Srilatha Vlogs

Srilatha Vlogs సర్వేజనా సుఖినోభవంతు
ఒకరికి సహాయం చేయండి ఎదో ఒక సమయం లో మీరు సహాయం పొందుతారు. Sr creative thought
(3)

మనల్ని ముంచే వాళ్ళూ పక్కనే ఉంటారు.. కాదు కాదు పక్కనే ఉంటారు కాబట్టే ముంచుతారు..
16/01/2025

మనల్ని ముంచే వాళ్ళూ పక్కనే ఉంటారు.. కాదు కాదు పక్కనే ఉంటారు కాబట్టే ముంచుతారు..

Good Afternoon Followers 🙏🏻
16/01/2025

Good Afternoon Followers 🙏🏻

సంక్రాంతి మహిమ ఆకాశంలో ఒక్క పిట్ట కనపడితే ఒట్టు అన్నీ kites పిట్టల్లా మాంజాలతో నిండిపోయాయి. టెర్రస్ మీద ఎన్నో kites పడ్డ...
16/01/2025

సంక్రాంతి మహిమ ఆకాశంలో ఒక్క పిట్ట కనపడితే ఒట్టు అన్నీ kites పిట్టల్లా మాంజాలతో నిండిపోయాయి. టెర్రస్ మీద ఎన్నో kites పడ్డాయి వాటంన్నిటికి మాంజాలే 🪁

బార్య భర్తలకి పర్టిక్యులర్ గా ఒక విషయం పై పడట్లేదు దానివల్ల లొల్లిలు అవుతున్నాయ్ అంటే నిధానంగా ఆ విషయం పై విచారణ చేసుకోవ...
15/01/2025

బార్య భర్తలకి పర్టిక్యులర్ గా ఒక విషయం పై పడట్లేదు దానివల్ల లొల్లిలు అవుతున్నాయ్ అంటే నిధానంగా ఆ విషయం పై విచారణ చేసుకోవాలి లేదు అంటే ఆ విషయాన్ని మర్చిపోవాలి లేదంటే మనస్పర్ధా లు లేక ఒకరికి ఒకరు దూరం అవ్వచ్చు. 🙏🏻

అందరికీ Happy కనుమ 🙏🏻 Today Special Milet Biryani సిద్దమైపోయింది.. Milet Biryaniనినా ఏలా అనుకుంటున్నారా..! ఏదైనా Superma...
15/01/2025

అందరికీ Happy కనుమ 🙏🏻
Today Special Milet Biryani సిద్దమైపోయింది..
Milet Biryaniనినా ఏలా అనుకుంటున్నారా..!
ఏదైనా Supermarket లో ఫింగర్ Milets కొనుక్కోండి..
వాటిని 2to3 times శుభ్రంగా కడిగి.. గోరువెచ్చని నీటిలో 3to4 hours నానబెట్టండి.. chicken నీ బిర్యాని కోసం మసాలాలతో పెరుగు వేసి కలిపి పక్కన పెట్టండి.. 3hours తరవాత బిర్యాని గిన్నెలో నూనె వేసి బిర్యాని items onions పచ్చిమిర్చి వేసి ఉడికాక కలిపి పెట్టిన చికెన్ వేసి ఉడికించాలి.. 10mints తరవాత ఒక గ్లాస్ మిలేట్ కి మూడు వంతుల నీళ్ళని ఉడుకుతున్న chicken లో పోసి సాల్ట్ వేసి పొంగు వచ్చే దాక ఉడికించాలి పొంగు వచ్చె సమయంలో మిలెట్ వేసి ఉడికించాలి.. చివరిలో నెయ్యి చల్లుకుని తినడమే మిలేట పుల్లలు పుల్లలుగా రావూ మెత్తగానే ఉంటాయి.. ఇంకొటి బిర్యాని రైస్ తో చేసే విధంగా మీలేట్ తో రావూ.. but రుచి ఆరోగ్యం milet లో ఎక్కువా 🤩
#బిర్యాని

దాచిన చిల్లర 5rs డిపాజిట్ చేస్తే క్యాషియర్ ఎక్రెషన్ 🤫😳
14/01/2025

దాచిన చిల్లర 5rs డిపాజిట్ చేస్తే క్యాషియర్ ఎక్రెషన్ 🤫😳

సంక్రాంతి లంచ్ అయ్యిందా ఏమిటి సస్పెషల్ 🤩
14/01/2025

సంక్రాంతి లంచ్ అయ్యిందా ఏమిటి సస్పెషల్ 🤩

నా జీవితానికి సరిపడ గుర్తుండిపోయే నవ్వుకునే సందర్భాలు.. 😀
13/01/2025

నా జీవితానికి సరిపడ గుర్తుండిపోయే నవ్వుకునే సందర్భాలు.. 😀

మా భోగి మంటలు ముగ్గులు అయ్యాయి మరి మీవి ఏ ప్రాంతం మో కామెంట్ చేయండి 🙏🏻😀
13/01/2025

మా భోగి మంటలు ముగ్గులు అయ్యాయి మరి మీవి ఏ ప్రాంతం మో కామెంట్ చేయండి 🙏🏻😀

మీకు మి కుటుంబ సభ్యులందరికి భోగి పండుగ శుభాకాంక్షలు.. ఈ 2025 ఏడాది సాఫీగా సాగాలని కోరుకుంటున్నా 🙏🏻
13/01/2025

మీకు మి కుటుంబ సభ్యులందరికి భోగి పండుగ శుభాకాంక్షలు.. ఈ 2025 ఏడాది సాఫీగా సాగాలని కోరుకుంటున్నా 🙏🏻

ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ సొంతింటి కళ ఖచ్చితంగా ఉంటది , మా పరిస్థితి ఇదే, ఇలాంటి ఇల్లు కాకపోయినా మా చిన్న కుటుంబానికీ సర...
11/01/2025

ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ సొంతింటి కళ ఖచ్చితంగా ఉంటది , మా పరిస్థితి ఇదే, ఇలాంటి ఇల్లు కాకపోయినా మా చిన్న కుటుంబానికీ సరిపడే చిన్న ఇల్లు కోసమే, మా పిల్లలా ఆధారం కోసం మా జీవిత కళ, అది ఎప్పుడూ నెరవేరుద్దో అనే కష్టపడుతూ ఉన్నాం.. 🙏🏻

భార్యకి ఇంటి బాధ్యతా డబ్బుని ఆదా చేసే జ్ఞానం రావాలంటే ఇంటి అర్థికి పరిస్థితి అవగతం కావాలి 👍🏻 🙏🏻
11/01/2025

భార్యకి ఇంటి బాధ్యతా డబ్బుని ఆదా చేసే జ్ఞానం రావాలంటే ఇంటి అర్థికి పరిస్థితి అవగతం కావాలి 👍🏻 🙏🏻

10/01/2025

RTO వద్ద కొత్త బండితో అందరి తిప్పలు 😳 దీనివల్లే

గుడిలో ప్రసాదం మీకు ఇష్టమేనా..! 😀
10/01/2025

గుడిలో ప్రసాదం మీకు ఇష్టమేనా..! 😀

2022 నుండి 2024 కి 75th independence ఇదెలా..?
09/01/2025

2022 నుండి 2024 కి 75th independence ఇదెలా..?

Address

Karimnagar
505476

Alerts

Be the first to know and let us send you an email when Srilatha Vlogs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Srilatha Vlogs:

Videos

Share