Gaint TV News Telugu

Gaint TV News Telugu Gaint TV News Telugu is an official page that is created with the sole aim to reach knowledg

ఏపీలో మొత్తం 1,22,644 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో ఉంది. అయితే ఇది ఇన్ పేషంట్ల...
12/09/2024

ఏపీలో మొత్తం 1,22,644 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో ఉంది. అయితే ఇది ఇన్ పేషంట్లకు మాత్రమే. ఔట్ పేషంట్ గా చూపించుకుంటే సొంత డబ్బులు కట్టాలి. చంద్రబాబు గారు హామీ ఇచ్చిన మేరకు ఇకనుంచి ఆరోగ్యబీమా ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.10 వేల వరకు ఔట్ పేషంట్ సేవలు ఉచితంగా అందనున్నాయి.

NASA astronaut Frank Culbertson was aboard the International Space Station on Sept. 11, 2001; he took this photo of New ...
11/09/2024

NASA astronaut Frank Culbertson was aboard the International Space Station on Sept. 11, 2001; he took this photo of New York City, and many others, on the day of the attacks. Today, we remember the heroes, the survivors, and the lives lost on 9/11:

https://go.nasa.gov/3Zm1dXD

05/09/2024

Ready to embark on your journey to becoming a Software Engineer? Look no further than GAINT CLOUT Technologies comprehensive IT Courses!
Why Choose GAINT CLOUT Technologies?
Each batch 10 seats only (We are covering one to one code problem solving)
Expert Instruction: Learn from industry professionals with years of experience.
Hands-On Experience: Dive into practical projects and real-world applications.
Cutting-Edge Technologies: Stay ahead with the latest tools and frameworks.
100% Placement Assistance: We're committed to your success, offering dedicated
support to help you land your dream job inthe Software Jobs.
Don't just learn. Launch your career with GAINT CLOUT Technologies. Enroll now and take the first step towards a rewarding future in the IT field !

For Registration https://forms.gle/rZygcSwzwdojBWiJ7

For offline Training Location: https://maps.app.goo.gl/ByPKtHTRz79FX1px9
Ph No: 8919402872
Madhapur, Hyderabad.

01/09/2024

సీఎం చంద్రబాబు గారితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ గారు

వరద పరిస్థితులపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న ప్రధాని. కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎంకు హామీ ఇచ్చిన ప్రధాని. ప్రస్తుతం జరుగుతున్న వరద సహాయ చర్యలపై ప్రధానికి వివరించిన ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చామని.. రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించానని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తెలిపిన మోది గారు. తక్షణమే ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి అవసరమైన సామాగ్రి పంపేందుకు ఆదేశాలు ఇచ్చానన్న ప్రధాని..




01/09/2024

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడిన అనంతరం కేంద్ర హోం సెక్రటరీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు గారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసరంగా పవర్ బోట్లు రాష్ట్రానికి తెప్పించే అంశంపై చర్చ. 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ.ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లో 25 మంది సిబ్బంది. ఒక్కో టీమ్ కు నాలుగు పవర్ బోట్లు..ఇవన్నీ రేపు ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని తెలిపిన హోం సెక్రటరీ. మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ. వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ. సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ. రేపటి నుండి సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు.




Gaint TV News Telugu

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
30/08/2024

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ  గారు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ  గారితో కలసి వనమహోత్సవ కా...
30/08/2024

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ

గారు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ

గారితో కలసి వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
మంగళగిరిలోని ఎకో పార్క్ లో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.


Most runs off one over in T20Is: టీ20 ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లో సమోవా క్రికెటర్‌ డేరియస్ విస్సెర్ ఒకే ఓవర్‌లో 39 పరుగు...
20/08/2024

Most runs off one over in T20Is: టీ20 ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లో సమోవా క్రికెటర్‌ డేరియస్ విస్సెర్ ఒకే ఓవర్‌లో 39 పరుగులు రాబట్టాడు. దీంతో యువరాజ్‌ (36) అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు గారు చేసిన కృషి ఫలించింది. స్పెషల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట...
20/08/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు గారు చేసిన కృషి ఫలించింది. స్పెషల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద తొలి విడతగా రూ 1500 కోట్లు కేంద్రం విడుదల చేసింది.

విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ మాజీ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి వేర్వేరుగా సీబీఐ కోర్టులో పిటిషన్ల...
20/08/2024

విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ మాజీ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి వేర్వేరుగా సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి పిటిషన్‌పై వాదానలు పూర్తి కాగా, తీర్పు ఈనెల 30కి వాయిదా పడింది. జగన్‌ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. సెప్టెంబరులో యూకే వెళ్లేందుకు జగన్‌ అనమతి కోరగా.. సెప్టెంబరు, అక్టోబరులో యూరప్‌ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి అనుమతి కోరారు.
#

ఏపీలో భారీగా కార్యకలాపాల విస్తరణకు హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోంది. తద్వారా 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. ఐటీ ...
20/08/2024

ఏపీలో భారీగా కార్యకలాపాల విస్తరణకు హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోంది. తద్వారా 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్ తో హెచ్‌సీఎల్ ప్రతినిధులు చర్చించారు. విస్తరణ ప్రతిపాదనలకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంట...
20/08/2024

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పై రివ్యూ చేశారు. సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయని ...వాటిని సద్వినియోగం చేసుకుంటే దేశంలోనే సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి ఏపీ అతిపెద్ద కేంద్రం అవుతుందని సీఎం పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, అధికారులు పాల్గొన్నారు

19/08/2024

శ్రీసిటీలో రూ. 1200 కోట్ల పెట్టుబడితో 4000 ఉద్యోగాలను ఇచ్చేతమ విభాగాలను నెలకొల్పేందుకు ముందుకొచ్చిన 5 సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంది.

I had a productive meeting with a delegation from the Confederation of Indian Industry (CII) headed by its Director Gene...
16/08/2024

I had a productive meeting with a delegation from the Confederation of Indian Industry (CII) headed by its Director General, Mr. Chandrajit Banerjee. We discussed the establishment of a Centre for Global Leadership on Competitiveness (GLC) in Amaravati by the CII.

The Government of Andhra Pradesh (GoAP) and CII are planning to establish a GoAP-CII Industry Forum to implement the recommendations of the Taskforce on Economic Development.

Additionally, we will focus on enhancing the skills and employability of the youth of Andhra Pradesh through initiatives like the CII Multi Skill Training Institute (MSTI) and CII Model Career Centre (MCC).

Confederation of Indian Industry

Hello| Dear IT Job Aspirants,Real Time Project based Learning outcome from Giant Clout! “MASTER CLASS | FRONT END DEVELO...
12/08/2024

Hello| Dear IT Job Aspirants,
Real Time Project based Learning outcome from Giant Clout!

“MASTER CLASS | FRONT END DEVELOPER TRAINING WITH INDUSTRY EXPERTS “

Online Session Date: Wednesday, August 14 • | Time : 7:15 PM – 8.15 Pm

Google Meet joining info | Video call link: https://meet.google.com/wxf-wszk-szr

Registration Form : https://forms.gle/djdq48Dp4CXN2v56A

For offline Training Google Map Location :
https://g.co/kgs/Lrntqt9

Contact Us

GAINT CLOUT TECHNOLOGIES PVT LTD.,
2nd floor, LR Building ,
Ayyappa Society, Madhapur, Hyderabad
WhatsApp- +91 8919402872 / 9989663776
Email : [email protected]

03/08/2024
01/08/2024

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తూ, మార్గ మధ్యలో ఆగి, దేవాలయ అభివృద్ధి పనులు గురించి అధికారులని అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు గారు.

30/07/2024

Step into the World of Web Development with GAINT CLOUT Technologies Ready to embark on your journey to becoming a web developer? Look no further than GAINT CLOUT Technologies comprehensive Web Development Course! Learn the fundamentals and beyond with our expert-led curriculum covering both Front ....

30/07/2024

మువ్వన్నెల జెండా రంగుల విద్యుత్ కాంతులతో, కృష్ణమ్మ పరవళ్ళుతో కళకళలాడుతున్న శ్రీశైలం డ్యాం.

29/07/2024

రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నాం. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టింది. ఇళ్లు పూర్తయినా పేమెంట్లు చేయని వారికి చెల్లింపులు చేయాలి. ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తాం : మంత్రి పార్థసారథి

Send a message to learn more

Step into the World of Web Development with GAINT CLOUT Technologies Ready to embark on your journey to becoming a web d...
29/07/2024

Step into the World of Web Development with GAINT CLOUT Technologies
Ready to embark on your journey to becoming a web developer? Look no further than GAINT CLOUT Technologies comprehensive Web Development Course!
Learn the fundamentals and beyond with our expert-led curriculum covering both Front – end and Back-end which is HTML, CSS, JavaScript, ReactJs, Bootstrap, and Python, FastAPI, mongoDB respectively. Whether you're a beginner or seeking to enhance your skills, we've got you covered.
Why Choose GAINT CLOUT Technologies?
✅ Expert Instruction: Learn from industry professionals with years of experience.
✅ Hands-On Experience: Dive into practical projects and real-world applications.
✅ Cutting-Edge Technologies: Stay ahead with the latest tools and frameworks.
✅ 100% Placement Assistance: We're committed to your success, offering dedicated support to help you land your dream job in web development.
Don't just learn. Launch your career with GAINT CLOUT Technologies. Enroll now and take the first step towards a rewarding future in web development!
Limited seats available!
New Batch starts from 05 August 2024
Ph No: 8919402872
Madhapur, Hyderabad.

23/07/2024

ఆంధ్రాకు కేంద్ర బడ్జెట్లో పండగ - ఆనందబాష్పాలు

ఆంధ్రుల కలలు నెరవేరాయి
నాయుడి కష్టం ఫలించింది

1. రాజధాని అమరావతికి 15000 కోట్ల సాయం
అవసరాన్ని బట్టి అధనపు నిధులు

2. పోలవరం త్వరగా పూర్తి చేయడానికి
సంపూర్ణ సాయం

3. విశాఖ-చెన్నై కారిడార్లో కొప్పర్తికి,
హైదరాబాద్-బెంగుళూరు కారిడార్లో ఓర్వకల్లుకు
నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేలకు నిధులు

4. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రా జిల్లాలకు
ప్రత్యేక ప్యాకేజీ క్రింద నిధులు

5. తూర్పు భారత భారత రాష్ట్రాల్లో దేవదాయ, సాంస్కృతిక పరిరక్షణ పథకం పూర్వోదయ క్రింద మానవవనరులు, మౌలిక వసతులు, ఆర్థిక వనరుల లభ్యత అభివృద్ధి కోసం బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సాతో పాటు ఆంధ్రాను చేర్చారు.

శభాష్ నాయుడు. ఆంధ్రాకు కేంద్ర బడ్జెట్ శుభాకాంక్షలు. కేంద్ర ఎన్‌డీయేకి అభినందనలు.

బడ్జెట్ 2024లో ఈస్ట్‌కోస్ట్ ఎకనామిక్ కారిడార్ ECEC యొక్క కీలకమైన భాగం అయిన వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC) కో...
23/07/2024

బడ్జెట్ 2024లో ఈస్ట్‌కోస్ట్ ఎకనామిక్ కారిడార్ ECEC యొక్క కీలకమైన భాగం అయిన వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC) కోసం ప్రధాన పెట్టుబడి ప్యాకేజీని ప్రకటించారు. దాదాపు 800 కి.మీ.ల మేర విస్తరించి ఉన్న ఈ కారిడార్ కనెక్టివిటీని పెంచుతుంది, APలోని 9 జిల్లాల్లో పారిశ్రామిక వృద్ధిని పెంచుతుంది.

Address

Road No: 20, 2Nd Floor, Madhapur Road, Ayyappa Society, VIP Hills, Silicon Valley, Madhapur, Telangana
Hyderabad
500081

Alerts

Be the first to know and let us send you an email when Gaint TV News Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gaint TV News Telugu:

Videos

Share