TS News

TS News TSNEWS is a Telugu News Portal Which Covers Both States Political Updates And Movie News
(3)

Happy birthday to the phenomenal performer and 𝐆𝐋𝐎𝐁𝐀𝐋 𝐒𝐓𝐀𝐑, ! 🎉  Here's to buckling up with some groundbreaking projects...
26/03/2024

Happy birthday to the phenomenal performer and 𝐆𝐋𝐎𝐁𝐀𝐋 𝐒𝐓𝐀𝐑, ! 🎉

Here's to buckling up with some groundbreaking projects and taking Indian Cinema to greater heights. Best wishes to the powerhouse of talent!

  defeated  .. It’s a superb match..
25/03/2024

defeated .. It’s a superb match..

పాండ్యను ఓడించిన గిల్ || TS NEWS || ...

Here is our another gospel song.
06/02/2024

Here is our another gospel song.

Sthothram Chellinthumu.. Sthuthi Stothram Chellinthumu Writer: Andhra Chrysthava KeerthanaluSinger: Satish and Chorus Music: Sam PrasanLyrical Video: Kishor...

02/01/2024

9 వేల కోట్ల‌ను వృథా చేసినందుకు జైలుకు పంపాల్సిందే! || TSNEWS ||
#

02/01/2024

టెన్షన్ పడొద్దు లోడ్ తో ట్యాకర్ లు స్టార్ట్ అయ్యాయి || TSNEWS ||

బీహెచ్ఈఎల్ నుంచి శంషాబాద్‌కు మెట్రో   clarified that, New Metro Line will be taken up from   to  . If need government wi...
02/01/2024

బీహెచ్ఈఎల్ నుంచి శంషాబాద్‌కు మెట్రో

clarified that, New Metro Line will be taken up from to . If need government will extend metro from raidurg to financial district and also from Miyapur to Ramchandrapuram.

https://telugu.regnews.in/airport-metro-will-start-from-bhel





తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెట్రో కానీ ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మ‌రోసారి...

కండోమ్స్ ఎలా వాడాలో చెప్పే సినిమా ఇదిప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ “సర్కారు నౌకరి” సినిమాతో హీరోగా పరిచయవుతున్నారు....
31/12/2023

కండోమ్స్ ఎలా వాడాలో చెప్పే సినిమా ఇది

ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ “సర్కారు నౌకరి” సినిమాతో హీరోగా పరిచయవుతున్నారు. ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటించింది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన “సర్కారు నౌకరి” సినిమా న్యూఇయర్ సందర్భంగా జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమాలోని హైలైట్స్ తెలిపారు హీరో ఆకాష్.

మా అమ్మ ఫేమస్ సింగర్. వారసులు వాళ్ల తల్లిదండ్రుల ప్రొఫెషన్ నే అనుసరించాలని లేదు. నాకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. చిరంజీవి గారి సినిమాలు ఎక్కువగా చూస్తుండేవాడిని. అలాగే డ్యాన్స్ క్లాసులకు వెళ్లాను. నటుడిని కావాలనే కోరిక బలంగా ఉండేది. స్కూల్ డేస్ లోనే అమ్మకు ఈ విషయం చెబితే నువ్వు సినిమాల్లో ట్రై చేయడానికి ఇంకా చాలా టైమ్ ఉంది అని చెప్పేది. ఢిల్లీలో చదువులు పూర్తయ్యాక నా డ్రీమ్ గురించి ఇంట్లో చెప్పాను. నేను హీరోగా సక్సెస్ అవుతానా లేదా అనేది కాదు కనీసం ట్రై చేస్తాను అని అన్నాను. నేను స్ట్రాంగ్ డెసిషన్ తో ఉన్నానని అమ్మకు అప్పుడు అర్థమైంది.

* ఉత్తేజ్ గారి మయూఖ ఇన్ స్టిట్యూట్ లో రెండున్నర నెలలు యాక్టింగ్ కోర్సు చేశాను. యంగ్ రైటర్స్, డైరెక్టర్స్ ను కలుస్తుండేవాడిని. అవకాశాల కంటే ముందు పరిచయాలు చేసుకున్నాను. ఈ క్రమంలో దర్శకుడు శేఖర్ కథ గురించి చెప్పి కలిశారు. నాకు, అమ్మకు కలిసి “సర్కారు నౌకరి” కథ చెప్పారు. కథ వినగానే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నాకు కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ అంటే ఇష్టం. నేను చేసే ఫస్ట్ మూవీ యాక్షన్, డ్రామా, కామెడీ, మెసేజ్…ఇలా పర్టిక్యులర్ జానర్ లో ఉండాలని కోరుకోలేదు. ఓ మంచి సినిమాతో లాంఛ్ అవ్వాలని మాత్రమే అనుకున్నా.

* 90వ దశకంలో మన దేశంలోకి ఎయిడ్స్ అనే మహమ్మారి వచ్చింది. అప్పటికి ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, ఎలా వస్తుంది, కండోమ్స్ వాడితే ఎయిడ్స్ రాకుండా అరికట్టవచ్చు అనే విషయాల మీద అవగాహన లేదు. అలాంటి టైమ్ లో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల్లో ఎయిడ్స్ మీద అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. అయితే వారు చెప్పే విషయాలను ప్రజలు నమ్మరు. అలా ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ప్రయత్నాలను ఒక వ్యక్తి చేసినట్లు, వన్ మ్యాన్ షోలా చూపించే చిత్రమిది. గ్రామీణ ప్రాంత ప్రజలకు కండోమ్స్ వాడకం, ఎయిడ్స్ మీద అవగాహన కల్పించే క్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు, తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు, ఇందుకు అతనిలో ఉన్న మరో బలమైన కారణం ఏంటి అనేది “సర్కారు నౌకరి” సినిమా కథాంశం. వాస్తవ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు కథను సిద్ధం చేసుకున్నారు.

* “సర్కారు నౌకరి” కథలో ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్, మెసేజ్ అన్నీ ఉన్నాయి. ఇది కేవలం మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కాదు. నా క్యారెక్టర్ లో ఉద్యోగ ధర్మం, ప్రజల్ని చైతన్య చేయాలనే లక్ష్యం ఉంటాయి. అదే టైమ్ లో నా ఉద్యోగం పట్ల నా మిత్రులు, నా భార్య ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎయిడ్స్ గురించి ఇప్పుడు సొసైటీకి అవగాహన వచ్చింది. అయితే ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి పట్ల ఎలాంటి అవగాహన ఉండేది. దాని గురించి చెప్పినా ప్రజలు ఎట్లా రియాక్ట్ అయ్యేవారు అనేది అన్ని ఎమోషన్స్ కలిపి సినిమాటిక్ గా చూపిస్తున్నాం. శానిటరీ ప్యాడ్స్ గురించి ఇవాళ ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంది. అయినా బాలీవుడ్ లో ప్యాడ్ మ్యాన్ అనే సినిమా చేశాడు అక్షయ్ కుమార్. ఆ సినిమాను ప్రేక్షకులంతా ఆదరించారు. మన సొసైటీలో ఒక టైమ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను ఫిక్షన్ కలిపి ఈ సినిమా చేశాం.

– నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే “సర్కారు నౌకరి” లాంటి కథనే డెబ్యూ మూవీకి కరెక్ట్ అనిపించింది. ఇందులో నా క్యారెక్టర్ లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కమర్షియల్ సినిమాల్లోనూ నటించాలని ఉంది. సర్కారు నౌకరికి ఒకప్పుడు ఎంతో ఇంపార్టెన్స్ ఉండాలి. సొసైటీలో కొన్ని పనులు చేసేందుకు వాళ్లు చాలా కీలకం.

– దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా నేను హీరోగా లాంఛ్ అవడాన్ని నా లైఫ్ లో మర్చిపోలేను. ఆయన చేతుల మీదుగా వెంకటేష్ గారు, టబూ గారు, మహేశ్ గారు, అల్లు అర్జున్ గారు ఇలా..ఎంతోమంది స్టార్స్ ఇంట్రడ్యూస్ అయ్యారు. అలాంటి వారి లిస్టులో నా పేరు కూడా ఉందంటే అంతకంటే అదృష్టం లేదు. ఆయనకు రోజూ పాదాభివందనం చేయాలని ఉంది. రాఘవేంద్రరావు గారు రూపొందించిన సినిమాలను బాగా ఇష్టపడతాను. సర్కారు నౌకరి సినిమా ప్రమోషన్ లో రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ ఆకాష్ సునీత అబ్బాయి, ఆకాష్ అంటే నాకు బాధ్యత అన్నారు. ఆ మాటతో ఎమోషన్ అయ్యాను.

* టీజర్ లాంఛ్ లో అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నేను రాఘవేంద్రరావు గారు, తనికెళ్ల భరణి లాంటి పెద్ద వాళ్లతో కలిసి పనిచేస్తున్నాను అనే ఫీలింగ్ అమ్మకు, నాకు ఎంతో గర్వంగా అనిపించింది. నేను బాగా నటించగలను అని ప్రేక్షకులు గుర్తించాలి, నా సినిమా హిట్ కావాలి అని అమ్మ కోరుకుంటుంది. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను. ఇంకా కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు.

The Elegant One Who Conquers The Heart Of Raju, A Sneak Peek Of SaiPallavi From The World Of Thandel, The Actress Joins ...
31/12/2023

The Elegant One Who Conquers The Heart Of Raju, A Sneak Peek Of SaiPallavi From The World Of Thandel, The Actress Joins The Shoot

Yuva Samrat Naga Chaitanya successful director , and leading production house Geetha Arts’ highly anticipated love saga Thandel went on floors recently. The film presented by and produced by had its shoot begun in Udupi. The shoot is now shifted to Gokarna and the film’s leading lady SaiPallavi joined the team.

While Naga Chaitanya plays the role of a fisherman named Raju, the elegant one who conquers his heart is Sai Pallavi. We are going to witness a magical love story. Here’s a sneak peek of the actress from the world of Thandel. The picture shows Sai Pallavi standing at the beach and enjoying the sunrise. She appears in a village belle avatar here.

The story is based on real incidents. The team had done intense pre-production work, before starting the shoot and Naga Chaitanya also underwent a makeover for his character.

Coming to the technical crew, National-award-winning composer- Rockstar Devi Sri Prasad is roped in to beautify the love story with his soundtracks and score. Shamdat will crank the camera to offer a visual spectacle. Srinagendra Tangala will look after the art department.

Cast: Naga Chaitanya, Sai Pallavi

Technical Crew:
Writer, Director:
Presents:
Producer:
Banner:
Music:
DOP: Shamdat
Art: Srinagendra Tangala
PRO: Vamsi-Shekar
Marketing: FirstShow
TS News Tsnewschannel

  '105 Minutes' movie Motion Poster Release by Director Ajay BhupathiThe motion poster of the 105 minutes movie directed...
31/12/2023

'105 Minutes' movie Motion Poster Release by Director Ajay Bhupathi

The motion poster of the 105 minutes movie directed by Raju Dussa and as the heroine has been released. Produced jointly by Rudransh Celluloids and Monk Films with Bomma K Siva as producer. This movie is coming to us as a single shot, single character movie for the first time in the world. In the motion poster, Hansika is seen with an intensified look, sitting on a chair with bloody wounds. Music by Sam C S. The released motion poster is raising expectations on the movie.

Hansikamotwani looks very new in a never seen getup. This is the first time for Hansika to do such a different role in a heroine oriented role. The film, jointly distributed by Monk Films and Panorama Studios, is slated to hit the screens on January 26.

Production: Rudransh Celluloids, Monk Films
Producer: Bomma K Siva
Director: Raju Dussa
DOP : Kishore Boyipadu
Music: Sam CS
PRO: Eluru Srinu, Dheeraj-Prasad

Enchanted by the breathtaking Kavya Thapar, whose mesmerizing pictures exude a perfect blend of elegance and allure.❤️‍🔥...
31/12/2023

Enchanted by the breathtaking Kavya Thapar, whose mesmerizing pictures exude a perfect blend of elegance and allure.❤️‍🔥

KavyaThapar Fanclub

30/12/2023

review by

Bubblegum_cinema

30/12/2023

అమరావతిలో పెరుగుతున్న భూమి ధరలు? || TSNEWS || Nara Lokesh Team NaraLokesh CHANDRABABUNAIDU Nara Chandrababu Naidu Brahmani Nara TDP Nandamuri Balakrishna Nandamuri Balakrishna Telugudesham

30/12/2023

హైద‌రాబాద్‌లో పాత ఇల్లూ కాస్ట్‌లీ? || tsnews ||

30/12/2023

లైబీరియాలో ఓ పెట్రోల్ ట్యాంకర్ పేలడంతో జరిగిన ఘోర ప్రమాదంలో 40 మంది దుర్మరణం.. || TSNEWS ||

30/12/2023

తప్పు చేస్తే ఎవడైనా శిక్ష అనుభవిస్తాడు జగన్ రెడ్డి కూడా ఏదో ఒక్కరోజు శిక్ష అనుభవిస్తాడు - ALLA NANI || TS NEWS ||

30/12/2023

అయోధ్యధాం రైల్వే స్టేషన్ ఆవిష్కరించిన మోడీ || TSNEWS ||

30/12/2023

ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో ముఖాముఖీ || TSNEWS ||

30/12/2023

ప్రజల మధ్య తిరుగుతున్నా కేటీఆర్ || TSNEWS ||

30/12/2023

రామ్ గోపాల్ వర్మ ఇంక వ్యూహం ఆపి పోలీసులు చుట్టూ తిరగాల్సిందే.! || TSNEWS

30/12/2023

వై నాట్ పులివెందుల అంటున్న తెలుగుదేశం || TSNEWS

Madhuri Kanumuri exclusive interview - First Part in TS NewsKakinada Kingfisher Airlines Star Maa Ntv Telugu Zee Telugu ...
29/12/2023

Madhuri Kanumuri exclusive interview - First Part in TS News

Kakinada Kingfisher Airlines Star Maa Ntv Telugu Zee Telugu Disney+ Hotstar

ANCHOR MADHURI EXCLUSIVE INTERVIEW || TS NEWS ||

29/12/2023

మళ్ళి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల పైన విమర్శించిన జగన్ || TS NEWS

29/12/2023

జగన్ పైన రెచ్చిపోయిన ఎంపీ RRR|| TS NEWS ||

 .. : SamPrasan
29/12/2023

..
: SamPrasan

YAHWEH MUSIC PresentsRammanu chunnaadu ninnu prabhu yesu ‌మ్మ‌నుచున్నాడు.. నిన్ను ప్ర‌భు యేసూ.. Lyrics: DGS Dhinakaran Sin...

28/12/2023

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తు ఎలా నింపాలి, ఏయే పత్రాలు కావాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి || TSNEWS || ❤️
prajapalana form

27/12/2023

మెనూలో మటన్ లేదు, పెళ్లి రద్దు! || TSNEWS ||

Address

Hyderabad

Telephone

+919030034591

Website

Alerts

Be the first to know and let us send you an email when TS News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TS News:

Videos

Share

Nearby media companies


Other Media/News Companies in Hyderabad

Show All