My Golden Telangana

My Golden Telangana We Love KTR... Our Leader KCR

గోదావరిఖని లో అతి తక్కువ ధరలో దేవులోపేడ్ ఏరియా లోContact 9182575707
26/09/2023

గోదావరిఖని లో అతి తక్కువ ధరలో దేవులోపేడ్ ఏరియా లో
Contact 9182575707

*బారాసా లో చేరిన యువకుల ఉజ్జ్వల  భవిష్యత్ అంతా నేనే  చేసుకుంటా*... *యువతకు మంత్రి గంగుల అభయం**గులాబీ గూటికి కాంగ్రెస్, బ...
25/09/2023

*బారాసా లో చేరిన యువకుల ఉజ్జ్వల భవిష్యత్ అంతా నేనే చేసుకుంటా*...

*యువతకు మంత్రి గంగుల అభయం*

*గులాబీ గూటికి కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు*.

బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన యువత, భవిష్యత్తు, బాధ్యత తనదేనని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ వెల్లడించారు...

నేడు ఆదివారం నగరంలోని మధు గార్డెన్ లో కాంగ్రెస్, బీజేపీ కి చెందిన అభినవ్ పటేల్ బంధం రాహుల్, దాసరి సాయి చరణ్ తో పాటు 300 మంది యువత పెద్ద ఎత్తున టిఆర్ఎస్ యువత నియోజకవర్గం ఇంచార్జ్ నేతికుంట హరీష్ ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో పార్టీలో చేరినారు.. పార్టీలో చేరిన యువతకు మంత్రి గంగుల కమ్మలాకర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తన పై నమ్మకంతో పెద్ద ఎత్తున గులాబీ గూటికి చేరిన యువత భవిష్యత్తు తనదే అని వారికి అభయం ఇచ్చారు.. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరీంనగర్ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని అన్నారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ గారి సహకారంతో వందల కోట్ల నిధులు నగర అభివృద్ధికి తీసుకొని వచ్చినట్టు వెల్లడించారు.. నగరంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని.. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ను రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.. నగరం రాత్రిపూట జిగేల్ మంటుందని.. కరీంనగర్ ను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని అన్నారు.. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి తెచ్చామని.. మానేర్ రివర్ ఫ్రంట్ పనులు 25 శాతం పూర్తి చేశామని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ పార్టీలు అని బి ఆర్ ఎస్ ఒక్కటే మన ఇంటి పార్టీ అని గుర్తు చేసారు.. కెసిఆర్ ఆలోచన అంతా తెలంగాణ అభివృద్ధి అని.. దేశానికి అన్నం పెట్టె స్థాయిలో తెలంగాణ అభివృద్ధి చెందినదనిఅన్నారు...రానున్న ఎన్నికల్లో కెసిఆర్ చేతులు బలోపేతం చేయాలనీ యువత కు పిలుపునిచ్చారు..యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, మంత్రి కేటీర్ గారి సహకారం తో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున విదేశీ కంపెనీ లు తరలి వస్తున్నాయని అన్నారు.. ఈ కార్యక్రమం లో నగర మేయర్ సునీల్ రావు, బారసా నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్ కొత్తపల్లి కరీంనగర్ రూరల్ మండలాధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, కార్పొరేటర్లు నేతి కుంట యాదయ్య ఐలేందర్ యాదవ్, బోనాల శ్రీకాంత్ పిట్టల శ్రీనివాస్ గందె మహేష్, మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందేల్లి మహిపాల్ యువత అధ్యక్షులు కుల్దీప్ వర్మ, గడ్డం ప్రశాంత్ రెడ్డి, గంగాధర చందు, మొగిలోజు వెంకట్, పొన్నం రాజు జిపి స్వామి నవాజ్,, షేక్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు

16/09/2023
16/09/2023
16/09/2023
01/07/2023

ONLY KCR......JAI BRS

01/07/2023

Hyderabadi Gosht Ka Achar - 1 Month Tak Kharab Nahi Hoga Bina Fridge Bhi - Mutton Pickle

ఈరోజు బెల్లంపల్లి, రామగుండం నియోజకవర్గాల పర్యటనలకు బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక ...
08/05/2023

ఈరోజు బెల్లంపల్లి, రామగుండం నియోజకవర్గాల పర్యటనలకు బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్, మంత్రి శ్రీ మహమ్మద్ అలీ, మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే శ్రీ బాల్క సుమన్, చైర్మన్ శ్రీ మన్నే క్రిశాంక్, ఓరియెంటె సిమెంట్ ఎండీ శ్రీ దేశ్ దీపక్ ఖేత్రపాల్..

03/05/2023
అరేయ్ మీరు చేసిన పరిపాలనలా గిసొంటిది ఒక్కటైనా కట్టిండ్లరా ఎందుకురా మీ బతుకు.... అమెరికాకు మించి వుంది గిది....
01/05/2023

అరేయ్ మీరు చేసిన పరిపాలనలా గిసొంటిది ఒక్కటైనా కట్టిండ్లరా ఎందుకురా మీ బతుకు.... అమెరికాకు మించి వుంది గిది....

Address

Karimnagar
505001

Website

Alerts

Be the first to know and let us send you an email when My Golden Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share