Ivisionnews

Ivisionnews ప్రపంచ వార్తలు .. ప్రాంతీయ భాషలో అందిం

20/01/2023

“అన్ని సమస్యలకు అదృష్ట రత్నమే పరిష్కారం” రమణ లాల్ జీ

దయనందిన జీవితంలో ఎన్నో సమస్యలు , వాటికి పరిష్కారాలు దొరకడం లేదనే చింత అవసరం లేదంటున్నారు యోగి రమణ లాల్ జీ. అదృష్ట రత్నాన్ని ధరించడం ద్వారా మాత్రమే ఇది జరుగుతుందని చెప్పుకొచ్చారు. భూ ప్రపంచంలో రత్నాలు చాలా ఉన్నాయి. 18900 రకాలను ప్రముఖంగా చెప్పొచ్చు. అందులో నవరత్నాలు, 532 ధారా రత్నాలు, 18892 మహారత్నాలు ఉంటే 32 అదృష్ట రత్నాలున్నాయి. దీనిపై సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఎన్నో రకాల ప్రయోగాలను చేసిన తర్వాత కూలంకషంగా అదృష్ట రత్నాన్ని ఎవరు ఎలాంటి సమయంలో ధరించాలనే విషయాలను కనుగొన్నారు. వాటి ద్వారా గొప్ప ఫలితాలను పొందే మార్గాలను చూపిస్తున్నారు.
యోగి రమణ లాల్ జీ గురించి
బాల్యంలో అగ్రహారంలో జ్యోతిష్యం అభ్యసించిన రమణ లాల్ జీ తర్వాత హిమాలయాలకు పయనమయ్యారు. అక్కడ మహేష్ యోగి గారి దగ్గర శిష్యరికంలో శాస్త్రాన్ని అభ్యసించారు. రమణ లాల్ జీ తాతగారైన వెంకట సుబ్బారావు అవధాని సైతం మహా ఉపన్యాసంతో తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ప్రముఖుల జ్యోతీష్యం చెప్పి వారి జీవితాల్లో గొప్ప విషయాలు జరిగేల చేశారు. అందులో ముఖ్యంగా చెప్పగలిగిన వ్యక్తి మాజీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీరామారావు. వంశపారంపర్యంగా వచ్చిన జ్యోతిష్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాపంగా వేల మందికి అరుదైన రత్న ధారణ లాంటి విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. దేశ ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు కూడా అద్రుష్ట రత్నాన్ని ధరించినవారే. ఇలా దేశంలో గొప్ప గొప్ప వ్యక్తులు రత్నాలను తమతో పాటు ఉంచుకొని గొప్ప గొప్ప ఫలితాలు పొందారు.
అసాధారణ విజయాలకు రత్నమే పరిష్కారం
ఓ సాధారణ వ్యక్తి అసాధారణ కార్యక్రమాలు చేయగలటం ఇలాంటి రత్నాల వల్లే సాధ్యం అవుతుందని యోగి చెప్పుకొచ్చారు. ఇందులో ఆశ్చర్య పోవాల్సిన అవసరం కూడా లేదంటారు. ఎందుకంటే తన దగ్గరకి వచ్చిన అతి సామాన్యులు ఇప్పుడు వందల కోట్లకు పగనెత్తారని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది రాజకీయనాయకులు, వ్యాపార వేత్తలు, సెలబ్రిటీలు యోగి లాల్ జీ దగ్గరకు వచ్చి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అసామాన్య కార్యాలు చేయాలంటే అసామాన్యమైన ఆలోచన ఉండాలి. దానికి సంకల్పం తోడుకావాలి. అద్రుష్ట రత్నం మీ చెంత ఉంటే ఇవన్నా సాధ్యం కాగలవు. ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులైన వారు ప్రధానంగా యూదులు కూడా పూర్వం కాలం నుంచి ఈ రత్నాలు ధరించిన వారే. మన సనాత సాంప్రదాయంలో కూడా ఈ అద్రుష్ట రత్నాల గురించి ఎన్నో ప్రస్థావనలు ఉన్నాయి. శమంతక మణి సాయంతో శ్రీక్రిష్ణుడు ద్వారంగా లాంటి మహానగరాన్ని నిర్మించాడని త్రేతాయుగంలో దీని ప్రస్తావన ఉంది. ఇలాంటి ఎన్నో వందల రకాల మణులకు, రత్నాలకు మన దేశం పుట్టినిల్లు. దీని ఔనత్యాన్ని ఇప్పటి తరానికి అందించాలనే బ్రుహత్తర కార్యక్రమాన్ని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు అన్నారాయ.
తొమ్మిది రోజుల పరిష్కారం
ఎలాంటి పెద్ద సమస్యకైనా తొమ్మిది రోజుల పరిష్కార మార్గాన్ని రమణ్ లాల్ జీ చూపించారు. రత్నాన్ని ధరించిన వారం రోజుల్లోగా సమస్యలపై ఒక క్లారిటీ వస్తుంది. తొమ్మిదిరోజులు ముగిసే సరికి పరిష్కార మార్గం కనిపిస్తుందని ఆయన అంటున్నారు. తాను జ్యోతిష్యం చెప్పే మొదటి రోజుల నుంచి తొమ్మిది రోజుల వ్రతంపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తొమ్మిది రోజుల పరిష్కారం తో వద్ద రిజల్ట్స్ వస్తున్నాయి. ఏ కార్యమైనా సాధారణంగా 45 రోజుల అంటే ఒక మండలం. అంతకంటే జఠిల సమస్య అయితే ముడు మండలాలు అంటే 135 రోజుల్లో పరిష్కారం లభిస్తాయని మనకి తెలుసు. కానీ యోగీ లాల్ జీ అన్ని రోజులు పరిష్కారం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక తొమ్మిది దినాలు తాను చెప్పిన పద్దతి పాటిస్తే సరిపోతుందట. దీనికోసం తాము హిమాలయాల్లో ఉన్నప్పుడే చాలా రీసెర్చి చేసి కనుగొన్న మార్గాన్నే శిష్యులకు వివరించినట్లు చెప్పారాయన. యోగి లాల్ జీ చెప్పింది చెప్పినట్లు నిజమైన వందల ఉదాహరణలు చెప్పారు. నమ్మకంగా 9రోజులు సాధన చేస్తే ఆర్థిక, మానసిక సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇస్తున్నారు.
సమస్యలతో రండి.. పరిష్కారంతో వెళ్లండి
జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా రత్నం పెట్టుకున్న వెంటనే తీరిపోతుందని అంటున్నారు యోగీ లాల్ జీ. సమస్యకు పరిష్కార మార్గం అద్రుష్ట రత్నంలో ఉందనేది ఆయన అభిప్రాయం. వేల మంది జీవితాలు ఈ రత్నంతో మారాయి. మార్వాడీలు ఎప్పుడూ ఈ రత్నాలు ధరిస్తూ ఉంటారనే విషయాన్ని మనం చూడొచ్చు. ఎలాంటి బేసిక్ ఎడ్యుకేషన్ లేకపోయినా వేల కోట్లు సంపాదిస్తుంటారు, వందల, వేల మందికి తమ వద్ద ఉద్యోగాలిస్తుంటారు. వీటన్నింటికీ కారణం వారు ధరించే రత్నమే. అందుకే అన్ని సమస్యలకు అద్రుష్ట రత్నమే పరిష్కారంమని యోగి లాల్ జీ ముంగించారు.

06/11/2022
05/11/2022

ఇప్పటం వెళ్లకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందే నిలువరించే ప్రయత్నం చేసిన పోలీసులు
వాహనం దిగి నడుచుకుంటూ ఇప్పటం బయలుదేరిన పవన్ కళ్యాణ్
అరెస్టు చేసుకుంటే అరెస్టు చేసుకోనివ్వండి అన్న పవన్ కళ్యాణ్ .

30/10/2022

Run Rahul Run

29/10/2022

కొమ్ము కోయ కళాకారులతో డ్యాన్సు చేసిన రాహుల్ గాంధీ.ఆదివాసీల కళారూపం గురించి వివరించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
భారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న కొమ్ముకోయ కళారూపం.

21/10/2022

సలాం సలాం పోలీస్..

https://youtu.be/18qM8nIkyd4ONE 2 ONE with సీనియర్ న్యాయవాది గోపాల క్రిష్ణ కళానిధి తో..
19/10/2022

https://youtu.be/18qM8nIkyd4
ONE 2 ONE with సీనియర్ న్యాయవాది గోపాల క్రిష్ణ కళానిధి తో..

| Highcourt | SensationalPititions | SITI VISION Live, news channel dedicated to live Reports,Exclusive interviews, Breaking...

17/10/2022

వైసీపి వాళ్ళు రాళ్ళు విసిరినా అది భావప్రకటన స్వేచ్ఛ... మేము నినాదాలు చేస్తే హత్యాయత్నం కేసులువపెడుతారా? పవన్ కళ్యాణ్

https://youtu.be/HVSl3-Biooc
20/09/2022

https://youtu.be/HVSl3-Biooc

BJP Official Spokes Person Rachana Reddy ONE 2 ONE Crime Bureau Chief DHAN RAJ Telangana Vision LIVE ENTERTAINMENT Vision ONE 2 ...

సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి భౌతిక కాయనికి నివాళులర్పించిన నారా చంద్రబాబు నాయుడు.  ప్రభాస్ ని ఓదార్చిన  కుటుం...
11/09/2022

సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి భౌతిక కాయనికి నివాళులర్పించిన నారా చంద్రబాబు నాయుడు. ప్రభాస్ ని ఓదార్చిన కుటుంబానికీ ధైర్యం చెప్పిన బాబు.

బీహార్ ‌పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి  కేసీఆర్‌.. పాట్నాలోని గురుద్వారను సందర్శించారు. బీహార్ ఉపముఖ్యమంత్రి శ్రీ తేజస్వి యాద...
31/08/2022

బీహార్ ‌పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పాట్నాలోని గురుద్వారను సందర్శించారు. బీహార్ ఉపముఖ్యమంత్రి శ్రీ తేజస్వి యాదవ్‌తో పాటు గురుద్వారకు వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ
23/08/2022

రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ

అమిత్ షా తో జూ ఎన్టీఆర్  భేటీ
21/08/2022

అమిత్ షా తో జూ ఎన్టీఆర్ భేటీ

20/08/2022

డ్యాన్స్లతో క్యాడర్లో ఉత్సాహం నింపుతున్న మంత్రి మల్లారెడ్డి
ఇవ్వాళ చలో మునుగోడు సభ కోసం.

*Shocking RAKHI..*Spouse transfers pai Minister ki appeal chesthu unna text rakhi kattina udyogulu…!*స్పౌజ్ బదిలీలు జరిప...
12/08/2022

*Shocking RAKHI..*
Spouse transfers pai Minister ki appeal chesthu unna text rakhi kattina udyogulu…!

*స్పౌజ్ బదిలీలు జరిపించండి**

@ రాఖీ పండుగ నాడు మహిళా ఉపాధ్యాయుల ఆవేదన

@ మంత్రులు, ఎమ్మెల్యేలను వేడుకున్న మహిళా ఉపాధ్యాయునిలు.

@ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులకు విన్నపాలు

13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలను ఇప్పటికైనా జరిపించాలని రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులుగా అభ్యర్థిస్తున్నామని మహిళా ఉపాధ్యాయునిలు వేడుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు నిలిచిపోవడంతో గడిచిన ఏడు నెలలుగా కుటుంబాలకు, భర్త పిల్లలకు దూరంగా.. అత్యంత దయనీయంగా కాలం వెళ్లదీస్తున్నామని మహిళా ఉపాధ్యాయునిలు రాఖీలు కట్టి ఆవేదన చెందారు. రాఖీ పండుగ సందర్భంగా ఆయన తమ గోడు ఆలకించి 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలను వెంటనే జరిపించాలని వారు వేడుకున్నారు.

*@ అధికారులు సంఘాల నాయకులకు కూడా*

మంత్రులు ఎమ్మెల్యేలకు మాత్రమే కాక ఉపాధ్యాయ స్పౌజు బదిలీలతో సంబంధం ఉన్న అధికారులు, వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు కూడా మహిళా ఉపాధ్యాయులు ఈరోజు రాఖీలు కట్టి తమ కుటుంబాల వద్దకు తమను చేర్చాలని అభ్యర్థించారు. తమ స్పౌజ్ బదిలీలకు మించిన కానుక లేవీ వద్దని, తమ కుటుంబాలకు దూరమై ఇల్లు పిల్లలను భర్తలకు వదిలేసి... వృద్ధులైన అత్తమామలను, తల్లిదండ్రులను చూసుకునే వెసులబాటు లేక గడిచిన ఏడు నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నామని తమ మానసిక శోభను వెల్లడించారు. మంత్రు లు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇప్పటికైనా స్పందించి ఆగిపోయిన ఉపాధ్యాయ స్పౌజు బదిలీలను వెంటనే జరిపించాలని... రాఖీ పండుగ సందర్భంగా వీరందరినీ తమ సోదరులుగా భావించి రాఖీ కట్టి మరీ వేడుకుంటున్నామని ఆవేదన చెందారు. ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరిగేలా చేయడం మినహా పెద్ద కానుక జీవితంలో ఏమీ ఉండదని
స్పష్టం చేశారు.

ph.no. 7799995523

ప్రగతి భవన్ లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తన సోదరుడు శ్రీ కల్వకుంట్ల తా...
12/08/2022

ప్రగతి భవన్ లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తన సోదరుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ శ్రీమతి కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

MLC Smt Kalvakuntla Kavitha today tied rakhi to her brother and TRS Working President, Minister Sri Kalvakuntla Taraka Rama Rao - KTR on the occasion of Raksha Bandhan at Pragathi Bhavan.

https://youtu.be/4Jon0Sufcds
04/08/2022

https://youtu.be/4Jon0Sufcds

Geetha Krishna is an Indian film director, who has made Telugu and Tamil films. He made his debut wi...

30/07/2022

విజయవాడలో ఫోటో గ్రాఫర్స్ ''ఒన్ క్లిక్ ఆన్ సేమ్ టైం - వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్'' కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా

Address

BanjaraHills
Madhapur
500034

Telephone

+919000444382

Website

Alerts

Be the first to know and let us send you an email when Ivisionnews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ivisionnews:

Videos

Share


Other News & Media Websites in Madhapur

Show All