Sphoorthy TV

Sphoorthy TV Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sphoorthy TV, TV Channel, 803, Paigah Plaza, Basheer Bagh, Hyderabad.

09/12/2024

దైవ దాస్యం | Part 33| Bandagi | العبودية | Ibn-e-Temiyyah| Telugu by Da'ee Md Rabbani | Sphoorthy TV

Explore the essence of devotion and servitude to Allah in this enlightening video by Muhammed Rabbani. Delving into 'al-uboodyah', a profound work by classical author Allamah Ibn e Temiyyah, this talk offers deep insights into Islamic teachings on faith and submission to the divine. Join us in this spiritual journey.

అల్లాహ్‌కు భక్తి మరియు సేవాదాస్యం యొక్క సారాంశాన్ని ఈ వీడియోలో ముహమ్మద్ రబ్బాని ద్వారా ఆస్వాదించండి. మహా ధర్మవేత్త అల్లామా ఇబ్నె తెమియ్యా రచించిన గొప్ప పుస్తకం 'అల్-ఉబూదియా', పై ఈ ప్రసంగం, ఇస్లామిక్ బోధనల పై గాఢమైన అవగాహన అందిస్తుంది.

29/11/2024

IIT Hyderabad announces 31 exciting non-teaching positions! From Staff Nurses to Engineers, diverse roles available. Apply by December 10, 2024. Graduates and postgraduates, seize this opportunity to join a premier institution. Visit IIT Hyderabad's official website for details and online application. Don't miss this chance to advance your career in academia and research support!

27/11/2024

NTPC Limited, India's largest integrated energy company, announces 50 job openings for Assistant Officer (Safety) positions. Candidates up to 45 years old can apply. Salary range: Rs. 30,000 to Rs. 1,20,000 per month. Applications open from November 26 to December 10, 2024. Visit careers.ntpc.co.in or www.ntpc.co.in for details and to apply online. Don't miss this opportunity in India's growing energy sector!

25/11/2024

దైవ దాస్యం | Part 32| Bandagi | العبودية | Ibn-e-Temiyyah| Telugu by Da'ee Md Rabbani | Sphoorthy TV

Explore the essence of devotion and servitude to Allah in this enlightening video by Muhammed Rabbani. Delving into 'al-uboodyah', a profound work by classical author Allamah Ibn e Temiyyah, this talk offers deep insights into Islamic teachings on faith and submission to the divine. Join us in this spiritual journey.

అల్లాహ్‌కు భక్తి మరియు సేవాదాస్యం యొక్క సారాంశాన్ని ఈ వీడియోలో ముహమ్మద్ రబ్బాని ద్వారా ఆస్వాదించండి. మహా ధర్మవేత్త అల్లామా ఇబ్నె తెమియ్యా రచించిన గొప్ప పుస్తకం 'అల్-ఉబూదియా', పై ఈ ప్రసంగం, ఇస్లామిక్ బోధనల పై గాఢమైన అవగాహన అందిస్తుంది.

19/11/2024

Qur'an Recitation | దివ్య ఖుర్ఆన్ పారాయణం | Part 005 | Recitation, Transliteration and Translation

Welcome to the "Qur'an Recitation | ఖుర్ఆన్ పారాయణం" playlist. This series offers a comprehensive experience of the Qur'an by including:
Arabic text and recitation
Telugu transliteration
Translation in Telugu
Voice-over in Telugu
SURAH 1 - AL FATIHAH,
SURAH 103 - AL ASR,
SURAH 104 - AL HUMAZAH
SURAH 105 - AL FEAL,
SURAH 106 - AL QURAISH,
SURAH 107 - AL MAOON

Join us in exploring the divine words of the Qur'an in a format that bridges languages and cultures, making it accessible and understandable for Telugu-speaking audiences.
CREDITS
Arabic Voice : Shaikh Ali Al Hudhaifi
Telugu Transliteration : Dr Abdur Raheem Maulana
Telugu Translation : Dr Abdur Raheem Maulana
Telugu Voice : Abdul Wahid
Tazheeb Art : Sri Harsha
Animation : Abdus Samad

16/11/2024

దైవ దాస్యం | Part 31| Bandagi | العبودية | Ibn-e-Temiyyah| Telugu by Da'ee Md Rabbani | Sphoorthy TV

Explore the essence of devotion and servitude to Allah in this enlightening video by Muhammed Rabbani. Delving into 'al-uboodyah', a profound work by classical author Allamah Ibn e Temiyyah, this talk offers deep insights into Islamic teachings on faith and submission to the divine. Join us in this spiritual journey.

అల్లాహ్‌కు భక్తి మరియు సేవాదాస్యం యొక్క సారాంశాన్ని ఈ వీడియోలో ముహమ్మద్ రబ్బాని ద్వారా ఆస్వాదించండి. మహా ధర్మవేత్త అల్లామా ఇబ్నె తెమియ్యా రచించిన గొప్ప పుస్తకం 'అల్-ఉబూదియా', పై ఈ ప్రసంగం, ఇస్లామిక్ బోధనల పై గాఢమైన అవగాహన అందిస్తుంది.

05/11/2024

దైవ దాస్యం | Part 26| Bandagi | العبودية | Ibn-e-Temiyyah| Telugu by Da'ee Md Rabbani | Sphoorthy TV

Explore the essence of devotion and servitude to Allah in this enlightening video by Muhammed Rabbani. Delving into 'al-uboodyah', a profound work by classical author Allamah Ibn e Temiyyah, this talk offers deep insights into Islamic teachings on faith and submission to the divine. Join us in this spiritual journey.

అల్లాహ్‌కు భక్తి మరియు సేవాదాస్యం యొక్క సారాంశాన్ని ఈ వీడియోలో ముహమ్మద్ రబ్బాని ద్వారా ఆస్వాదించండి. మహా ధర్మవేత్త అల్లామా ఇబ్నె తెమియ్యా రచించిన గొప్ప పుస్తకం 'అల్-ఉబూదియా', పై ఈ ప్రసంగం, ఇస్లామిక బోధనల పై గాఢమైన అవగాహన అందిస్తుంది.

మోదీ విదేశాంగ విధాన వైఫల్యం: 'విశ్వగురు' నుంచి ప్రపంచ బహిష్కరణ మార్గంలోప్రధాని మోదీ భారతదేశాన్ని "విశ్వగురు"గా మార్చానని...
03/11/2024

మోదీ విదేశాంగ విధాన వైఫల్యం: 'విశ్వగురు' నుంచి ప్రపంచ బహిష్కరణ మార్గంలో

ప్రధాని మోదీ భారతదేశాన్ని "విశ్వగురు"గా మార్చానని చేసిన గొప్ప ప్రకటనలకు తాజా పరిణామాలు గట్టి దెబ్బ కొట్టాయి. ఆయన విదేశాంగ విధాన ప్రకటనలు ఎంత సత్య దూరమో బయటపడింది. గౌరవనీయమైన విశ్వ గురువు కావడం సంగతి దేవుడెరుగు, భారతదేశం ఇప్పుడు ప్రపంచ వేదికపై సిగ్గుపడే స్థితిలో ఉంది.

ముందుగా, పెద్ద విషయాన్ని చూద్దాం: చాలా కాలంగా స్నేహితుడిగా, మిత్రదేశంగా భావించిన కెనడా, తన జాతీయ సైబర్ ముప్పు అంచనా 2025-2026 నివేదికలో భారతదేశాన్ని అధికారికంగా "రాష్ట్ర ప్రత్యర్థి"గా ప్రకటించింది. ఇది భారతదేశాన్ని చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి సాంప్రదాయ శత్రు దేశాలతో సమానంగా చూస్తోంది. దీన్ని జీర్ణించుకోవడం కష్టమే. మోదీ ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుంది అని గొప్పలు చెప్పిన మన దేశాన్ని ఇప్పుడు ఒక జి7 దేశం సైబర్ ముప్పుగా చూస్తోంది. ఇది కేవలం రాజకీయ ఎదురుదెబ్బ కాదు; మోదీ విదేశాంగ విధానానికి ఇది పెద్ద వైఫల్యం.

అంతేకాదు 2024 దక్షిణ-తూర్పు ఆసియా స్థితి సర్వే ఆ ప్రాంతంలో భారతదేశ ప్రభావం గురించి తీవ్రమైన విమర్శను వెలువరించింది. ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ట పెరుగుతోందని మోదీ గొప్పలు చెప్పినప్పటికీ, సర్వే నిజాన్ని బయటపెట్టింది: ఆసియాన్ దేశాలకు భారతదేశం "అతి తక్కువ వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన భాగస్వామి"గా పరిగణించబడుతోంది. కేవలం 0.6% మంది మాత్రమే భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా చూశారు, 0.4% మంది మాత్రమే రాజకీయ, వ్యూహాత్మక ప్రభావం ఉన్నట్లు భావించారు.

ఇంకా ఆందోళనకరమైన విషయం అపనమ్మకం. సర్వేలో కేవలం 1.5% మంది మాత్రమే ప్రపంచ శాంతి, భద్రత, సమృద్ధి, పాలన కోసం భారతదేశం "సరైన చర్యలు తీసుకుంటుంది" అని నమ్మారు. దీనికి విరుద్ధంగా, 44.7% మంది నమ్మకం లేదని చెప్పారు, 40.6% మంది భారతదేశానికి ప్రపంచ నాయకత్వానికి సామర్థ్యం లేదా రాజకీయ సంకల్పం లేదని నమ్మారు.

ఇవి కేవలం సంఖ్యలు కావు; మోదీ విదేశాంగ విధానానికి ఇవి తీవ్రమైన నిందలు. ఆయన చవకబారు ప్రచార ఎత్తుగడలు, కౌగిలింతలు, గొప్ప ప్రకటనలు భారతదేశ స్థాయిని పెంచడమే కాదు, మన అంతర్జాతీయ ప్రతిష్టను కూడా దెబ్బతీశాయి. పెరుగుతున్న ప్రపంచ శక్తిగా చెప్పుకున్న మనం, ఇప్పుడు మిత్రులకు అనుమానాస్పదంగా, పొరుగు దేశాలకు నిరుపయోగంగా కనిపిస్తున్నాం.

నిజాన్ని ఎదుర్కొనే సమయం వచ్చింది: మోదీ విదేశాంగ విధానం విఫలమవడమే కాదు, భారతదేశ అంతర్జాతీయ ప్రతిష్టకు నష్టం కలిగిస్తోంది. భారతదేశాన్ని "విశ్వగురు"గా చూసే కల ఇప్పుడు ఒంటరితనం, అపనమ్మకం అనే దుస్స్వప్నంగా మారింది. ఇదేనా మనకు వాగ్దానం చేసిన "అభినవ భారతదేశం"?

02/11/2024

దైవ దాస్యం | Part 25| Bandagi | العبودية | Ibn-e-Temiyyah| Telugu by Da'ee Md Rabbani | Sphoorthy TV

Explore the essence of devotion and servitude to Allah in this enlightening video by Muhammed Rabbani. Delving into 'al-uboodyah', a profound work by classical author Allamah Ibn e Temiyyah, this talk offers deep insights into Islamic teachings on faith and submission to the divine. Join us in this spiritual journey.

అల్లాహ్‌కు భక్తి మరియు సేవాదాస్యం యొక్క సారాంశాన్ని ఈ వీడియోలో ముహమ్మద్ రబ్బాని ద్వారా ఆస్వాదించండి. మహా ధర్మవేత్త అల్లామా ఇబ్నె తెమియ్యా రచించిన గొప్ప పుస్తకం 'అల్-ఉబూదియా', పై ఈ ప్రసంగం, ఇస్లామిక బోధనల పై గాఢమైన అవగాహన అందిస్తుంది.

30/10/2024

ఫేక్ న్యూస్!
దుబాయి ఫ్లయిట్ లో ముస్లిం ప్రయాణీకులు హిందూ ప్రయాణీకుడిని కొట్టారా?
BJP నాయకుల అసత్య ప్రచారం.
నిజాలు బయటపెట్టిన ఆల్ట్ న్యూస్.

22/10/2024

దైవ దాస్యం | Part 20| Bandagi | العبودية | Ibn-e-Temiyyah| Telugu by Da'ee Md Rabbani | Sphoorthy TV

Explore the essence of devotion and servitude to Allah in this enlightening video by Muhammed Rabbani. Delving into 'al-uboodyah', a profound work by classical author Allamah Ibn e Temiyyah, this talk offers deep insights into Islamic teachings on faith and submission to the divine. Join us in this spiritual journey.

అల్లాహ్‌కు భక్తి మరియు సేవాదాస్యం యొక్క సారాంశాన్ని ఈ వీడియోలో ముహమ్మద్ రబ్బాని ద్వారా ఆస్వాదించండి. మహా ధర్మవేత్త అల్లామా ఇబ్నె తెమియ్యా రచించిన గొప్ప పుస్తకం 'అల్-ఉబూదియా', పై ఈ ప్రసంగం, ఇస్లామిక బోధనల పై గాఢమైన అవగాహన అందిస్తుంది.

21/10/2024

సికిందరాబాద్ మతతత్వ సంఘటనపై ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ పత్రికా ప్రకటన :

అల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్రంలో మరియు హైదరాబాదులో పెరుగుతున్న ఉద్రిక్తకర సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది
అల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్రంలో, ప్రత్యేకించి హైదరాబాదులో పెరుగుతున్న ఉద్రిక్తకర సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ దేవాలయానికి జరిగిన అవమానం చాలా కలవరపరిచేదిగా ఉంది, మిల్లీ కౌన్సిల్ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది.
అల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తెలంగాణ అభిప్రాయంలో, సంఘవ్యతిరేక శక్తులు ఈ చర్యలను సమాజంలో సౌభాతృత్వాన్ని దెబ్బదీయడానికి ఉద్దేశించినవి. వీటిని మానందరము సంఘటితంగా అత్యంత ఎదుర్కోవాలి. పోలీసు అధికారులు నేరస్థులను చట్టానికి అప్పగించడానికి త్వరితగతిన పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఈ దర్యాప్తు త్వరగా ముగియాలని మరియు దౌర్జన్యపరులకు అత్యంత కఠినమైన శిక్షలు వేయించాలని డిమాండ్ చేస్తున్నాము. మనోభావాలు దెబ్బతిన్న హిందూ సోదరులతో కౌన్సిల్ పూర్తి సంఘీభావాన్ని వ్యక్తపరుస్తోంది.
ఈ ఘటనలలో దుండగులపై వెంటనే చర్య తీసుకోవాలని అల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర DGP ని కోరుతోంది. సాధారణ పరిస్థితులను త్వరగా తిరిగి పునరుద్ధరించాలని మరియు సామాజిక సుహృద్భావాన్ని ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.
అల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తెలంగాణ జనరల్ సెక్రటరీ, ముఫ్తి ఒమర్ అబీదీన్, వివిధ మతాల వారి మధ్య శాంతి మరియు పరస్పర గౌరవాన్ని కాపాడడం చాలా ముఖ్యం అన్నారు. "ఖుర్ఆన్ ఇతర మతాల వారు ఆరాధించే దేవతల పట్ల అగౌరవపరమైన చర్యలకు వ్యతిరేకంగా స్పష్టంగా ఆజ్ఞాపిస్తోంది. ఇలాంటి చర్యలు ఇస్లాం బోధనలను ఉల్లంఘించడం మాత్రమే కాకుండా రాష్ట్రానికి శాంతిని, ప్రశాంతతను దెబ్బతీయడమే అవుతుంది" అన్నారు.
ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరుగకుండా నివారించడానికి ప్రభుత్వ అధికారులకు అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతోంది.

21/10/2024

దైవ దాస్యం | Part 19| Bandagi | العبودية | Ibn-e-Temiyyah| Telugu by Da'ee Md Rabbani | Sphoorthy TV

Explore the essence of devotion and servitude to Allah in this enlightening video by Muhammed Rabbani. Delving into 'al-uboodyah', a profound work by classical author Allamah Ibn e Temiyyah, this talk offers deep insights into Islamic teachings on faith and submission to the divine. Join us in this spiritual journey.

అల్లాహ్‌కు భక్తి మరియు సేవాదాస్యం యొక్క సారాంశాన్ని ఈ వీడియోలో ముహమ్మద్ రబ్బాని ద్వారా ఆస్వాదించండి. మహా ధర్మవేత్త అల్లామా ఇబ్నె తెమియ్యా రచించిన గొప్ప పుస్తకం 'అల్-ఉబూదియా', పై ఈ ప్రసంగం, ఇస్లామిక బోధనల పై గాఢమైన అవగాహన అందిస్తుంది.

Hezbollah confirms death of chief Hassan Nasrallah
28/09/2024

Hezbollah confirms death of chief Hassan Nasrallah

18/09/2024

Halal Share Trading 02 | Urdu Interview | INTRODUCTION | SPHOORTHY TV | Abdul Qadeer

In this insightful interview, Mr. Abdul Qadeer Abdul Rasheed, CEO of Alf Fintech Solutions, shares his expertise on halal stock trading. He addresses the objectives of Alf Fintech and King Ventures, the importance of financial planning, and why stock market investment is a viable option for wealth growth. Learn about market safety, how to beat inflation, the difference between book value, face value, and market value, and more. He also offers advice for beginners and those with limited time and experience, discussing how to get started in investing and trading.

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

Address

803, Paigah Plaza, Basheer Bagh
Hyderabad
500029

Alerts

Be the first to know and let us send you an email when Sphoorthy TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sphoorthy TV:

Videos

Share

Category