The True Post News

The True Post News TheTruePost News Channel dedicated to report news across Telangana and other parts of the world thro
(1)

03/04/2022

సేవా దృక్పథంతో ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందజేస్తున్నాము -సామ రాజి రెడ్డి సేవ్ హాస్పిటల్ డైరెక్టర్


26/03/2022

తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు బుద్ధి చెప్పాల్సిన స‌మ‌యం వచ్చింది... రాష్ట్ర బీజేపీ నేత‌లు సిగ్గు లేకుండా కేంద్రానికి వంత పాడే ధోర‌ణిని మానుకోవాలి : మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు




26/03/2022

బండి సంజయ్ నీకు దమ్ముంటే… కేంద్రంతో ధాన్యం కొనిపించు - మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి.



26/03/2022

వ‌డ్లు కొనాల్సిన బాధ్య‌త‌ల నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం త‌ప్పించుకోవాల‌ని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం : వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి




26/03/2022

ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణం చేసిన యోగి ఆదిత్యనాద్





25/03/2022






23/03/2022

బోడుప్పల్ బీజేపీలో 'వసూల్ రాజా'సొంత పార్టీ కార్యకర్తల ఆరోపణ.

22/03/2022

జాతీయంగా బిజెపికి ప్రత్యామ్నాయంగా ఆప్.....తెలంగాణ లోను పాగా వేసే ప్రయత్నం....

, , , , , , , , ,

20/03/2022

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, రజాకార్ల పాలిట సింహస్వప్నం "మల్లు స్వరాజ్యం " పై ప్రత్యేక కథనం...


,
,

17/03/2022

సమ్మక్క - సారక్క పై చిన్నజీయర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బగ్గుమన్న తెలంగాణ

17/03/2022

Minister Sri. KTR Participating in Laying Foundation to Various Development Works & Public Meeting at Karimnagar

16/03/2022

హైదరాబాద్ నుండే కోవిడ్ వాక్సిన్ రావడం గర్వకారణం.. 12 -14 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ టీకాను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు .

15/03/2022
15/03/2022

సిరోలు గ్రామాన్ని మండల కేంద్రంగా
ఏర్పాటు చేయాలి అసెంబ్లీలో D.S రెడ్యానాయక్ - ఎమ్మెల్యే డోర్నకల్

08/03/2022

డిల్లీ కోటను డీ కొట్టే వ్యూహం...కేసీఆర్ చాణిక్యం... పీకే పద్మవ్యూహం.... తెలంగాణలో హట్రిక్ విజయం...ఒకే దెబ్బకు రెండు పిట్టలు......కెసిఆర్ మైండ్ గేమ్... ఫుల్ స్టోరీ

06/03/2022

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా సర్కార్ అడుగులు...
ఉచిత మందుల పంపిణీతో పేదోడికి చేతోడు....

05/03/2022

రెండవతరగతి విద్యార్ధి అనీల్ టీచర్ పై పోలీసు కంప్లైంట్

బయ్యారం మండలకేంద్రంలోని ఓ..ప్రయివేట్ స్కూల్ లో ఉపాద్యాయుడు పదే..పదే.. తనను కొడుతున్నాడని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఎస్ఐ రమాదేవికి పిర్యాదు చేసిన రెండవతరగతి విద్యార్ధి అనీల్..!!

04/03/2022

తెలంగాణ ఆడబిడ్డలకు పెద్దన్న కేసిఆర్..!!మూడురోజుల పాటు మహిళాబందు కేసిఆర్ సంబరాలు

01/03/2022

హైదరాబాద్‏ సినీ ప్రియులకు గుడ్‎న్యూస్.. ఇక పై కార్లలో కూర్చొని సినిమా చూసే అవకాశం...

01/03/2022

రాష్ట్రంలో PK టీం ఎంట్రీ... ప్రజా వ్యతిరేక నాయకుల్లో టెన్షన్ టెన్షన్...

తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక సర్వేను మొదలు పెట్టిన ప్రశాంత్ కిషోర్ టీం.....ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరేయడానికి
గజ్వెల్ నుంచే పని మొదలు మొదలు పెట్టిన పీకే....

27/02/2022

మల్లన్నసాగర్‌ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మల్లన్నసాగర్‌ జలాశయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన మేరకు సమగ్రమైన ప్రణాళికల రూపకల్పనకు చర్యలు ప్రారంభించింది. ‘మల్లన్నసాగర్‌ ఆ పక్కనే యాదాద్రి, ఈ పక్కన కొమురెల్లి మల్లన్న ఆలయం.. చుట్టూ ఆకుపచ్చదనంతో అలరారే ప్రాంతమిది. కనువిందుచేసే సౌందర్యాలున్నాయి. వీటితోపాటు కొండపోచమ్మ , బస్వాపూర్‌.. అన్నీ హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి అద్భుతమైన టూరిజం హబ్‌ను ఏర్పాటుచేయాలి. ఇందుకోసం రూ.1500 కోట్లను మంజూరు చేస్తున్న’ అని బుధవారం ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా చక్కని పర్యాటక ప్రాంతాలుగా దేశవిదేశీ టూరిస్టులను ఆకర్షించాలని, సినిమా షూటింగ్‌లు సైతం జరిగేలా అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

24/02/2022

మిద్దె తోటల(Roof garden ) ఏర్పాటు ద్వారా ఆరోగ్యంతో పాటు ఆదాయం పొందే అవకాశం. రూ 5000/- ప్రోత్సాహకం అందిస్తున్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్


#

23/02/2022

కేసీఆర్ కూటమిలో కీ రోల్ పోషించనున్న ప్రకాష్ రాజ్..... రాజ్యసభ సీటు పక్కా అంటున్న టీఆరెఎస్ సీనియర్లు....ప్రత్యేక కథనం

22/02/2022

బోడుప్పల్ కార్పొరేషన్ అదాయాన్ని కొల్లగొడుతున్న కార్పొరేటర్లు

అక్రమ నిర్మాణలపై కలెక్టర్ కు కంప్లైంట్ చేసిన మేయర్

అనుమతి లేని నిర్మాణలపై కొరడా జులిపిస్తున్న టార్స్ ఫోర్స్ టీం

స్వపక్షంలోనే విపక్షాలుగా మారిన కార్పొరేటర్లు

బల్దీయా సమావేశం బైకాట్ చేసి ప్రజాసమస్యలకు సమాధి

అక్రమ నిర్మాణలు కూల్చమన్నందుకే నా పై తప్పుడు ఆరోపణలు

పదవి ఉన్న లేకున్నా... ప్రజాసేవకే అంకితం

త్వరలోనే అందరి అక్రమాల చిట్టా బయటపెడతా.. అందరి లెక్క తేలుస్తా

తగ్గేదేలే అంటున్న...మేయర్ సామల బుచ్చిరెడ్డి

21/02/2022

బారతదేశాన్ని అమెరికాకంటే గొప్పగా బాగుచేయాలే..వీసాలు తీసుకొని మనదేశానికి రావాలే.. "బంగారుబారతదేశం"చేసేందుకు నేను బయలుదేరిన -ముఖ్యమంత్రి కేసీఆర్.

20/02/2022

*దేశ రాజకీయాల గురించి ఉద్ధవ్‌ ఠాక్రేతో చర్చించాను..ముఖ్యమంత్రి కేసీఆర్* దేశంలో రావాల్సిన మార్పులపై చర్చించాం.. కేసీఆర్‌కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించాం.. తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలు.. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వెయ్యి కి.మీ. మేర ఉమ్మడి సరిహద్దు ఉంది.. రెండు రాష్ట్రాలు మంచి అవగాహనతో ముందుకు నడవాల్సిన అవసరం ఉంది.. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమిది.. ఇంకా అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతాం.. ఉద్ధవ్‌ ఠాక్రేను హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించాను..

28/01/2022

#పట్నం నుంచి పల్లె దాకా సరికొత్త ఆవిష్కరణలతో
స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడానికి ₹1300 కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేసి స్టార్టప్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది తెలంగాణరాష్ట్రం .

26/01/2022

Boduppal, Hyderabad

22/01/2022

జర్నలిస్టు ముసుగులో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నదంటూ మల్లన్నపై తీన్మార్ వాయించిన తెరాస కార్యకర్త రఘువర్ధన్ రెడ్డి

22/01/2022

సర్కారీ స్కూళ్లు అభివృద్దికై రూ.₹7289 కోట్లతో 'మన ఊరు-మన బడి' పథకం చేపట్టబోతున్న తెలంగాణ ప్రభుత్వం
CM KCR launched The Mana Ooru Mana Badi Programme in Telangana 2022

20/01/2022

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర వ్యప్తంగా రేపటి నుండి ఫీవర్ సర్వే. ప్రతి జిల్లా, మండలం, గ్రామం, వార్డుల్లో ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి, లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్లు అందజేయనున్నట్లు తెలిపిన మంత్రి హరీష్ రావు.

Address

Hyderabad
500092

Alerts

Be the first to know and let us send you an email when The True Post News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share