శ్రీ తేజ్ ను పరామర్శించేందుకు కిమ్స్ కు చేరుకున్న అల్లు అర్జున్ | AlluArjun | Dil Raju || TOP9MEDIA
#alluarjun
#top9media
బిగ్ బ్రేకింగ్ న్యూస్
తెలుగు మహా సభల్లో పేరు మర్చిపోయిన యాంకర్ మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనక ఎదో కుట్ర ఉంది
ఎవడయ్యా ఆ తెలుగు మహా సభలు పెట్టింది
తెలుగు మహాసభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా.. ముఖ్యమంత్రే తెలవని వాళ్లు యాంకర్ అవుతారా - ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
#RevanthReddy
#telugumahashabalu
Rebel Star #Prabhas’s message supporting the anti-drug awareness initiative.
Together, let’s build a healthier and stronger society.
#SayNoToDrugs
#Prabhas
@TelanganaCMO @revanth_anumula @TelanganaDGP tg_anb @director_tganb @hydcitypolice @narcoticsbureau
Tollywood INDUSTRY Meeting With Cm Revanth Reddy || TOP9 MEDIA #Revanthreddy
Tollywood INDUSTRY Meeting With Cm Revanth Reddy
జూబ్లీహిల్స్ నివాసానికి బయలుదేరిన అల్లు అర్జున్.
#alluarjun
హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ అరెస్ట్..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు.
#alluarjun
AlluArjun Reaction About His Fan Death
#AlluArjunEmotionalAboutHisFanDeath
సంధ్య థియేటర్ కి సినిమా చూసేందుకు వెళ్లాను
సినిమా చూసి వచ్చిన తరువాత మహిళా చనిపోయారు, బాబుకి సీరియస్ అని తెలిసింది
రేవతి గారి ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నాను..మేము ఏం చేసినా ఆ లోటును భర్తీ చెయ్యలేను కానీ అన్నిటికీ మేము మీతో ఉంటాము..25 లక్షలు వారి ఫ్యూచర్ కోసం ఇస్తున్నాను .. ఈ 25 లక్షలకి సంభంధం లేకుండా మెడికల్ ఖర్చులు భరిస్తా ..ఫ్యామిలీ భాద్యత నాది..మేము సినిమా తీసేది ఆడియన్స్ ను సంతోష పెట్టాలనే,...
సినిమా చూసి ఇంటికి సేఫ్ గా వెళ్లండి
Deeply heartbroken by the tragic incident at Sandhya Theatre. My heartfelt condolences go out to the grieving family during this unimaginably difficult time. I want to assure them they are not alone in this pain and will meet the family personally. While respecting their need for space to grieve, I stand committed to extend every possible assistance to help them navigate through this challenging journey.
#alluarjunfan #alluarjunarmy #alluarjunreaction #alluarjunsandhyatheater #alluarjunrevathi
#alluarjunlatestvideos
Pushpa PRE Release Event Jathara Drone Video
పుష్ప రిలీజ్ ఈవెంట్ జాతరలో జన సందోహం
డ్రోన్ వీడియో Pushpa Pre-release Event Drone Video
#pushpaprereleaseevnt #pushpahyderabadevent #pushpa2 #Pushpa2TheRuleOnDec5th #pushpaeventdronevideos #AlluArjun
రేషన్ బియ్యం అక్రమ రవాణా.. టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ పవన్ కళ్యాణ్
కాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డ పవన్
#Pawankalyan
నెక్స్ట్ మంత్ నా పెళ్లి ఉంది. అందుకే తిరుపతి వచ్చి స్వామివారిని దర్శించు కున్నాను : #keerthysuresh
#keerthysuresh
#top9media