
29/01/2023
పత్రిక ప్రకటన.. 🙏
నాకు ఓటు వేసి సహకరించిన ఓటరు మహాశయులకు నా హృదయపూర్వక నమస్కారములు.. 🙏 ఈ అవకాశమును కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని విధాలుగా సహకరిస్తానని, కేంద్ర, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వచ్చేవరకు ఒక అభిమానిగా, ఒక సేవకుడిగా పని చేస్తానని తెలియజేస్తున్నాను... మరొకసారి నా విజయానికి కారణమైన ఓటరు మహాసేయులకు పేరు పేరునా కృతజ్ఞతలు. 🙏🙏 నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటానని తెలియజేస్తున్నాను.
#శుభాకాంక్షలు