V Media Entertainment

V Media Entertainment V Media Entertainment brings to you the Most Exclusive News, Trailers, events from Telugu Industry!!
(2)

09/12/2024

ప్రజల సొమ్మును దోచుకున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టం..

07/12/2024

ప్రైవేటు స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలని తయారు చేసి మన పిల్లలని ప్రయోజకులని చేసే బాధ్యత మా ప్రభుత్వానిది .

07/12/2024

మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం ప్రతీ సంవత్సరం డిసెంబర్ 7 వ తేదీన ఏర్పాటు చేస్తాం.

07/12/2024

గాడి తప్పిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యత సీఎం నాకు అప్పగించారు

07/12/2024

ఐదేళ్లు దోచుకపోవడం, దాచుకోవడం తప్ప ఏం చేశారు.. సర్వే రాళ్లపై ఏ దిక్కుమాలినోడైనా తన బొమ్మలేసుకుంటాడా?

04/12/2024

వెలిగొండ ప్రాజెక్టు గురించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది వైసీపీ

30/11/2024

Daggumalla Prasada Rao

30/11/2024

మాటకు కట్టుబడి పెన్షన్ను రూ. 4 వేలకు పెంచారు చంద్రబాబు గారు

29/11/2024

కోనసీమ జిల్లా అల్లవరం మండలం, డి రావులపాలెం - గుండెపూడి రోడ్డు

28/11/2024

డ్రోన్ వస్తోంది.. లగెత్తరోయ్...!
అనంతపురం : ఆరుబయట మద్యం తాగేవారిని పోలీసుల డ్రోన్లు పరిగెత్తిస్తున్నాయి. పొలాలు, కాలువ గట్లు, రైల్వే ట్రాక్ల వద్ద మద్యం తాగుతున్న వారిని వెంటాడుతున్నాయి..
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిపై డ్రోన్లతో నిఘా పెడుతున్న పోలీసులు వారి జాడ కనుక్కొని కేసులు నమోదు చేస్తున్నారు..
పోలీసులకు దొరక్కూడదని కొందరు ముఖం కనిపించకుండా పరిగెడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
అనంతపురం పోలీసులు ఈ వీడియోను రిలీజ్ చేశారు..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇలాంటి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు..

22/11/2024

టీడీపీ హయాంలో పోలవరం పర్యాటక ప్రాంతంగా ఉంది జనవనరుల, అభివృద్ధి శాఖల మంత్రి - శ్రీ నిమ్మల రామానాయుడు

18/11/2024

15/11/2024

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి,రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకున్నాడు. కరెంట్ చార్జీలు పెంచిన పాపం జగన్ రెడ్డిదే, - కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి

15/11/2024

గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం.

15/11/2024

మహిళ ఆర్ధిక అభివృద్ధిని పెంచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. - మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

15/11/2024

ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు II

14/11/2024

ఉద్ధానం ప్రాంతంలో జీడి, కొబ్బరి బోర్డులు ఏర్పాటు చేస్తాం..
- మంత్రి అచ్చెన్నాయుడు.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when V Media Entertainment posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to V Media Entertainment:

Videos

Share


Other Media/News Companies in Hyderabad

Show All