీనివాసులు, లోక్య, ఆర్.బాలస్వామి, నరేష్, సేవ్య, యాదమ్మ, శశికళ, చందనప్రియ, ఖాళీల్ అహ్మద్, బాలరాజు, సుబ్బారాయుడు, మహ్మద్ అలీ, రాఫీఉద్దీన్, జహీర్ తదితరులు పాల్గొన్నారు..

మొదటిరోజు దద్దరిల్లిన గ్రామీణ తపాలా ఉద్యోగుల సమ్మెగ్రామీణ తపాలా ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ప్రధాన తపాలా కార్యాల...
22/05/2018

మొదటిరోజు దద్దరిల్లిన గ్రామీణ తపాలా ఉద్యోగుల సమ్మె

గ్రామీణ తపాలా ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో చేపట్టిన నిరవధిక సమ్మె మొదటి రోజు విజయవంతమైంది.. సుమారు 200 మంది గ్రామీణ తపాలా సేవకులు సమ్మెలో హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ తపాలా సేవకుల విషయంలో అనుసరిస్తున్న పక్షపాత ధోరణిని వారు తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచి సుమారు2 సంవత్సరాలు కావస్తున్నా గ్రామీణ ప్రాంతాలలో సేవలందిస్తున్న తపాలా సేవకుల విషయంలో మాత్రం కేంద్ర నిర్లక్షయంగా ఉంటోందని, కమలేష్ చంద్ర కమిటీ రిపోర్ట్ ప్రకారం తమకు వెంటనే వేతనాలు పెంచాలని ఐకాస నాయకులు శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దేవదానం, వెంకట్ రెడ్డిలు డిమాండ్ చేశారు. 150 ఏళ్లుగా తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటు వేతనాల పెంపు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. పని విషయంలో టార్గెట్లు విధిస్తూ ఒత్తిడికి గురి చేస్తున్న డిపార్ట్మెంట్ కూడా తమను పట్టించుకోవడం లేదని వాపోయారు.

ఈ ధర్నాకు మద్దతు తెలిపేందుకు వచ్చిన డీసీసీ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న గ్రామీణ తపాలా సేవలు మారువలేనివన్నారు. బీజేపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోయి ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తోందని, గ్రామీణ తపాలా ఉద్యోగుల వేతన సవరణ విషయమై అధిష్టాన నాయకులతో చర్చించి వారికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ తరపున కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కాలంలో కూడా అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న గ్రామీణ తపాలా సేవకుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు.

రిటైర్డ్ పోస్టల్ నాయకులు ఆది లక్ష్మయ్య, హన్మంతులు మాట్లాడుతూ ఇలాంటి వెట్టి చాకిరీ వ్యవస్థ ప్రపంచంలోనే ఒక్క భారత పోస్టల్ డేపర్ట్మెంట్లోనే ఉందని ఇప్పటికైనా వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘ నాయకులు పబ్బతి సుధాకర్, సుబ్రమణ్యం, తిరుపతయ్య గౌడ్, ఉమాకాంత్, వెంకటేష్, రవికాంత్, సాయి కుమార్, రమేష్ చారి, శ్రీనివాసులు, మొహమ్మద్ అలీ, నరేష్ గౌడ్, వేణుగోపాల చారి, ఉమాపతి, గోవర్ధన్ గౌడ్, రఘు గౌడ్, సేవ్య నాయక్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.

7వ రోజుకు చేరుకున్న జీడీఎస్ల నిరవధిక సమ్మెగ్రామీణ తపాలా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారంతో 7వ రోజుకు చేరుకుంది....
22/08/2017

7వ రోజుకు చేరుకున్న జీడీఎస్ల నిరవధిక సమ్మె

గ్రామీణ తపాలా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారంతో 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా గ్రామీణ తపాలా ఉద్యోగులు మహబూబ్ నగర్ ప్రధాన తపాలా కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల ఉపాధ్యక్షులు రవికాంత్ మాట్లాడుతూ వెంటనే తమకు వేతన సవరణ చేయాలని , కేంద్ర ప్రభుత్వ ఉదయిగులతో సమానంగా అన్ని అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 23వ తేదీన హైదరాబాద్లో జరిగే ర్యాలీకి జిల్లా వ్యాప్తంగా ఉన్న జీడీఎస్లు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీడీఎస్ నాయకులు వెంకటేష్, వేణుగోపాల చారి, రామకృష్ణ రెడ్డి, చంద్రయ్య, రామ్మోహన్ రావు, బాలస్వామి, రఘు తదితరులు పాల్గొన్నారు..

Address

AIGDSU UNION BUILDING, OPP: APEX CENTRAL SCHOOL, Telangana Chowrastha
Mahabubnagar
509001

Alerts

Be the first to know and let us send you an email when AIGDSU Mahabubnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share