YSRCP Ichchapuram

YSRCP Ichchapuram � అందరి నోట ఒక్కటే మాట మళ్ళీ సీఎం జగనే �

రేపు అనగా 19-01-2024 ఒకే రోజు రెండు చరిత్రాత్మక ఘట్టాలకు శ్రీకారం చుడుతున్నారు సీఎం వైయస్ జగన్🔹విజయవాడలో ప్రపంచంలోనే అత్...
18/01/2024

రేపు అనగా 19-01-2024 ఒకే రోజు రెండు చరిత్రాత్మక ఘట్టాలకు శ్రీకారం చుడుతున్నారు సీఎం వైయస్ జగన్

🔹విజయవాడలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’ని ఆవిష్కరణ
🔸అర్హులకు సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చేలా సంపూర్ణ కుల గణనకు నాంది






18/01/2024

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా

ఏకంగా 31.19 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు ఇళ్లు ఇవ్వగలిగాం.

అందులో ఇప్పటికే 22.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.

-సీఎం వైయస్ జగన్



అంబరాన్ని తాకేలా విజయవాడలో 206 అడుగులతో అతి పెద్ద బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం.. రేపు సీఎం జగన్ గారి చేతుల మీదుగా జాతిక...
18/01/2024

అంబరాన్ని తాకేలా విజయవాడలో 206 అడుగులతో అతి పెద్ద బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం.. రేపు సీఎం జగన్ గారి చేతుల మీదుగా జాతికి అంకితం.

విజయవాడ నడిబొడ్డున రూ.400 కోట్ల ఖర్చుతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి సామాజి...
17/01/2024

విజయవాడ నడిబొడ్డున రూ.400 కోట్ల ఖర్చుతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం సిద్ధమైంది. సీఎం YS Jagan Mohan Reddy గారు ఈ నెల 19న సాయంత్రం 3 గంటలకి ఈ ‘స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’ను ఆవిష్కరించబోతున్నారు. అనంతరం సామాజిక సమతాసంకల్ప సభ జరగనుంది. ఈ మహోత్సవానికి అందరూ ఆహ్వానితులే!





అన్నదాతల రెక్కల కష్టంలో చేదోడుగా నిలిచే మన పాడి- పశువులను పూజించే పండుగ కనుమ.. ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.     ...
16/01/2024

అన్నదాతల రెక్కల కష్టంలో చేదోడుగా నిలిచే మన పాడి- పశువులను పూజించే పండుగ కనుమ.. ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.




సూర్యుడి మకర సంక్రమణం.. భోగి మంటలతో వెచ్చదనం.. అంబరాన్ని తాకే పతంగుల విహారం.. అవధుల్లేని కోడి పందేల సమరం.. తెలుగు లోగిళ్...
14/01/2024

సూర్యుడి మకర సంక్రమణం..
భోగి మంటలతో వెచ్చదనం..
అంబరాన్ని తాకే పతంగుల విహారం..
అవధుల్లేని కోడి పందేల సమరం..
తెలుగు లోగిళ్లలో రంగవల్లుల హారం..
అన్ని గుమ్మాలలో మామిడి తోరణం..
హరిదాసుల మధుర సంగీతం..
బసవన్నల సుందర నాట్యం..
పల్లెటూరిలోని పైరుల అందం..
కొత్త అల్లుళ్లు.. కోడళ్ల సరదాల వినోదం..
గుర్తుండి పోవాలి ప్రతి క్షణం.. అని కోరుకుంటూ..
ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.. -మీ పిలక.రాజలక్ష్మీ సంతోష్ (ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్)




ఈ బోగి భోగభాగ్యాలతోపాటుగా మీ జీవితంలో కొత్త వెలుగు నింపాలని కోరుకుంటూ...  భోగి శుభాకాంక్షలు
14/01/2024

ఈ బోగి భోగభాగ్యాలతోపాటుగా మీ జీవితంలో కొత్త వెలుగు నింపాలని కోరుకుంటూ... భోగి శుభాకాంక్షలు


13/01/2024

Jagananna Agenda Song By Gaddar | YS Jagan New Song 4K | CM YS Jagan Songs | Jagananna Connectsజగనన్న ఎజెండా..! "Jagananna Agenda Song" by Gaddar | Brace yo...

13/01/2024

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
సంక్రాంతి పండుగ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్
డీఎస్సీ గురించి ఇప్పుటికే సీఎం YS Jagan Mohan Reddy తో చర్చించాం…
త్వరలో వివరాలను తెలియజేస్తున్నారు.
- మంత్రి బొత్స సత్యనారాయణ

11/01/2024

ఇచ్చాపురం నియోజకవర్గం సమన్వయకర్తగా శ్రీమతి పిరియా.విజయమ్మ గారిని నియమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారి ఆదేశాలు జారీ చేశారు...
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు,జిల్లా ప్రతినిధులకు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు...

మరోసారి బిసీలకు పెద్ద పీట వేసిన జగనన్న. మూడో జాబితాలో 11 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు అవకాశం. నాలుగు ఎంపీ స్థానాల్లో బిసీ...
11/01/2024

మరోసారి బిసీలకు పెద్ద పీట వేసిన జగనన్న. మూడో జాబితాలో 11 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు అవకాశం. నాలుగు ఎంపీ స్థానాల్లో బిసీలకు ప్రాధాన్యం. సామాజిక న్యాయం పాటిస్తూ మూడో జాబితా విడుదల.




11/01/2024

వరుసగా 8వ విడత జగనన్న తోడు– చిరువ్యాపారుల ఉపాధికి ఊతం.

పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఒక్కొక్కరికి రూ.10,000 అంతకు పైగా.. 3,95,000 చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని కొత్త రుణాలు, మొత్తం 16,73,576 మంది లబ్దిదారుల్లో ఈ విడతలో చెల్లించాల్సిన 5.81 లక్షల మంది లబ్దిదారులకు రూ.13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌.



వరుసగా 8వ విడత చిరు వ్యాపారులకు జగనన్న తోడు.లక్షలమంది చిరు వ్యాపారులకు మంచి జరిగే కార్యక్రమం జగనన్న తోడు. నిరుపేదలైన చిర...
11/01/2024

వరుసగా 8వ విడత చిరు వ్యాపారులకు
జగనన్న తోడు.లక్షలమంది చిరు వ్యాపారులకు మంచి జరిగే కార్యక్రమం జగనన్న తోడు. నిరుపేదలైన చిరువ్యాపారుల కోసం గతంలో ఎవరు ఆలోచించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం.
మన వద్ద ఉన్న సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థతోనే ఇదంతా సాధ్యమైంది. పారదర్శకంగా రుణాలు ఇప్పించగలుగుతున్నాం. అదేవిధంగా వాళ్లు రుణాలు తిరిగి చెల్లించేలా ఈ వ్యవస్థ ఉపయోగపడింది.
16.73 లక్షల మందిలో 87.13 శాతం నా అక్కచెల్లెమ్మలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఇది మహిళా సాధికారతలో మరో విప్లవమని చెప్పవచ్చు.

-సీఎం వైయస్ జగన్






తలసరి ఆదాయం: 2018-19లో రాష్ట్ర తలసరి ఆదాయం దేశవ్యాప్తంగా 17వ స్థానంలో ఉండగా, జగన్ వచ్చాక 2022-23 నాటికి 9వ స్థానంలో నిలి...
10/01/2024

తలసరి ఆదాయం: 2018-19లో రాష్ట్ర తలసరి ఆదాయం దేశవ్యాప్తంగా 17వ స్థానంలో ఉండగా, జగన్ వచ్చాక 2022-23 నాటికి 9వ స్థానంలో నిలిచేలా చేశారు!!

పల్లెపల్లెనూ చైతన్య పరుస్తూ 3,648 కి.మీ సాగించిన ప్రజా సంకల్ప పాదయత్రకి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రిగా YS Jag...
09/01/2024

పల్లెపల్లెనూ చైతన్య పరుస్తూ 3,648 కి.మీ సాగించిన ప్రజా సంకల్ప పాదయత్రకి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రిగా YS Jagan Mohan Reddy గారు అధికారం చేపట్టిన తరువాత ప్రజాక్షేత్రంలో ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటూ జనం మనసులు గెలుచుకున్న జననేత...






మార్చిలో వచ్చే ఎన్నికల షెడ్యూలు ప్రకటనపై ఆంధ్రా ఓటర్లలో పెరుగుతున్న ఆసక్తి!18వ లోక్‌ సభ ఎన్నికలతోపాటు ఏపీ సహా 4 రాష్ట్రా...
08/01/2024

మార్చిలో వచ్చే ఎన్నికల షెడ్యూలు ప్రకటనపై ఆంధ్రా ఓటర్లలో పెరుగుతున్న ఆసక్తి!
18వ లోక్‌ సభ ఎన్నికలతోపాటు ఏపీ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు..............................................................................................
ఏ రాష్ట్రంలోనైనా ఐదేళ్లుగా అధికారంలో ఉంటూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మంచి పరిపాలన అందించిన పాలకపక్షాన్ని మరోసారి గెలిపించుకోవడానికి ఆ రాష్ట్ర ఓటర్లు ఎంతో ఆతృత, ఆసక్తితో మరుసటి ఎన్నికల కోసం ఎదురుచేస్తుంటారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాలు చూశాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి వాతావరణమే నెలకొని ఉంది. 2019 మే 30న వృద్ధాప్య పింఛన్‌ పెంపు ఫైలుపై నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి సంతకంతో మొదలైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలన దిగ్విజయంగా సాగుతోంది. పేద, దిగువ మధ్య తరగతి ప్రజల అవసరాలు తీర్చడానికి, వారు అన్ని విధాలా తమ జీవితాలను మెరుగుపరుకోవడానికి వైఎస్సార్సీపీ సర్కారు వివిధ పథకాల కింద వారి బ్యాంకు ఖాతాల్లోకి ఇప్పటి వరకూ రూ. 2,46,000 కోట్లు బదిలీ చేసింది. అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహన మిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు వంటి జన సంక్షేమ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ లేదా నగదు బదిలీ) పథకాల ద్వారా గడచిన 55 నెలల్లో దాదాపు రెండున్నర లక్షల కోట్లు ప్రజలకు అందించింది జగన్‌ గారి సర్కారు. ఇలాంటి ప్రజాహిత రాష్ట్ర సర్కారును మరోసారి గెలిపించి రాజన్న సంక్షేమ రాజ్యం ఇంకా పాతిక ముప్పయి సంవత్సరాలు కొనసాగేలా చూడడానికి ఆంధ్రా జనం ఉవ్విళ్లూరుతున్నారు. ప్రజలకు నిర్ణీత సమయంలో పై పథకాల కింద నగదు బదిలీ చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం ఏదోవిధంగా డబ్బును సమకూర్చుతోంది. అప్పుడప్పుడూ నిధులు కొరతతో వేతనాలు చెల్లింపు కొద్దిగా ఆలస్యమైనాగాని పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు పై పథకాల కింద డబ్బును వారి అకౌంట్లలోకి జమ చేయడం మాత్రం జాప్యం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఇలా అసంఘటిత రంగంలోని బలహీన వర్గాల ప్రజల ఆర్థిక అవసరాలు ఎన్ని కష్టాలకోర్చి అయినా తీర్చడమే తన కర్తవ్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

మార్చి రెండో వారంలోనే ఎన్నికల తేదీల ప్రకటన..............................................................
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చాలా ఏళ్ల తర్వాత 1999 నుంచీ పార్లమెంటు ఎన్నికలతోపాటు జరుగుతున్నాయి. ఇలా రాష్ట్ర శాసనసభ ఎలక్షన్లు వరుసగా అప్పటి నుంచి 2019 వరకూ ఐదుసార్లు జరిగాయి. లోక్‌ సభతోపాటు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే పనిలో ఆంధ్రప్రదేశ్‌కి జతగా పక్కనున్న ఒడిశా. ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ వచ్చి కొన్నేళ్ల క్రితం చేరాయి. ఈ ఎన్నికల నిర్వహణ చరిత్రను ఒక్కసారి వెనక్కి వెళ్లి పరిశీలిస్తే– ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీలకు, 16వ లోక్‌ సభకు 2014లో, 2019లో కూడా మార్చి 15 లోపే ఎన్నికల తేదీలను (షెడ్యూలు) భారత ఎన్నికలసంఘం ప్రకటించిందని తెలుస్తుంది. 2014 ఎన్నికలకు అదే ఏడాది మార్చి 5న అన్ని తేదీలను (ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ మొదలు ఓట్ల లెక్కింపు వరకూ) ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. 17వ లోక్‌ సభ ఎన్నికలతోపాటు జరిగిన 15వ ఏపీ అసెంబ్లీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీల ఎన్నికల షెడ్యూలును 2019 మార్చి 10న ఎన్నికల సంఘం వెల్లడించింది. సాధారణ ఎన్నికల షెడ్యూలును ప్రకటించే మీడియా సమావేశంలో భారత ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) కీలక సమాచారం వెల్లడిస్తూ ప్రసంగిస్తారు. తేదీలు, ఇతర వివరాలను ఈసీఐ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో అందజేస్తారు. 2014 సాధారణ ఎన్నికలను 9 దశల్లో నిర్వహించారు. 2019 ఎన్నికలను 7 దశల్లో జరిపారు. 17వ లోక్‌ సభ ఎన్నికలతోపాటు జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మిగతా అన్ని ఫలితాలతోపాటు మే 23న ప్రకటించారు. ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో కనీవినీ ఎరగని అత్యధిక మెజారిటీ సాధించిన వైఎస్సార్సీపీ సర్కారు ఫలితాలొచ్చిన వారానికి జగన్‌ గారి నేతృత్వంలో కొలువుదీరింది. షెడ్యూలు ప్రకటించే సమయం ఇంకా 2 నెలలే ఉండడంతో ప్రస్తుత ప్రభుత్వాన్ని మరో ఐదేళ్లకు ఎన్నుకోవడానికి ఆంధ్రా ఓటర్లు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వేడి చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకున్న పెద్ద తెలుగు రాష్ట్రంలో ఎన్నికల తేదీల ప్రకటన వెలువడిన తర్వాత మరోసారి పండగ వాతావరణం నెలకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నాలుగున్నరేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిన జగన్ గారి ప్రభుత్వం.
08/01/2024

నాలుగున్నరేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిన జగన్ గారి ప్రభుత్వం.

'విద్య అందుబాటు'లో కేరళను అధిగమించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్.
07/01/2024

'విద్య అందుబాటు'లో కేరళను అధిగమించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్.

Address

Ichchapuram
532312

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Ichchapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share