SocialPost Politics

SocialPost Politics Your ultimate source for up-to-the-minute political breaking news.

జనపక్షం
1. మనదేశం 2030 నాటికి గొప్ప అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మీరు కోరుకుంటున్నారా?
2. మనదేశం అభివృద్ధి చెందాలి అంటే మన రాజకీయాల తీరు మారాలని మీరు నమ్ముతున్నారా?
3. మన ఎన్నికల వ్యవస్థలో లోపాల కారణంగా డబ్బు తప్ప వేరే ఏ అర్హత లేనివాళ్ళు ఎన్నికవుతున్నారు అని మీరు భావిస్తున్నారా?
4. మనదేశంలో పెరుగుతున్న కులపిచ్చి మనదేశ అభివృద్ధికి పెద్ద అడ్డంకి అని మీరు ఆవేదన చెందుతున్నారా?
5. మన ప్రభుత్వాలు కేవ

లం ఓట్ల కోసం అమలు చేస్తున్న పాపులర్ స్కీమ్స్ వల్ల దేశం నష్టపోతోంది అని మీరు భావిస్తున్నారా?
6. కార్పోరేట్ అవినీతి, క్రోనీ క్యాపటలిజం వల్ల దేశం వెనుకబడిపోతోంది అని మీరు బాధపడుతున్నారా?
7. దేశం ఎదగాలి అంటే కేవలం రాజకీయ నాయకులే కాదు, ప్రజల్లో కూడా మార్పు రావాలని మీరు నమ్ముతున్నారా?
8. దేశంలో రాజకీయాలకి అతీతంగా, తప్పు ఒప్పులని ప్రజలకి వివరించే తటస్థ వేదికలు అవసరం అని ఎప్పుడైనా మీకు అనిపించిందా?
9. దేశం ఏ ఒక్కరోజులోనో, ఏ ఒక్క నాయకుడితోనో మారదు, మార్పుకోసం ఒక నిరంతర ప్రయత్నం జరగాలని మనస్ఫూర్తిగా మీరు నమ్ముతున్నారా?
10. మనం కలసికట్టుగా పనిచేస్తే “కొన్నైనా మార్పులు సాధించగలం” అనే విశ్వాసం మీకు ఉందా ?
ఈ 10 ప్రశ్నలకు మీ సమాధానాలు అవును అయితే
రండి మా జనపక్షం ఉద్యమం (సోషల్ మూవ్మెంట్) లో భాగస్వామ్యులు అవ్వండి...కలిసి మార్పు కోసం పోరాడదాం
జనపక్షం అంటే: రాజకీయ వ్యవస్థను మార్చాలన్న పట్టుదల, ఈ దేశ పరిస్థితిని మార్చాలన్న సంకల్పంతో దేశం మీద ప్రేమ, బాధ్యత ఉన్న మన లాంటి వ్యక్తులు ప్రారంభించిన ఉద్యమమే జనపక్షం

పుష్ప టీమ్ శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల సాయం అందించడం తో సమస్య ముగిసినట్టేనా...?A) అవును B ) కాదు C ) చెప్పలేంమీ అభిప...
25/12/2024

పుష్ప టీమ్ శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల సాయం అందించడం తో సమస్య ముగిసినట్టేనా...?

A) అవును
B ) కాదు
C ) చెప్పలేం

మీ అభిప్రాయం కామెంట్ లో తెలపండి..










25/12/2024

అల్లు అర్జున్ వివాదం పై
రేవంత్ రెడ్డి 😯 / అల్లు అరవింద్ 🔥⚡

ఇధి ట్రైలర్ మాత్రమే
అసలు సినిమా ముందుంది

ఎం పికలేవ్ సీఎం రేవంత్
పుచ్చ రేగొట్టాడు










24/12/2024

టార్గెట్ అల్లు అర్జున్

సీతక్క, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్
రేవంత్ రెడ్డి 😯😯 / అల్లు అర్జున్ ⚡

రెచ్చిపోయిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్స్











23/12/2024

అల్లు అర్జున్ వివాదం పై
రేవంత్ రెడ్డి 😯 / పవన్ కళ్యాణ్ 🔥⚡

Pawan Kalyan Solid Counter To Revanth Reddy | Allu Arjun Arrest | Sandhya Theatre Issue | Pushpa 2 | Allu Arjun Bail Cancel | Allu Arjun Issue | Social Post Politics

నీ అల్లుడు నీ వదిలేది లే
తీహార్ జైల్లో వేస్తా

దమ్ముంటే మగాడివైతే
పవన్ కౌంటర్ చూడండి










23/12/2024

ఇప్పుడెవరు దీవానాగాళ్ళు
రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు..

Harish Rao Comments On Revanthreddy | RythuBandhu | RythuBharosa Congress 6 Gurentees









23/12/2024

నమ్మి ఓటేసిన ప్రజలకు గాడిద గుడ్డు మిగిల్చిండు రేవంత్ రెడ్డి..

Harish Rao Satires On Revanthreddy | Congress 6 Gurentees | Gadida Guddu









23/12/2024

సంద్య థియేటర్ వివాదం పై

అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి, డిజిపి
ముగ్గురి మాటలో తేడ చూడండి

Difference Between Revanth Reddy , Allu Arjun And DGP Jitender | Sandhya Theater Incident | Pushpa 2 | Allu Arjun Bail Cancel | Allu Arjun Issue | Social Post Politics














మనోజ్.. ఇప్పటికైనా మారు..మీ నాన్న కాళ్ళ మీద పడి క్షమించు అని వేడుకో..
21/12/2024

మనోజ్.. ఇప్పటికైనా మారు..

మీ నాన్న కాళ్ళ మీద పడి క్షమించు అని వేడుకో..








21/12/2024

మాటకు - మాట
అల్లుఅర్జున్ 😢/ రేవంత్ రెడ్డి 🫢⚡
నా తప్పు లేకున్నా...
కక్ష గట్టి జైల్లో పెట్టారు

కౌంటర్ గా రేవంత్...
ఎం అన్నాడో తెలుసా..?










21/12/2024

ఆ సంస్కారం నాకు మా అమ్మే నేర్పించింది...

Mohan Babu Great Words About His Mother | Manchu Family | Mohan babu Cine Industry | Socialpost Politics






21/12/2024

మాటకు - మాట
కోమటిరెడ్డి 😯 vs కేటీఆర్ 🔥⚡

Assembly War Between Komatireddy And KTR | Telangana Assembly Live | Congress Vs BRS | Social Post

ఏ....కేటీఆర్ ఆగవయ్యా...
దేవుడు కూడా నిన్ను ఆపలేడు

కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కుతా...
కోమటిరెడ్డికీ ఇచ్చిపడేసిన కేటీఆర్









21/12/2024

తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ను , గౌరవాన్ని
ప్రపంచ పటంలో నిలిపిన కేటీఆర్..

Harishrao Strong Counter To Revanthreddy On Formula E Race Case | KTR









20/12/2024

రేవంత్ రెడ్డి అబద్ధాలను సాక్షాలతో బయట పెట్టిన హరీష్ రావు

కౌంటర్ - ఎన్కౌంటర్
రేవంత్ రెడ్డి 🫢/ హరీష్ రావు 🔥⚡

Harishrao Strong Counter To Revanthreddy On Formula E Race Case | KTR









20/12/2024

కేటీఆర్‌..ఈ ఫార్ములా రేస్ వివాదంపై...

హరీష్ రావు, కవిత, ప్రశాంత్ రెడ్డి ,కౌశిక్ రెడ్డి 🔥⚡

సీఎం రేవంత్ పై ఎలా రెచ్చిపోయారో చుడండి

TR E FKormula Race Issue | KTR Arrest | MLC Kavitha | Harish Rao | Padi Kaushik Reddy | prashanth reddy | BRS Leaders Fires On Revanth Reddy Over KTR A1 Formula E Car Race | Telangana Assembly 2024 | BRS VS Congress | Social Post Politics










20/12/2024

మాటకు - మాట
పొంగులేటి 🫢vs హరీష్ రావు 🔥⚡
ఒక్కసారిగా దద్దరిల్లిన అసెంబ్లీ

Ponguleti Srinivas Reddy Vs Harish Rao🔥🔥| Assembly fight between Harish Rao & Ponguleti | Telangana Assembly Live | Socialpost Politics

మామా అల్లుల్లా..బండారం బయటపెడతా

సభనే నడపనోళ్ళు..
సర్కార్ ఎం నడుపుతరు..?








20/12/2024

కేటీఆర్ పై పెట్టింది అక్రమ కేసు కాకపోతే

ఫార్ములా-ఈ కార్ రేసింగ్ పై సభలో చర్చ పెట్టండి..

Harish Rao Reacts to ACB Case Against KTR in Formula E Racing Case |Telangana Assembly








19/12/2024

మంచు లక్ష్మీ మౌనం ఎందుకు...?

తన తండ్రిని పరామర్శించకపోవడం ఇప్పుడు పెద్దచర్చగా మారింది...

చూద్దాం ఇంకెంత కాలం ఈ మౌనంలో ఉంటుంది...









19/12/2024

మూసీ దుస్థితికి ప్రథమ
ముద్దాయి కాంగ్రెస్ పార్టీ

Harishrao Slams Congress Party Over Musi River | Nalgonda | Revanthreddy









Address

Hyderabad
500033

Alerts

Be the first to know and let us send you an email when SocialPost Politics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SocialPost Politics:

Videos

Share