16/03/2025
Like Share Follow This Page… జీవితం పాఠాలు - A Life Lessons
Mr Vamsi07 Starboy master media.Tv
జీవితం అనేది ఓ పాఠశాల, ప్రతి రోజు కొత్త పాఠం నేర్పుతుంది. నేడు నేర్చుకున్న పాఠాలు, రేపటి విజయం కోసం మిమ్మల్ని సిద్ధం చేస్తాయి. ప్రతి అవరోధాన్ని ఓ మెట్టుగా భావించి పైకి ఎక్కండి. అవకాశాలు ఎదురు చూసేవారికి కాదు, వాటిని సృష్టించుకునేవారికే అందుతాయి.