Lingagiri Ramakrishna

Lingagiri Ramakrishna T News - తెలంగాణ గుండె చప్పుడు

05/12/2023

తూ... చాంగ్ తుఫాన్ కాదు సాఫ్ట్వేర్

మిచౌంగ్ తుఫాన్
😂😂😂

Remember, for your progress, for your welfare, your happiness, never fail to cast your vote in elections..
30/11/2023

Remember, for your progress, for your welfare, your happiness, never fail to cast your vote in elections..

28/11/2023

సత్తుపల్లి లో గులాబీ ప్రభంజనం

27/11/2023

రైతుల బాధలు తెలియని దరిద్రపు గొట్టు పార్టీ కాంగ్రెస్....
జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుండి నేటి రాహుల్ గాంధీ వరకు ఎవడైనా కనీసం పొలం లో అడుగు పెట్టాడా?
రైతులను తాగుబోతులు అని సంబోధించిన దరిద్రుడు రేటెంత రెడ్డి
వీళ్లకు ఓటు వేస్తే మళ్ళీ అంధకారం లోకి వెళ్ళడం ఖాయం.... రైతుకి మళ్ళీ ఆత్మహత్య శరణ్యం..

ఆలోచించి ఓటు వేయండి అభివృద్ది ని గెలిపించండి

కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాఃజలేస్థలే… ఫలే ఏ నివసంతిజీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినఃభవతింత్వ స్వపచాహి విప్రాః మిత్రుల...
27/11/2023

కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే… ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః

మిత్రులకు శ్రేయోభిలాషులకు కార్తీకపౌర్ణమి శుభాకాంక్షలు..

26/11/2023

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలు ఆచరణ సాధ్యం కావు...
సంవత్సరానికి అదనంగా 50 వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం...

"చేతి" తో బెల్లం పెట్టి ఇల్లు కొల్లగొడుతున్నారు.



10/11/2023

హైదరాబాద్ నగరంలో అతి తక్కువ ధరకే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్.
25 లక్షలకే బేగంపేట లో ఫ్లాట్...

ధర్మానికి హాని కలిగినప్పుడు, చెడు చేతిలో మంచి బాధపడుతున్నప్పుడు, దుష్టులను శిక్షించి సాధు, సజ్జనులను రక్షించేందుకు ఇలపై ...
07/09/2023

ధర్మానికి హాని కలిగినప్పుడు, చెడు చేతిలో మంచి బాధపడుతున్నప్పుడు, దుష్టులను శిక్షించి సాధు, సజ్జనులను రక్షించేందుకు ఇలపై అవతరిస్తానని చెప్పాడు. తాను చెప్పిన మాటను నెరవేర్చేందుకే కృష్ణావతారం ఎత్తాడు. ముక్తికావ్యానికి మూల పురుషునిగా నిలిచాడు.
కృష్ణాష్టమి పర్వదినం నాడు శ్రీకృష్ణుని బోధామృతమైన గీతా పఠనం అత్యంత అవశ్యక మైనది. కృష్ణుని పూజించడమే కాదు. ఆయనలోని కొన్ని మంచి లక్షణాలయినా అలవరచు కోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే శ్రీకృష్ణ పరమాత్ముని దివ్యానుగ్రహాన్ని పొందగలం.

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.....

నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమఃకృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః - అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మీ వ్రతం శుభాకాం...
25/08/2023

నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః
కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః
- అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు

త‌ర‌త‌రాలు గుర్తుంచుకునేలా ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు మ‌న‌దేశానికి చంద్ర‌యాన్‌-3 రూపంలో ఘ‌న విజ‌యాన్ని అందించారు. భార‌తీయులు...
23/08/2023

త‌ర‌త‌రాలు గుర్తుంచుకునేలా ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు మ‌న‌దేశానికి చంద్ర‌యాన్‌-3 రూపంలో ఘ‌న విజ‌యాన్ని అందించారు. భార‌తీయులుగా ఈ విజ‌యం మ‌న‌కెంతో అపురూపం.
మేరా భారత్ మహాన్ 🙏

కుల వృత్తులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన గొప్ప పథకం బీ.సీ బంధు : ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్...
11/08/2023

కుల వృత్తులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన గొప్ప పథకం బీ.సీ బంధు : ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.

కల్లూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన 300 మంది లబ్ధిదారులకు బీసీ బంధు ద్వారా మంజూరైన కుల వృత్తిదారులకు ఒక లక్ష రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు కల్యాణలక్ష్మి వర్తిస్తున్నట్లు బీసీ బంధు కూడా రాబోయే రోజుల్లో అందరికీ వర్తిస్తుందని, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన గొప్ప ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కొనియాడారు. యాదవ సోదరులకు గొర్రెలు ఇవ్వాలని, గౌడ సోదరులకు చెట్టు పన్ను రద్దు చేయాలని ఏ ప్రభుత్వము ఆలోచన చేయలేదని వాటన్నిటిని తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందని వివరించారు.నియోజకవర్గంలో చెక్ డ్యాం లు, వంతెనల నిర్మాణానికి 58 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారని తెలిపారు. ఎన్నికలు వస్తున్న సమయంలో అభివృద్ధి పనులు మేము చేస్తామంటూ మాయమాటలు చెబుతూ వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు..

14/08/2022

సెక్యులర్ మేధావులు అందరూ చెవులు కళ్ళు పెద్దవి చేసుకుని వినండి చూడండి...l

13/08/2022

ఏనాడు భారత్ మాతా కీ జై అని అనని వాళ్ళతో
తల్లి భారతావని కి జై కొట్టించాడు
మోదీ మగాడ్రా బుజ్జీ
😍😍😍

Address

Hyderabad
500001

Telephone

+919666336954

Website

Alerts

Be the first to know and let us send you an email when Lingagiri Ramakrishna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category