12/06/2021
*కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే వ్యాక్సినేషన్ ని అడ్డదారిలో ప్రైవేట్* *వ్యక్తులతో కలిసి " డబ్బులు తీసుకుంటూ* " *కరోన వాక్సినేషన్ స్లాట్ బుక్ చేస్తున్న * * GHMC సిబ్బందిని* *పట్టుకున్నా :- శేర్లింగంపల్లి బిజెపి* *నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్*
*శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ బాగ్ అమీర్ వార్డు కార్యాలయంలో శనివారం* *ఉదయం7:30, కే దాదాపు ఒకే డివిజన్లో 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఎస్ ఆర్ పి నాయక్, ఒక ప్రైవేట్ వ్యక్తిని ఏర్పాటు చేసుకొని డబ్బులు తీసుకొని సుమారు 100 నుండి 200 స్లాట్లు బుక్* *చేస్తున్నారని ఆరోపణలు రావడంతో అక్కడికి వెళ్ళిన బిజెపి నాయకుడు కి ఆధార్ కార్డ్* *జిరాక్స్ కాపీలు దగ్గర పెట్టుకొని ఆ ప్రైవేట్ వ్యక్తితో తన మొబైల్ ని అతనికిచ్చి స్లాట్ బుకింగ్ చేయడం* *కనిపించడం తో వ్యాక్సినేషన్ స్లాట్ ను ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకొని వార్డు కార్యాలయంలో ఎలా వ్యాక్సిన్ స్లాట్* *బుక్ చేస్తారు అని ఎస్ ఆర్ పి నాయక్ ను అడగ ప్రైవేటు వ్యక్తి వ్యాక్సిన్ స్లాట్ కోసం వచ్చాడని చెప్పడం ఇదంతా చూస్తున్న ఆ ప్రైవేటు* *వ్యక్తి అక్కడ నుంచి మెల్లగా జారుకోవడం జరిగింది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా* *స్పందించి స్లాట్ బుకింగ్ అవకతవకలకు పాల్పడుతున్న ఎస్ ఆర్ పి నాయక్ పై చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు* *జరగకుండా జిహెచ్ఎంసి అధికారులు పరిష్కరిస్తారో లేదో వేచి చూడాలి....*