SomS

SomS This page provides something from all situations in this world like entertainment, politics, busines

10/07/2023

అమ్మాయిల మిస్సింగ్ సంవత్సరంలో పది వేలు,

అంటే 10 వేల కుటుంబాల బాధ

మనం , మన టీవీ ఛానల్ వాళ్ళు కప్పి పుచ్చడానికి మనం వేరే రాష్ట్రాల కంటే తక్కువే అని చెప్తున్నారు

సిగ్గు ఉండాలి ప్రభుత్వాలకి...

07/07/2023

ఇన్ని రోజులు ఒక లెక్క ,ఈ ఆరు నెలలు ఒక లెక్క,

ఎలక్షన్స్ వచ్చాయి అని చెప్పు,

రోజు మీ ఊరిలో కణపడుతా ,

ఇది రాజకీయ నాయకుల లెక్క!!!

26/06/2023

ఈ రోజు 600 కార్లతో మహారాష్ట్ర వెళ్ళాడు
అంటే
ఒక్కో క్యాట్ కి పొను రాను 10000 రూపాయల డీజిల్ పోస్తే 600 X10000 =60,00,000

ఒక్కో కార్ కి డ్రైవర్ ఇంకో helper ఉన్నాడు అనుకున్నా
ఇద్దరికీ డైలీ బత్త 2000 ,ఒక్కొకరికి ఒక 1000 అన్నమాట

1000 x 1200 =12,00,000

1200 x 600(food)=72,000

PARTY పని కోసం వెళ్ళాడు అంటే అది అతని సొంత పని , మరి. సెలవు తీసుకున్నాడా?

28/12/2022

Democracy అర్థాన్ని మార్చేశారు..

అవి
పరిస్థితులు కావొచ్చు,
కాలం కావోచ్చు,
పదవి వ్యామోహం ఉన్న నాయకులు కావొచ్చు,
నువ్వు కావొచ్చు, నేను కావొచ్చు

5 సంవత్సరాలకి ఒకసారి ఓటు వేయడం మాత్రమే Democracy అనే అర్థం తీసుకొచ్చారు,

ఇక్కడ ఓటర్లు లేరు, కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు,

మనుషులు లేరు, మందు తాగే మెషీన్లు మాత్రమే ఉన్నారు,

ఇక్కడ ఓటర్లు లేరు, ఓటు అమ్ముకునే వ్యక్తులు మాత్రమే ఉన్నారు,

పరిపాలన అంటే , 4 ప్రాజెక్టులు, వాటి మీద వచ్చే కమీషన్లు,
ఓట్లు మళ్ళీ రావడానికి 4 ఉచిత పథకాలు,

ఏ రాష్ట్రం దగ్గర కార్పస్ ఫండ్ ఉండదు , కేవలం అప్పు మాత్రమే ఉంటది,
పార్టీలకి మాత్రం అంతులేని కార్పస్ ఫండ్ ఉంటది,

ప్రభుత్వ సంస్థలకు లాభాలు ఉండవు అప్పులు మాత్రమే ఉంటాయి,
అదే ప్రభుత్వం నడిపే వ్యక్తుల సంస్థల లాభాలకు అంతులేదు...

2 లక్షల జీతం వచ్చే ఎమ్మెల్యే కి ఎలక్షన్స్ లో 40 లక్షలు ఖర్చు పెట్టుకొనే రూల్స్,

రాచరికం లో యుద్ధాలు చేసి పదవీ తెచ్చుకునే వారు,
ఇక్కడ యుద్ధం చేస్తారు, డబ్బులు పెట్టి ఓట్లు కొనే యుద్ధం
......

26/12/2022

Telugu calander with customised photos

22/12/2022

అష్ట దిగ్బంధనం
1) కవిత లిక్కర్ కేస్
2) BRS ga మారడం వల్ల తెలంగాణ నినాదం మార్చడం
3) టీడీపీ మళ్ళీ తెలంగాణ లోకి అడుగు పెట్టడం
4) డ్రగ్స్ కేస్
5) ఎమ్మెల్యే ల తిరుగుబాటు
6) అవినీతి సొమ్ము మీద ED raids
7) BJP, CONGRESS బలం పుంజుకోవడం
8)కుటుంబ పాలన, ఉద్యమ కారుల కి దక్కని గౌరవం....



22/12/2022

2018 ఎలక్షన్స్ అప్పుడు తెరాస ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చెప్పిన నినాదం ఆంధ్ర నుండి బాబు ఎలా వస్తాడు, మళ్ళీ తెలంగాణ నీ దోచుకుంటారూ అని,

మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ కోసం బాబు మళ్ళీ వచ్చాడు, ఖమ్మం లో బహిరంగ సభ పెట్టాడు,

ఇప్పుడు కెసిఆర్ ఏమంటారు?
పాత కథే మళ్ళీ చెబితే, BRS ఆంధ్రా లో పోటీ చేయదా?
ఇప్పుడు అదే పాత కెసిఆర్ ప్రాంతీయ పార్టీ నుండి దేశీయ పార్టీ కి ఎదగాలి అనుకుంటున్నారు, మరి తెలంగాణ లో ఆంధ్రా పార్టీ లు వచ్చినపుడు, వాళ్ళు దోచుకుంటునారని చెప్పగలరా?

చెబితే పక్క రాష్ట్రం లో పోటీచేసే నైతిక అవకాశం కోల్పోతారు,

చెప్పకపోతే నిజమయిన ఉద్యమ వీరుడి మనస్సు ఎలా అగుతుంది?

లేక బాబు తో, జగన్ చెల్లెలి తో అలియాన్స్ పెట్టుకుంటారా?

ఈ ఓట్ల చీలిక ఎవరికి లాభం , బీజేపీకా?, కాంగ్రెస్కు ఆ? BRS కీ?

బాబు వేసిన ఈ ఎతుగడ అతని తెలివికి నిదర్శనం...

చూద్దాం ఎప్పుడు ఏమి జరుగుతుంది అని!!!

మీ
SomS

04/12/2022

04/12/2022

మనిషి కి పని చాతకాక పోతే రోబోట్ ఏ దిక్కు అవుతది భవిష్యత్తులో, అప్పుడు పని విలువ మనిషి కి తెలుస్తుంది!!!!

01/12/2022

Hyderabad లో అజిత్ దోవల్ ఎదో సీక్రెట్ ఆపరేషన్ చేస్తే, మన మీడియా దాన్ని పబ్లిక్ చేశారు,

వీళ్లు దేశానికి మంచి చేయడానికి ఉన్నారో, trp లు పెంచుకునేందుకు ఉన్నారో అర్థం అవ్వలేదు


Econamically weeker section
22/11/2022

Econamically weeker section

22/11/2022

ఏ సామాన్య వ్యక్తి కి కూడా అవినీతి నచ్చదు..
కాని, అవినీతి జరిగిందని సోదాలు జరిపితే, ఇది ముమ్మాటికీ కుట్ర తో నే చేశారు అంటున్నారు....

సరే కుట్ర చేశారు అనే అనుకుందాం, అయినా కూడా ఒక అవినీతి తిమింగలం బయట పడింది అనే సంతోకరమైన విషయమే కదా!!



20/11/2022

మెడికల్ కాలేజ్ సాంక్షన్ చేసింది ఎవరు? కేంద్రం ? రాష్ట్రం?

కెసిఆర్ నేనే చేశాను అని చెప్పాడు, అది నిజమైతే 8 సంవత్సరాలుగా ఎందుకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా sanction చేయలేదు?

ప్రతి జిల్లా కి ఒక కాలేజ్ attached హాస్పటల్ ఎందుకు ఇవ్వలేదు?
ఈ 8 కూడా ఏ పద్ధతి ప్రకారం పర్మిషన్ ఇచ్చారు?


20/11/2022

ప్రెస్ మీట్ లో విపక్షాల మీద విమర్శలే ,
అసెంబ్లీ లో విమర్శలే ,
టీవీ debate lo విమర్శలే,

ఏదైనా ఒక ప్రెస్ మీట్, కేవలం ప్రజల కోసం పెట్టరా? ఎలక్షన్స్ అప్పుడు కాకుండా?

మీ పథకాలు మీ రాజకీయ భవిష్యత్తు కోసం 90% అయితే ప్రజల మేలు కోసం 10%..

మారార ఇంకా మారార ?

ప్రతి ఎమ్మెల్యే , ఎంపీ, mlc ఇప్పుడు మైక్ ల ముందుకొచ్చి మీ నాయకురాలి కి ఎదో జరిగిందని అంటున్నారు,

అదే ప్రజల కి ఏమన్నా అయితే మీకు మైక్ లు దొరకవా???


19/11/2022

రాజకీయ నాయకులు , మీరు మీరు కొట్టుకొండి, తిట్టుకుండీ, అల మీడియా కి కంటెంట్ , ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి....

19/11/2022

NTA JEE Main registration, exam dates to be RELEASED TOMORROW, Nov 20 at jeemain.nta.nic.in

17/11/2022

ఆర్మీ కి 20years trainig ఇస్తే ఇంకా జాబ్ ఎప్పుడు చేయాలి #రాహుల్ ?

17/11/2022

We need slaves for
Should work at least 16 hours per day

Elon mask

   #ముందడుగు
16/11/2022

#ముందడుగు

16/11/2022

  countries flags
16/11/2022

countries flags

16/11/2022

G20 సభ్యులు: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, ది యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్. స్పెయిన్ కూడా శాశ్వత అతిథిగా ఆహ్వానించబడింది.

ప్రతి సంవత్సరం, G20 వ్యాయామంలో పూర్తిగా పాల్గొనే అతిథి దేశాలను ప్రెసిడెన్సీ ఆహ్వానిస్తుంది. అనేక అంతర్జాతీయ మరియు ప్రాంతీయ సంస్థలు కూడా పాల్గొంటాయి



16/11/2022

అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేందుకు విధానాలను చర్చించే లక్ష్యంతో 1999లో G20 ఏర్పడింది. ఈ ఫోరమ్ 1997-1999లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు మధ్య-ఆదాయ దేశాలను కలుపుకొని మరియు ఇండోనేషియాతో సహా వ్యవస్థాగత ఆర్థిక ప్రభావాన్ని కలిగి ఉండటం ద్వారా పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నంగా రూపొందించబడింది.

G7 ఆర్థిక మంత్రుల సలహా మేరకు, G20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనను చర్చించడానికి సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. ఆ తర్వాత, ఆర్థిక మంత్రి స్థాయి సమావేశం పతనం క్రమం తప్పకుండా జరుగుతుంది.

తొమ్మిదేళ్ల తర్వాత, నవంబర్ 14-15 2008లో, G20 దేశాల నాయకులు మొదటి G20 శిఖరాగ్ర సమావేశానికి సమావేశమయ్యారు. ఆ సందర్భంగా, ఆ సమయంలో, యుఎస్‌లో సంభవించిన ఆర్థిక సంక్షోభం యొక్క ప్రభావంపై ప్రపంచ ప్రతిస్పందనను ఆ దేశ నాయకులు సమన్వయం చేసి, తదుపరి సమావేశాన్ని నిర్వహించడానికి అంగీకరించారు.

వార్షిక శిఖరాగ్ర సమావేశానికి సిద్ధం కావడానికి, G20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు, షెర్పాస్‌తో కలిసి సంవత్సరానికి అనేక సార్లు సమావేశమవుతారు.

16/11/2022

G20 ప్రెసిడెన్సీ ప్రతి సంవత్సరం దాని సభ్యుల మధ్య తిరుగుతుంది, అధ్యక్ష పదవిని కలిగి ఉన్న దేశం దాని పూర్వీకుడు మరియు వారసుడు, ట్రోకా అని కూడా పిలుస్తారు, ఎజెండా యొక్క కొనసాగింపును నిర్ధారించడానికి కలిసి పని చేస్తుంది. ప్రస్తుతం ఇటలీ, ఇండోనేషియా మరియు భారతదేశం ట్రోకా దేశాలు.

G20కి శాశ్వత సెక్రటేరియట్ లేదు. ఎజెండా మరియు పని సమన్వయం G20 నాయకుల వ్యక్తిగత ప్రతినిధులు, ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌లతో కలిసి షెర్పాస్ అని పిలుస్తారు.

#మోడీ

16/11/2022

G20 presidency of INDIA in 2023

16/11/2022

మోడీ అధ్యక్షతన 2023 లో

అధ్యక్ష పదవిని అలంకరించిన మన భారత దేశ నాయకత్వం..

Address

Hyderabad

Telephone

+919885227348

Website

Alerts

Be the first to know and let us send you an email when SomS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SomS:

Share


Other Hyderabad media companies

Show All