అభివృద్ధి జరగాలంటే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే - CM Anumula Revanth Reddy
కేసీఆర్ కుక్క చావు చస్తావ్ - సీఎం రేవంత్ రెడ్డి
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కన్సర్ట్ కు అదిరిపోయిన గచ్చిబౌలి...!
కిషన్ రెడ్డి పెద్ద రాజకీయ నాయకుడు కాదు ఆయన గురించి మాట్లాడి వేస్ట్ - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అమలులో ఉన్న మూసీ పునరుజ్జీవన ప్రక్రియకు మళ్లీ రూ. 140 కోట్లు తగలేసి డీపీఆర్ ఎందుకు❓
- Kalvakuntla Taraka Rama Rao - KTR
కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా మారింది తెలంగాణ
దాని కోసమే మూసీని ముందు పెట్టి రూ. 1,50,000 కోట్ల లూటీకి దిగిన రేవంత్.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బంపర్ ఆఫర్
హైడ్రా పేరుతో ఈ ప్రభుత్వం డబ్బులు వసూలు చేసే దందా చేస్తుంది - ఎంపీ Eatala Rajendar
#singidi #singidinews #LatestNews
మూసీ సుందరీకరణ అనేది ఎక్కడ నుండి వచ్చింది.. లక్ష యాభై వేల కోట్లు ఎక్కడ నుండి వచ్చింది.
మూసీ నదికి ప్రభుత్వం చేసిన ఒప్పందం రూ.141 కోట్లు మాత్రమే - సీఎం Anumula Revanth Reddy
సమీకృత గురుకుల పాఠశాల జీవోని కూడా చదవలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి సీఎంగా అయ్యాడు - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Dr RS Praveen kumar, IPS RTD
#singidi #singidinews #LatestNews
ఇప్పటికీ వరకు మూసీలో ఒక్క ఇటుక పెల్ల కూడా ప్రభుత్వం కూల్చలేదు
డబల్ బెడ్రూం ఇల్లు తీసుకున్న లబ్ధిదారులే.. వాళ్ళ చేతులతో వాళ్లే ఇల్లు కూల్చుకొని వెళ్లిపోయారు.. ప్రభుత్వం ఒక్క పెల్ల కూడా తియ్యలేదు - సీఎం రేవంత్ రెడ్డి