*ఘట్కేసర్ లోని శ్రీనిధి కళాశాలలో హై టెన్షన్*
*ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగిన ఎబివిపి కార్యకర్తలు.*
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదని విద్యార్థులకు హల్ టికెట్ లు జారీచేయకుండా పరీక్షలు రాయనివ్వని శ్రీనిధి యజమాన్యం.
తీవ్ర ఆందోళనలో విద్యార్థులు. పరీక్షలు రాయకపోతే అకడమిక్ ఇయర్ నష్టపోయే అవకాశం.
పరీక్షలపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా ధర్నా విరమించేది లేదని నినదిస్తున్న విద్యార్థులు.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలలో ప్రభుత్వ జాప్యం కారణంగా లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్ అంధకారం.
నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను, నాకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించింది...ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా. - బండి సంజయ్ కుమార్ గారు
అయ్యప్ప స్వాములకు శ్రీ ఆదిత్య పర స్వామి గారి విజ్ఞప్తి.
ప్రతి అయ్యప్పకు చేరే విధంగా షేర్ చేయండి.
పాదయాత్ర చేస్తడట రామారావు..🤣🤣
గతంలో బండి సంజయన్న పాదయాత్ర చేసినప్పుడు ఏం ఏం మాట్లాడినవో గుర్తుచేసుకో ఆ తర్వాత చేయ్యు పాదయాత్ర.
పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. ఫాంహౌస్లో చేసేది కాదు. 😁
సబర్మతి ప్రాజెక్టు ఖర్చు కేవలం రూ.7వేల కోట్లు,
నమామి గంగే ఖర్చు రూ.40వేల కోట్లు మాత్రమే.
మూసి ప్రక్షాళన ఖర్చు మాత్రం 1,50,000 కోట్లు
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు
आदरणीय केंद्रीय गृह मंत्री श्री अमित शाह जी, आपको जन्मदिन की हार्दिक शुभकामनाएँ! आपके मार्गदर्शन ने हमारे देश को नई दिशा दी है। भगवान आपको स्वास्थ्य, शक्ति और सफलता प्रदान करें, ताकि आप निरंतर सेवा कर सकें। आपका समर्पण हमेशा प्रेरणा का स्रोत रहेगा।
.
.
.
#amitshah #AmitShah #bjpamitshah #UnionHomeMinisterAmitShah #happybirthday #hbdamitshah #hbdamitshahji #hbdamitshahji💐💐🙏🙏❤🤗❤ #hbdamitshahji💐💐🙏🙏🎂🎂🎂 #hbdamitshahji💐💐
లాఠీలు ఝుళిపించిన పోలీసులకు
షాకిచ్చిన బండి సంజయ్
- గ్రూప్ 1 అభ్యర్థులపై లాటిచార్జ్ చేసిన పోలీసులకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్ల బహుమానం
- అన్యాయం చేస్తే ఎవరినీ వదిలేది లేదంటూ బండి సంజయ్ పరోక్ష సందేశం
కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు
మోగింది సమర శంఖం- కదిలింది ఉద్యమ శిఖరం
నిరుద్యోగులకు అండగా బండి సంజయ్ గారు
Union Minister Bandi Sanjay kumar at Ashok Nagar with Group 1 Aspirants
మినిస్టర్ కాదు.. నిరుద్యోగులకు
న్యాయం చేయడమే నాకు ముఖ్యం
అశోక్ నగర్ కు వెళ్ళడం పక్కా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు
బండి సంజయ్ గారు