As the 4th estate it is our right to Project the truth and We Will do it for sure
(6)
Address
Kaikalur
521333
Website
Alerts
Be the first to know and let us send you an email when Sena Today- Telugu News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Contact The Business
Send a message to Sena Today- Telugu News:
Shortcuts
Category
SenaDaily.com Officcially Launched By Pawan Kalyan.
సామాజిక మాధ్యమాల్లో విలువలు పాటించాలి, ‘సేన’ దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలి : పవన్ కళ్యాణ్ ఆకాంక్ష
నేటి సాంకేతిక యుగంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంలో సామాజిక మాధ్యమాల పాత్ర కీలకంగా ఉంటోందని, క్షణాల్లో సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా విశ్వవ్యాప్తమవుతోందని, అతి తక్కువ సమయంలోనే ప్రజలను చైతన్యవంతుల్ని చేయగల సామర్థ్యం సామాజిక మాధ్యమాలకే ఉందని, అయితే, అదే సామాజిక మాధ్యమాల్లో అవాస్తవ కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం కూడా ఉందని, సామాజిక మాధ్యమాలు ఖచ్చితంగా విలువలు పాటించాలని, విలువలతో కూడిన వాస్తవ సమాచారాన్ని అందిస్తూ ప్రజాచైతన్యానికి నాందిపలకాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘సేన’ దినపత్రిక యాజమాన్యం ఆధ్వర్యంలో రూపొందించబడిన ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. సేనడైలీ. కామ్’ (Senadaily.com) వెబ్ సైట్ ను బుధవారం మధ్యాహ్నం ఏలూరులో క్రాంతి కళ్యాణ వేదికలో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు.