09/12/2025
విజయవాడ వన్టౌన్ పంజా సెంటర్లోని ఇందాద్ ఘర్ లో, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ షేక్ హసన్ బాషా గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జనాబ్ గౌస్ పీర్ గారి సలహా సూచనల మేరకు స్టేట్ హజ్ ఇన్స్పెక్టర్ సెలెక్షన్ ఇంటర్వ్యూ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.