Telugu Times Media USA

Telugu Times Media USA Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Times Media USA, Media/News Company, Plot 8, JanakiRamam, Hyderabad.

Telugu Times, The First Global Telugu News Platform, published from San Francisco since 2003, also serves the NRI Telugu community as a media partner, marketing channel, liaison agency and an event coordinator Telugu Timess, The First Global Telugu News Platform, published from San Francisco for the past 22 years, also serves the NRI Telugu community as a media partner, marketing channel, liaison agency and an event coordinator.

https://youtu.be/RSB91N4oVDsRaghurama Gives Jagan 60 Days to Come to the Assembly? | Latest Telugu Political News       ...
13/02/2025

https://youtu.be/RSB91N4oVDs

Raghurama Gives Jagan 60 Days to Come to the Assembly? | Latest Telugu Political News

In a bold political move, Raghurama challenges YS Jagan Mohan Reddy, giving him a 60-day ultimatum to attend the AP Assembly! What’s behind this demand, and ...

హీరోల‌కు ఏ రేంజ్ లో అభిమానులు ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్పే ప‌న్లేదు. ఫేవ‌రెట్ హీరో సినిమా రిలీజ‌వుతుందంటే చాలు రెండు, మూడు...
13/02/2025

హీరోల‌కు ఏ రేంజ్ లో అభిమానులు ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్పే ప‌న్లేదు. ఫేవ‌రెట్ హీరో సినిమా రిలీజ‌వుతుందంటే చాలు రెండు, మూడు రోజుల ముందు నుంచే రిలీజ్ ఏర్పాట్లు చేస్తూ థియేట‌ర్ల ద‌గ్గ‌ర హ‌డావిడి చేస్తూ ఉంటారు. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్(Sanjay Dutt) కు ఇండ‌స్ట్రీతో సంబంధం లేకుండా చాలా ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే ఆయ‌న‌కు ఓ స్పెష‌ల్ లేడీ ఫ్యాన్ ఉంది. నిషా ప‌టేల్(Nisha Patel) అనే 62 ఏళ్ల ఆవిడకు సంజ‌య్ ద‌త్ అంటే ఎంతో ఇష్టం. ముంబైకు చెందిన ఆమె సంజుని క‌ల‌వాల‌ని ఎన్ని సార్లు ట్రై చేసినా కుద‌ర‌లేద‌ట‌. సంజ‌య్ ద‌త్ ను దైవంలా భావించే ఆమె కొన్నేళ్ల కింద‌ట అనారోగ్యం పాలైంది. దీంతో త‌న మ‌ర‌ణం గురించి ఆమెకు ముందే తెలిసిపోయింది.
నేప‌థ్యంలో నిషా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆరోగ్య సమ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న టైమ్ లోనే త‌న పేరిట ఉన్న రూ.72 కోట్ల ఆస్తిని సంజ‌య్ దత్ కు చెందేలా ఓ విల్లు రాయించింది

చేసింది త‌క్కువ సినిమాలైన‌ప్ప‌టికీ త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఫిదా చేస్తుంది న‌టి సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi). ఇప్ప‌టివ‌ర‌కు త...
11/02/2025

చేసింది త‌క్కువ సినిమాలైన‌ప్ప‌టికీ త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఫిదా చేస్తుంది న‌టి సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi). ఇప్ప‌టివ‌ర‌కు త‌ను చేసిన పాత్ర‌ల‌న్నీ గుర్తిండిపోయేవే. ఆమె పేరు చెప్ప‌గానే ఎవ‌రైనా స‌రే అలాంటి అమ్మాయిని ఎక్క‌డా చూడ‌లేదని, ఆమె నెక్ట్స్ లెవెల్ న‌టి అని చెప్తుంటారు. తండేల్ మూవీతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది సాయి ప‌ల్ల‌వి

మోదీ ర‌హ‌స్య అజెండా అది…* హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి…* తెలంగాణ‌ను ప్ర‌పంచంలో అత్యుత్తంగా తీర్...
10/02/2025

మోదీ ర‌హ‌స్య అజెండా అది…
* హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి…
* తెలంగాణ‌ను ప్ర‌పంచంలో అత్యుత్తంగా తీర్చిదిద్దాల‌నుకుంటున్నాం…
* సుప‌రిపాల‌న ఏడాదిలో ఎంత మార్పు తెస్తుంద‌నేకు తెలంగాణ ప్ర‌భుత్వం ఒక ఉదాహార‌ణ‌
* మాతృభూమి ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్ స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

https://youtu.be/Q0rNi8ihHN4Watch Full interview on Our Channel
08/02/2025

https://youtu.be/Q0rNi8ihHN4

Watch Full interview on Our Channel

Get ready for a laughter riot as legendary comedian Brahmanandam, the ever-hilarious Vennela Kishore, and the witty Viva Harsha come together for this fun-fi...

New movie on talks with Hanu Fans Waiting for the update
06/02/2025

New movie on talks with Hanu
Fans Waiting for the update


🔥 Buzz: Prabhas-Hanu Raghavapudi Movie Set for Two-Month Long Schedule | Top Movie News 🎬✨Exciting news for Prabhas fans! His upcoming film with director H...

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, (Naga Chaitanya)సాయి పల్లవి(Sai Pallavi) హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. (Thandel )చ...
04/02/2025

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, (Naga Chaitanya)సాయి పల్లవి(Sai Pallavi) హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. (Thandel )చందూ మొండేటి (Chandu Modeti)దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది.

India vs England: అది 18 ఏళ్లుగా రగులుతున్న పగ. ఇంకా చెప్పాలంటే వందల ఏళ్ల రివేంజ్ స్టోరీ అది. దాన్ని ఇంకా మర్చిపోలేదు జన...
03/02/2025

India vs England: అది 18 ఏళ్లుగా రగులుతున్న పగ. ఇంకా చెప్పాలంటే వందల ఏళ్ల రివేంజ్ స్టోరీ అది. దాన్ని ఇంకా మర్చిపోలేదు జనం. టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అలాగే గుర్తుపెట్టుకున్నాడు. అవకాశం దొరికితే వేటాడాలని చూశాడు. చాన్స్ లభించగానే వేటగాడిలా మీదకు దూకి ఊచకోత కోశాడు.

Industry Directors with CBN
02/02/2025

Industry Directors with CBN

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ప్ర‌స్తుతం విజ‌య్69(VIjay69)లో హీరోయిన్ గా న‌టించ‌డంతో పాటూ ప‌లు ప్రాజ...
30/01/2025

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ప్ర‌స్తుతం విజ‌య్69(VIjay69)లో హీరోయిన్ గా న‌టించ‌డంతో పాటూ ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. అమ్మ‌డు ఎంత బిజీగా ఉన్న సోష‌ల్ మీడియాలో త‌న అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా పూజా ఓ స్పెష‌ల్ ఫోటోషూట్ ను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో పూజా మ‌రింత స్టైలిష్ గా ఉంది. థ్రెడ్ వ‌ర్క్ డిజైన్ క‌లిగిన బ్లాక్ క‌ల‌ర్ స్లీవ్ లెస్ ఫిట్ డ్రెస్‌ను ధ‌రించింది. ఈ డ్రెస్‌కు స‌రైన మేక‌ప్, ఇయ‌ర్ రింగ్స్, కాంపాక్ట్ హెయిర్ స్టైల్, అన్నింటికంటే త‌న క‌ళ్ల‌తోనే పూజా ఎట్రాక్ట్ చేసేలా ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

దావోస్:విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీతో మంత్రి లోకేష్ భేటీ.                                               ...
22/01/2025

దావోస్:

విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీతో మంత్రి లోకేష్ భేటీ.


IT Rides still going at Producer Dilraju House
22/01/2025

IT Rides still going at Producer Dilraju House

ట్రంప్ పరిపాలన 2.0 ఎలా ఉంటుంది?  ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత జాతి ని ఉద్ధేశించి చేసిన ప్రసంగం ఏమి చెపుతోంది?మొదటి నుంచ...
21/01/2025

ట్రంప్ పరిపాలన 2.0 ఎలా ఉంటుంది? ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత జాతి ని ఉద్ధేశించి చేసిన ప్రసంగం ఏమి చెపుతోంది?

మొదటి నుంచి ఇండియన్ మీడియా డెమొక్రాట్లు కి మద్దతుగా ఉంటుందని అందరికీ తెలుసు. అలాగే కొన్ని పత్రికలు, చానెళ్లు వార్తలను మరీ సంచలనాత్మకం ( sensationalization ) చేస్తాయని కూడా మనకు తెలుసు. ఆ నేపథ్యంలోనే గత 3 వారాలుగా ట్రంప్ అధ్యక్షుడిగా రాగానే తీసుకొనే నిర్ణయాలు మీద అనేక కథనాలు వచ్చాయి. మన విద్యార్దులు ఇక అమెరికా వెళ్ళలేరని, వెళ్లిన వాళ్ళు వెనక్కి వచ్చేయాలని, H1B వీసా లు తగ్గి పోతాయని, అమెరికా ఆశలు ఇంక పెట్టుకోకూడదని వచ్చిన వార్తలే ఎక్కువ. అయితే నేను మొదటి నుంచి అలా వుండదని అనుకొంటూ, చెపుతూ వుంటాను.. నిన్ననే ( 20 జనవరి) ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు ( ఆయన ఇండియా టైమ్ రాత్రి 10.30pm కి చేసారు) సాయత్రం 4.30pm కి ABN Andhra Jyothi TV లో, ఆయన అధ్యక్షుడిగా 10.40pm కి మాట్లాడిన తరువాత 99TV లో జరిగిన చర్చల్లో పాల్గొన్నాను. ఆ విషయాలే తెలుగు టైమ్స్ పాఠకులకు, ఫేస్ బుక్ మిత్రులకు, చెప్పాలని ఇక్కడ ఇస్తున్నాను.

ట్రంప్ మొదటి నుంచి చెపుతున్నట్టు గానే ( ఎన్నికల సమయం లో, గెలిచిన తరువాత ) తన ప్రసంగం " from this moment my Govt will work on Make America Great Again " అని మొదలెట్టారు. ఆ పనిలో తాను అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇవాళే విడుదల చేస్తున్నాను అని చెప్పారు. మొదటగా నార్తన్ బోర్డర్స్ లో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి మెక్సికో, కెనడా లను వచ్చే వలసలను ఆపడానికి అన్ని చర్యలు తీసుకొంటామని చెప్పారు. అలాగే అమెరికా లో ఇప్పటికే వున్న అక్రమ వలసదారుల ను ( illegal immigrants) గుర్తించి వెనక్కి పంపే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ( న్యాయ పరంగా వెళ్లిన విద్యార్దులు, ఉద్యోగుల గురించి ఏమీ అన లేదు.)
దేశం లో inflation బాగా పెరిగిందని, దానికి అరికట్టి నిత్యావసర ధరలు తగ్గేలా చర్యలు తీసుకొంటామని అన్నారు. అలాగే law & order పరిస్థితి చాలా అద్వాన్నంగా వుందని, దానిని సరిచేసి ప్రజలకు, ఆస్తులకు తగిన రక్షణ వుండేలా చేస్తానని అన్నారు. ( ఈ రెండు ఎంత జరిగితే అక్కడ వున్న మన వాళ్లకు అంత మంచిదే కదా!)

తన ప్రభుత్వం ఇక మీదట color blind, talent based గా వుంటుందని అన్నారు. ఇదివరకు ట్రంప్ హయాం లో అమెరికా లో నల్ల జాతి ( Blacks ) మీద, ఇతర జాతి వారి మీద వివక్ష వుందని అందరూ అను కొన్నారు కదా.. ట్రంప్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో తనకొచ్చిన ఇమేజ్ ని సరిచేసుకోవాలని అనుకొన్నట్టు గా అర్ధం అవుతోంది. అలాగే టాలెంట్ వున్నవారిని ప్రోత్సహించే విధంగా తమ విధి విధానాలు వుంటాయని చెప్పటం ఒక మంచి పరిణామం. టాలెంట్ మీద, స్కిల్ మీద అక్కడకు వచ్చే ఉద్యోగస్తులు, వారు పెరిగి ఎంట్రప్రెన్యూర్స్ గా మారే విధానాలకు ప్రోత్సాహం అంటే ఇండియా నుంచే వెళ్లే స్టూడెంట్స్ కి, H1B ఉద్యోగస్తులకు శుభవార్తే కదా!

హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టార్ లలో అనేక అభివృద్ధి చర్యలు చేస్తానని, ట్రేడ్ విషయంలో కూడా పెను మార్పు తెచ్చి బిజినెస్ వాతావరణం తీసుకొస్తానని చెపుతున్నారు. అమెరికా ని మళ్లీ Manufacturing country గా చేస్తామని చెప్పారు. అమెరికా కు పేరు తెచ్చిన ఆటో మొబైల్ రంగం తో పాటు ఎలక్ట్రానిక్స్ రంగం లో కూడా అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపడతామని చెప్పారు. అనవసర ఖర్చు తగ్గించుకునే దిశగా , ప్రభుత్వ శాఖలలో సామర్దత పెరిగే రెండు వేరు వేరు శాఖలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇది చాలా మంచి పరిణామం. స్వతహాగా డబ్బుతో వచ్చిన గర్వం, రెండోసారి గెలిచిన తర్వాత వచ్చే ఆత్మ విశ్వాసం తో వున్నా డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చిన ఈ మాటలు ( లేదా కార్యక్రమ వివరాలు) ఆయన మారుతున్నారు అని చెబుతున్నాయి. ఒక పెద్దన్న గా భావించే అమెరికా ప్రెసిడెంట్ గా ప్రపంచంలో జరిగే యుద్ధాలు ఆపటానికి ప్రయత్నిస్తామని, తాముగా ఎలాంటి యుద్దాలు చేయబోమని తెలిపారు. ఇదివరకు దూకుడు తో చైనా మీద , రష్యా మీద అనేక వాఖ్యానాలు చేసినా, ఇప్పుడు చైనా, రష్యా దేశాల అధిపతులకు ఆహ్వానం పంపి స్నేహ పూరిత వాతావరణం చెప్పట్టారు. అమెరికా లో నిషేధించిన చైనా కంపెనీ టిక్ టాక్ ని మళ్లీ అమెరికా కి వచ్చేందుకు కొన్ని షరతులతో అనుమతిస్తామని ( అమెరికా ప్రయోజనాలు కాపాడే విధంగా ఒక అమెరికా కంపెనీ 50% భాగస్వామి గా ఉంటే) చెప్పారు. ప్రస్తుతం ట్రంప్కు అత్యంత సన్నిహితుడు గా వున్నా ఎలాన్ మస్క్ ( Elon Musk - CEO -Tesla , X companies ) ఇందుకు కారణం అన్న కథనం నిజమే అయ్యుండచ్చు. త్వరలో ఇండియా, చైనా , రష్యా దేశాలకు వెళతానని చెప్పడం తో ట్రంప్ ఇండియా ను కూడా నేడు ప్రపంచంలో వున్న పెద్ద దేశాల్లో ఒకటి గా గుర్తించడం కదా! దానికి కారణం ప్రస్తుతం అమెరికా ఎకానమీ ని నిర్దేశించే అనేక వస్తువులు చైనా నుంచి వస్తూ ఉంటే, మానవ వనరులు ఇండియా నుంచి వస్తున్నాయి కదా !

ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన ప్రసంగం మీద చేసిన విశ్లేషణ ఇది. ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసే 100 ఓ Executive orders చూసాక మరింత లోతుగా విశ్లేషించవచ్చు! ప్రస్తుతానికి భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారు ఆందోళన పడక్కర్లేదు అని అనుకుందాం.

Chennuri Venkata S***a Row
Editor - Telugu Times

సీనియ‌ర్ల‌తో రొమాన్స్ కు సై అంటున్న స్పై హీరోయిన్    Read More 👇
29/05/2024

సీనియ‌ర్ల‌తో రొమాన్స్ కు సై అంటున్న స్పై హీరోయిన్



Read More 👇

స్పై సినిమాలో నిఖిల్ కు జోడీగా ప‌రిచ‌య‌మైన ఐశ్వ‌ర్య మీన‌న్ మొద‌టి సినిమాతోనే మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది. కాన...

శర్వానంద్ 'మనమే' జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల    Read more:
28/05/2024

శర్వానంద్ 'మనమే' జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల


Read more:

డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ చిత్రం 'మనమే'తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి సిద్ధంగా వు...

ఛార్మింగ్ ఆషికా రంగనాథ్‌ ను స్వాగతించిన మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర' టీం       Read More 👇
26/05/2024

ఛార్మింగ్ ఆషికా రంగనాథ్‌ ను స్వాగతించిన మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర' టీం



Read More 👇

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్...

బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చిన అమెరికా
26/05/2024

బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చిన అమెరికా



సంచలనాలకు కేరాఫ్‌ అయిన పొట్టి క్రికెట్‌లో పసికూన అమెరికా జట్టు చరిత్ర సృష్టించింది. తొలి టీ20 సిరీస్‌ గెలుపొంద.....

Address

Plot 8, JanakiRamam
Hyderabad
500018

Telephone

+919849599625

Website

https://telugutimes.net/epaper

Alerts

Be the first to know and let us send you an email when Telugu Times Media USA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telugu Times Media USA:

Videos

Share