05/11/2021
ఒక వ్యక్తి తనకు ఛాతీలో నొప్పిగా వుందని డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్ ఎక్స్ రే తీసుకురమ్మన్నాడు. ఆ వ్యక్తి ఎక్స్ రే తీసుకువచ్చాడు అది చూసిన డాక్టర్ నీ ఊపిరితిత్తులలో బతికున్న కాక్రోచ్ వుంది. దానిని సర్జరీ చేసి తీయాలి. ఆసర్జరీ ఇక్కడ చేయలేరు అమెరికాకి వెళ్ళాల్సిందే అన్నాడు. ఆ వ్యక్తి అమెరికాకి వెళ్ళాడు అక్కడ పరీక్ష చేసిన డాక్టర్లు కాక్రోచ్ నీ ఊపిరితిత్తుల్లో కాదు నీకు ఎక్స్ రే తీసిన మెషీన్ లో వుంది నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ అంతే అని పంపించేశారు!
తలపట్టుకుని ఇంటికొచ్చి జెలుసిల్ వేసుకుని పడుకున్నాడు😣