Prayanikudu

Prayanikudu Prayanikudu is a Telugu word that means "the traveler." Don't miss out on my latest travels and tastes—Like & Follow Prayanikudu now! Most Amazing Content

It's a name that reflects my passion for exploring new places, meeting new people, sharing our stories with the world.

07/06/2024

Outdoor షూటింగ్ కోసం Wireless Microphone కొన్నాను

#

28/05/2024

వ్లాగింగ్ కోసం జర్నలిజం వదిలేస్తున్నా...

25/05/2024

భాగ్యనగర నిర్మా ణానికి చాలా చాలా ముందే…ఆమాటకొస్తే, వేల సంవత్సరాల క్రితమే జూబ్లీహిల్స్‌ ఆదిమతెగలకు ఆవాసంగా ఉండేదంటారు. వేటే జీవనంగా బతికే ఆ అమాయకులు తమ కులదేవత పెద్దమ్మ తల్లిని భక్తితో కొలిచేవారు.
జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఆలయం విశేషాల కోసం పూర్తి వీడియో చూడండి


#

20/05/2024

అద్భుతమైన వాస్తు శిల్పాలకు మాత్రమే కాకుండా పేరిణి, కోలాటం వంటి శాస్త్రీయ, జానపద నృత్యాలకు కూడా రామప్ప చిరునామాగా మారింది. ముస్లిం రాజుల దాడులను తట్టుకుని మరీ నేటికీ భక్తులకు దైవ దర్శనం కల్పిస్తోంది.



#

19/05/2024

నిలువురాళ్లు బ్రిటన్‌లోనే కాదు మనదగ్గరా ఉన్నాయి | Shillong To Elephant Falls | Monolith in Meghalaya

#

18/05/2024

శ్రీరాముడి రాజ్యం ఎలా ఉండేది రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ?

11/05/2024

నిజాం సెక్యూలరిజానికి నిదర్శనం సీతారాంబాగ్ రామ మందిరం


#

08/05/2024

గొల్లపల్లి రఘునాథ స్వామి ఆలయం విశిష్టత


#

05/05/2024

ఇథియోపియా నుంచి అరకు వరకు కాఫీ కథ | Araku Coffee Museum | Prayanikudu

04/05/2024

నిజాం కట్టించిన సూపర్ మార్కెట్ | History Of Mozamjahi Market In Hyderabad | Prayanikudu

01/05/2024

భక్తుల పాలి కొంగు బంగారం గుడిమల్కాపూర్ సాయిబాబా ఆలయం

27/04/2024

వైజాగ్ నుంచి 100 కీమీ దూరంలో అరకు దగ్గర్లో ఉంది వంజంగి. ఈ కొండపైకి ఎక్కితే మనం ఏదో కొత్త లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సూర్యోదయం చూడాల్సిందే. సూర్యోదయం సమయంలో ప్రకృతి రమణీయత వర్ణాణాతీతం. దేశ వ్యాప్తంగా చాలా మంది ఇక్కడికి సూర్యోదయం చూడటానికే వస్తుంటారు.

22/04/2024

13 వ శతాబ్దంలో గణపతి దేవుడు కట్టింటిచిన రామప్ప ఆలయం గురించి తెలిసిందే. అయితే దాని పక్కనే ఉన్న రామప్ప చెరువు గురించి కొంత మందికే తెలుసు. రామప్పచెరువు కొండను సరిహద్దుగా చేసుకుని నిర్మించన జలాశయం. వెంకటాపురం మండలంలోని పాలెంపేట గ్రామంలో ఈ చేరువు నేటికి వ్యవసాయానికి మూలాధారంగా నిలుస్తోంది. మొత్తం 82 చదరపు కీమీ వైశాల్యం ఉన్న ఈ చెరువు వల్ల మొత్తం 10 నుంచి 12 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందట.

06/04/2024

1807 వరకు బొర్ర గుహలు గురించి ప్రపంచానికి తెలియదు

19/03/2024

దేవుడు ఉన్నాడు అనేందుకు సాక్ష్యం.. ఆ విగ్రహానికి చర్మం, వెంట్రుకలు, స్వేదం ఉంటాయట.. ఆక్షేత్రం ఎక్కడ వుందో తెలుసా

08/03/2024

హైదరాబాద్ రామేశ్వరం కేఫ్‌కు ఫుల్ మార్క్స్ వేయలేదు

తెలంగాణలో ఉన్న అత్యంత అందమైన జిల్లాలో ములుగు జిల్లా ఒకటి.యూనెస్కో గుర్తింపు తెచ్చుకున్న రామప్ప నుంచి మేడారం వరకు ములుగు ...
28/02/2024

తెలంగాణలో ఉన్న అత్యంత అందమైన జిల్లాలో ములుగు జిల్లా ఒకటి.యూనెస్కో గుర్తింపు తెచ్చుకున్న రామప్ప నుంచి మేడారం వరకు ములుగు జిల్లాలో ఎన్నో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. వరంగల్ నుంచి 41 దూరంలో ఉన్న ములుగు జిల్లా ఒకప్పుడు వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. ఈ వీడియోలో ఈ జిల్లాలో ఉన్న పర్యటక ప్రాంతాల్లో కొన్నింటికి నేను వెళ్లాను. వాటితో పాటు నేను మిస్ అయిన లొకేషన్స్ ఏంటో మీకు చూపిస్తాను.

రామప్ప నుంచి లక్నవరం వరకు ములుగులో చూడాల్సిన 8 ప్రదేశాలు | Top 10 Tourist Places In Mulugu District



తెలంగాణలో ఉన్న అత్యంత అందమైన జిల్లాలో ములుగు జిల్లా ఒకటి.యూనెస్కో గుర్తింపు తెచ్చుకున్న రామప్ప నుంచి మేడారం వ....

27/02/2024

రామప్ప నుంచి లక్నవరం వరకు ములుగులో చూడాల్సిన 8 ప్రదేశాలు

22/02/2024

సమ్మక్క ఎలా ఉంటుందో మ్యూజియంలోని బొమ్మలను చూడండి..

టూరిస్టులుగా వెళ్లినప్పుడు మనం ఏం చేయకూడదో ఈ ఫోటో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఈ చిత్రంలో ఉన్న తప్పులేంటో కామెంట్ చేయండి ...
21/02/2024

టూరిస్టులుగా వెళ్లినప్పుడు మనం ఏం చేయకూడదో ఈ ఫోటో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఈ చిత్రంలో ఉన్న తప్పులేంటో కామెంట్ చేయండి

19/02/2024

సమ్మక్క సారక్క పూర్తి కథ | How To Reach Medaram ?

14/02/2024

ఖిల్జీ సైన్యం రామప్ప గుడిని ఎందుకు నష్టపరిచింది ?

08/02/2024

మను ఆలయం మనాలి ఇలా వెళ్లాలి [ Manali Tourist Places ]

మగాళ్లకు స్పెషల్ బస్ షురూ😁😁Special Buss For  in hyderabad
01/02/2024

మగాళ్లకు స్పెషల్ బస్ షురూ😁😁Special Buss For in hyderabad

శ్రీ విష్ణు సహస్త్రనామాన్ని ఎవరు రచించారు ?              https://www.youtube.com//videos
30/01/2024

శ్రీ విష్ణు సహస్త్రనామాన్ని ఎవరు రచించారు ?

https://www.youtube.com//videos

28/01/2024

మేఘాలయ నుంచి హైదరాబాద్‌ ట్రైన్ జర్నీ [ MeghalayanTo Hyderabad Train Journey Via Guwhati, Howrah ]

23/01/2024

మేఘాలయలో ఎవరికీ తెలియని ఒక జలపాతం... Wahrashi Falls In Syntung Meghalaya

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Prayanikudu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prayanikudu:

Videos

Share


Other Digital creator in Hyderabad

Show All