Mirrortv

Mirrortv Mirror TV is the most raising and popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. We cover Telugu Live news and related updates.

We give 24 Hours live news covering political news, sports news, entertainment news, comedy Telugu web serie

01/01/2025

ఎన్ని ధర్నాలు చేయాలిరా..ఒక్కడు రాడా | Asha Workers Fires on CM Revanth Reddy Govt | Mirror TV

01/01/2025

మేం కొట్లాడుతే తట్టుకోలేవు | Asha Worker Warning to Congress Govt | CM Revanth Redd y | Mirror TV

01/01/2025

నువ్వెట్లా సీఎంగా ఉంటావో నేను చూస్తా | Asha Worker Direct Warning to CM Revanth Reddy | Mirror TV

01/01/2025

తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు, వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

01/01/2025

తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు, వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

01/01/2025

కాంగ్రెస్ 1 ఇయర్ విధ్వంసపు పాలన | Congress Govt | CM Revanth Reddy | Hydra | Rythu Bharosa | MTV

01/01/2025

ఇట్లైతే ఏ మంత్రి పనిచేయడు, షాక్ లో ఏసీబీ..! | Congress Govt | ACB | KTR | E Formula Race | Mirror TV

01/01/2025

రంగనాథ్,రేవంత్ ల పై హైకోర్టు ఫైర్..! | Hydra | AV Ranganath | CM Revanth Reddy | High Court | MTV

01/01/2025

నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం

భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు

ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం..

ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దాంనాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందిఫార్ములా ఈ కేసు ఓ లొట్టపీసు కేసు...
01/01/2025

ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దాం

నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది

ఫార్ములా ఈ కేసు ఓ లొట్టపీసు కేసు.. ఒక్క పైసా కూడా అవినీతి లేదు

అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడది

ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు

నాపై ఇది ఆరో ప్రయత్నం.. రేవంత్ రెడ్డికి ఏమి దొరకటం లేదు

జడ్జి గారు అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు

నాపై కేసు పెడితే.‌. రేవంత్ రెడ్డిపై కూడా కేసు పెట్టాలి

రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా? - మీడియాతో చిట్ చాట్‌లో కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభతర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు పూ...
01/01/2025

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ

తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు పూర్తి చేస్తాం

పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపిస్తాం

ఏడాది మెదటి హాఫ్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుంది - మీడియాతో చిట్ చాట్‌లో కేటీఆర్

01/01/2025

న్యూ ఇయర్ వేడుకల వేళ డ్రంక్ డ్రైవ్ టెస్టుల్లో ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు

మద్యం అమ్మకాల్లో పోటిపడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏపీలో డిసెంబర్ 30వ తేదీన రూ.219 కోట్లు.. డిసెంబర్ 31వ తేదీన రూ.113 కోట్ల...
01/01/2025

మద్యం అమ్మకాల్లో పోటిపడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ఏపీలో డిసెంబర్ 30వ తేదీన రూ.219 కోట్లు.. డిసెంబర్ 31వ తేదీన రూ.113 కోట్లు మద్యం అమ్మకాలు

తెలంగాణలో డిసెంబర్ 31వ రోజు రూ.403 కోట్ల మద్యం అమ్మకాలు

డిసెంబర్ 28 నుండి ఈరోజు ఉదయం వరకే దాదాపు రూ.1800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అంచనా

01/01/2025

5 కేజీల బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గోల్డ్ మ్యాన్

01/01/2025

ధర్నాతో తోలు తీస్తాం | Asha Workers Aggressive Comments on CM Revanth Reddy Govt | BRS | Mirror TV

Address

Hitech City
Hyderabad
500073

Alerts

Be the first to know and let us send you an email when Mirrortv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share