Voice of GKD

Voice of GKD We, individuals and communities of GURRAMKONDA,, choose to make our voice heard and prepare towards the development of GKD

నిత్యం అత్యవసర చికిత్స కొరకు పోలేరమ్మ వీధిలో ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా ప్రధమ చికిత్స కేంద్రానికి పేషెంట్స్ వెళ్ళే దా...
20/12/2024

నిత్యం అత్యవసర చికిత్స కొరకు పోలేరమ్మ వీధిలో ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా ప్రధమ చికిత్స కేంద్రానికి పేషెంట్స్ వెళ్ళే దారి, అక్కడ కాలువ పైన దారి లేక, పేషెంట్లు నడవలేక ఇబ్బంది పడ్తున్నా 2 నెలలుగా ఎవ్వరు పట్టించుకోకున్న పరిస్థితి, అలాంటి సమయంలో Dr. రమేష్ గారు తన సొంతం నిధులతో అక్కడ రిపేర్ చేయడం జరిగింది

15/09/2024
08/08/2024

క్లాస్ లో 60 మంది విద్యార్తులు ఉంటే, ఆ పిల్లలను చదివించి వాళ్ళ భవిషత్తు కోసం పాటుపడే ఉపాద్యాయుడు చదువుకుని ఉండాలి ఎన్నో అర్హతలుండాలి, ఎగ్జామ్స్ లో పసాయి ఉండాలి కానీ కోట్ల ప్రజల జీవితాలను డిసైడ్ చేసే నాయకుడికి మాత్రం ఎలాంటి అర్హత అవసరం లేదు 👌😂...

Wawww ... Fantastic....

05/08/2024

ఒక M.P నో ఒక M.L.A నో కలవడానికి వెళ్ళేటప్పుడు చేతిలో పుష్ప గుచ్చము కాకుండా ఊరి కి ఉపయోగ పడే ,ఊరి అభివృద్ధి గురించి ఒక వినతి పత్రము పట్టుకెళ్లండి 🙏

05/08/2024

ఓట్లు వేయటానికి డబ్బులు తీసుకునే ప్రజలు ఉన్నంత వరకూ లంచాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు,పాలకులు ఖచ్చితంగా వుంటారు
(గమనిక:అందురు కాదు కొందరు)

03/08/2024

గుర్రంకొండ లోని అన్ని సోషల్ మీడియా పేజీలకు , సోషల్ వర్కర్స్కు , రాజకీయ నాయకులకు మన ఊరి సమస్యలను గుర్తించి మన ఊరిని అభివృద్ధి పదం లో నడిపించాలని విజ్ఞప్తి 🙏🙏..



గుర్రంకొండ లో చంద్రయాన్-3 సక్సెస్ - యువత సంబరాలు  చంద్రయాన్ - సాఫ్ట్ లాండింగ్ అయిన సందర్భముగా గుర్రంకొండ యూత్ వెల్ఫేర్ అ...
24/08/2023

గుర్రంకొండ లో చంద్రయాన్-3 సక్సెస్ - యువత సంబరాలు

చంద్రయాన్ - సాఫ్ట్ లాండింగ్ అయిన సందర్భముగా గుర్రంకొండ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు , "By Mr.SMT" టీం ,హెల్పింగ్ మైండ్స్ సభ్యులు , పెద్దలు స్థానిక బస్టాండ్లో ఉప్పుతో చంద్రుడిని గీసి ,ఇస్రో టీం కు కృతఙయతలు తెలిపారు . అనంతరం కేక్ కట్ చేసి , బాణాసంచాలు పేల్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు . ఇందుకు తోడుగా " by Mr.SMT " టీం చేసిన థెర్మోకోల్ చంద్రయాన్ ను చూడడానికి జనాలు తరలి వచ్చారు ..

"By Mr.SMT "యూట్యూబ్ ఛానల్ తాహిర్ మాట్లాడుతూ తాము గర్వంగా ఫీల్ అవుతున్నారన్నారు .

గుర్రంకొండ లో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఫుడ్ బ్యాంకు నందు శ్రీ లక్ష్మి స్వీట్స్ వారు ఆహారాన్ని అందుబాటులో ఉంచి తమ ఆనందాన్ని చాటుకున్నారు .

జైహో భారత్ ... వందేమాతరం... నినాదాలతో యువత హోరెత్తారు ...

It's been a year In next couple of months we elected our sarpanch , can any one how many grama sabha's were organised ??...
28/12/2021

It's been a year In next couple of months we elected our sarpanch , can any one how many grama sabha's were organised ??? Actually the question is not to degrade anyone ,it's just for information

మరో రెండు నెలల్లో మన సర్పంచ్‌ని ఎన్నుకుని ఒక సంవత్సరం అవుతుంది, ఎన్ని గ్రామసభలు నిర్వహించారో ???

05/07/2021
30/06/2021
21/05/2021

A1tv telugu News Channel is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Live news gives 24 Hours live news covering political...

Helping Minds - Thank you for hosting the blood donation event in GURRAMKONDA. This is a remarkable step. I am sure your...
09/10/2020

Helping Minds - Thank you for hosting the blood donation event in GURRAMKONDA.

This is a remarkable step. I am sure your efforts will prompt more youths to undertake similar gesture.

Address

Gurramkonda
517297

Telephone

+919966356953

Website

Alerts

Be the first to know and let us send you an email when Voice of GKD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Voice of GKD:

Videos

Share