మూసీపై స్పష్టమైన విధానమేదీ? || M.హన్మేష్ #musi #hydra
సీనియర్ జర్నలిస్టు, ప్రజాపక్షపాతి విద్యాభూషన్ అనారోగ్యంతో హఠాన్మరణం చెందారు. విద్యానగర్ మార్క్స్ భవన్ లో ఆయన భౌతిక కాయానికి పలువురు పార్టీ, ప్రజాసంఘాలు, మిత్రులు, జర్నలిస్టులు శ్రద్ధాంజలి ఘటించారు ఈ సండర్భంగా విరసం నాయకులు రాంకీ, మిత్రులు, జర్నలిస్టు వలీహుస్సేన్ లు నివాళులు అర్పించారు.
#vidyabhushan
సీనియర్ జర్నలిస్టు, ప్రజాపక్షపాతి విద్యాభూషన్ అనారోగ్యంతో హఠాన్మరణం చెందారు. విద్యానగర్ మార్క్స్ భవన్ లో ఆయన భౌతిక కాయానికి పలువురు పార్టీ, ప్రజాసంఘాలు, మిత్రులు, జర్నలిస్టులు శ్రద్ధాంజలి ఘటించారు ఈ సండర్భంగా ఆయన మిత్రులు, 'అంకురం' సినిమా డైరెక్టర్ ఉమామహేశ్వర రావునివాళులు అర్పించారు.
#vidyabhushan
సీనియర్ జర్నలిస్టు, ప్రజాపక్షపాతి విద్యాభూషన్ అనారోగ్యంతో హఠాన్మరణం చెందారు. విద్యానగర్ మార్క్స్ భవన్ లో ఆయన భౌతిక కాయానికి పలువురు పార్టీ, ప్రజాసంఘాలు, మిత్రులు, జర్నలిస్టులు శ్రద్ధాంజలి ఘటించారు ఈ సండర్భంగా. CPI(ML) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యూరాలు కే.రమ, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు ఝాన్సినివాళులు అర్పించారు.
#vidyabhushan