Team Lokesh

Team Lokesh 🚲 సమాజమే దేవాలయం 🚲
🚲 ప్రజలే దేవుళ్లు🚲
A Proud Warrior Of Nara Lokesh 💪❤️

పెనమలూరు నియోజకవర్గం, ఈడుపుగల్లు గ్రామంలో రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో, సహచర మంత్రులత...
20/12/2024

పెనమలూరు నియోజకవర్గం, ఈడుపుగల్లు గ్రామంలో రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో, సహచర మంత్రులతో మరియు శాసనసభ్యులతో కలిసి పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు..

18/12/2024

రూ.20 లక్షలు కూడా ఖర్చవ్వని హెలిప్యాడ్ నిర్మాణం కోసం, ఏకంగా రూ.8.60 కోట్ల, ప్రజాధనం ఖర్చు పెట్టాడు జగన్ రెడ్డి. ఈ రేంజ్ దోపిడీ, జల్సాలు, ప్రపంచంలో ఏ నియంత కూడా చేసి ఉండరేమో!


తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ముగిసి నేటికి సరిగ్గా ఏడాది. నాట...
18/12/2024

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ముగిసి నేటికి సరిగ్గా ఏడాది. నాటి పాదయాత్రలో యువనేతకు అండగా నిలిచి సహకరించిన కార్యకర్తలు, నేతలు, ప్రజలు... ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.




భూ సమస్యలతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, పథకాలు ఇప్పించాలని మరికొందరు... సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలకు ఆశాకిరణ...
17/12/2024

భూ సమస్యలతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, పథకాలు ఇప్పించాలని మరికొందరు... సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలకు ఆశాకిరణంలా కన్పిస్తున్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రవ్యాప్తంగా తరలివస్తున్న బాధిత ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తున్నారు యువనేత లోకేష్. ఉండవల్లి నివాసంలో 52వరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కు వినతులు వెల్లువెత్తాయి. మంత్రి లోకేష్ ను కలుస్తున్న వారిలో వైసీపీ పాలనలో భూ బాధితులే అధికంగా ఉంటుండటంతో రెవిన్యూ, పోలీసు అధికారులు సమన్వయంగా సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిగా అధికారులను ఆదేశించారు.



17/12/2024

మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొనటానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీముర్ము గారికి, స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రులు.

మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గార...
17/12/2024

మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు.


పోలవరం ప్రాజెక్టుని సీఎం  చంద్రబాబు గారు సందర్శించారు.  పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో వివిధ ప్రాంతాల...
16/12/2024

పోలవరం ప్రాజెక్టుని సీఎం చంద్రబాబు గారు సందర్శించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో వివిధ ప్రాంతాలను సందర్శించి అధికారులతో మాట్లాడారు. అనంతరం అధికారులు, ఇంజనీర్లతో సీఎం సమీక్షించారు. ఈ పర్యటనలో సీఎం వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, అధికారులు ఉన్నారు.



15/12/2024

స్వాతంత్ర్య సమరయోధుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి పోరాట చరిత్ర, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం సాగించిన మహత్తర పోరాట ఘట్టాలపై స్పెషల్ డాక్యుమెంటరీ..


14/12/2024

😂🤣

14/12/2024

NO ONE CAN BREAK THIS BONDING...

సీఎం చంద్రబాబు గారితో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. గూగుల్‌తో  ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది.
11/12/2024

సీఎం చంద్రబాబు గారితో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది.


11/12/2024

ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయటానికి.. ప్రభుత్వం పనితీరు సమీక్షించుకోవడానికి ఈ సమావేశం ఎంతో కీలకం.
- కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లో మంత్రి పయ్యావుల కేశవ్

11/12/2024
గత డిసెంబర్ 2నే  టీడీపీ 60 లక్షల సభ్యత్వాలను నమోదు చేసింది. కేవలం 8 రోజుల్లో 10 లక్షల సభ్యత్వాలతో 70 లక్షలకు చేరింది. టీ...
11/12/2024

గత డిసెంబర్ 2నే టీడీపీ 60 లక్షల సభ్యత్వాలను నమోదు చేసింది. కేవలం 8 రోజుల్లో 10 లక్షల సభ్యత్వాలతో 70 లక్షలకు చేరింది. టీడీపీ అభిమానులారా... రండి! ఇదే వేగంతో మరిన్ని రికార్డులు సృష్టిద్దాం!!

తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి సులభంగా ఆన్ లైన్లోనే తీసుకోండి.
వాట్సాప్ ద్వారా అయితే https://bit.ly/4eK2Lj5 లింక్ ను,
టెలిగ్రామ్ ద్వారా అయితే https://t.me/MyTDP_bot లింక్ ను,
వెబ్ సైట్ ద్వారా అయితే https://telugudesam.org/membership-2024-26/ లింక్ ను ఉపయోగించండి.



11/12/2024

సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభం అయ్యింది. సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భవిష్యత్ లక్ష్యాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు.



రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆ ధాన్యం వర్షానికి తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీస...
09/12/2024

రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆ ధాన్యం వర్షానికి తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యపు రాశులను వర్షాలకు తడవకుండా సమీప రైస్ మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అవసరమైన టార్ఫాలిన్లను రైతులకు సమకూర్చాలని ఆదేశించారు. వర్షాలు పడే సమయంలో రైతులెవరూ పంట కోత చేయకుండా వ్యవసాయ శాఖ సూచనలను పాటించే విధంగా, అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు.



Pic of the day!
07/12/2024

Pic of the day!

ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం మంజూరు చేసింది. ఈ మధ్యనే తిరుపతి ఐఐటీకి ఒకటి మంజూరు చేసారు. దీంతో మొత్తం 9 కేంద్రీ...
07/12/2024

ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం మంజూరు చేసింది. ఈ మధ్యనే తిరుపతి ఐఐటీకి ఒకటి మంజూరు చేసారు. దీంతో మొత్తం 9 కేంద్రీయ విద్యాలయాలను సాధించింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ప్రకటించిన 8 కేంద్రీయ విద్యాలయాలు అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, రొంపిచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్‌లో రానున్నాయి

నాణ్యమైన విద్యాప్రమాణాలకు పేరొందిన కేంద్రీయ విద్యాలయాలు ప్రస్తుతం ఏపీలో 35 ఉన్నాయి. వీటిల్లో 6594 మంది ఎస్సీ, 1476 మంది ఎస్టీ, 96 మంది దివ్యాంగ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 9తో కలిపితే మొత్తం ఏపీలో 44 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నట్టు.

Address

Hyderabad

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 1pm

Alerts

Be the first to know and let us send you an email when Team Lokesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share