Kanuparthi Sai Sarath

Kanuparthi Sai Sarath Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kanuparthi Sai Sarath, Digital creator, 1/1 Brodipet, Guntur.
(8)

06/06/2024
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నవోదయం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆళ్ళ కృష్ణ కిశోర్ గారికి మన మద్దతు తెలియజేసి బ్యాట్...
03/05/2024

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నవోదయం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆళ్ళ కృష్ణ కిశోర్ గారికి మన మద్దతు తెలియజేసి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి మన అందరి మద్దతూ తెలియజేద్దాం

08/09/2020

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన 6 దేవాలయాలపై దాడులకు, అక్రమంగా దేవాదాయ ధర్మాదాయ భూములను అన్యాక్రాంతం చేస్తున్నా కనీసం ఇంతవరకు స్పందించని దేవాదాయ ధర్మాదాయ మంత్రి నైతిక భాద్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలి, లేని పక్షంలో చేతకాని దేవాదాయ మంత్రిని బర్త్ రఫ్ చెయ్యాలి
లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం హిందువుల ఆగ్రహానికి బలి కావాల్సివస్తుంది
జై శ్రీ రామ్
#చలోఅంతర్వేది

ఇలాంటి మతి స్థిమితం లేని మాటలు ఇంకెన్నాళ్లు చెబుతారు ఎన్ని సార్లు హిందువుల చెవులో పూలు పెడతారు సిగ్గు లేని ప్రభుత్వం ఎగ్...
07/09/2020

ఇలాంటి మతి స్థిమితం లేని మాటలు ఇంకెన్నాళ్లు చెబుతారు ఎన్ని సార్లు హిందువుల చెవులో పూలు పెడతారు సిగ్గు లేని ప్రభుత్వం ఎగ్గులేని ప్రభుత్వ యంత్రాంగం
ఇలాంటి వారికి గట్టి గుణపాఠం నేర్పాల్సిన సమయం వచ్చింది గట్టి సంఖ్యలో రేపు అనగా 08-09-2020 మధ్యాహ్నం 11:30 గం కల్లా అంతర్వేది చేరుకొని చలో అంతర్వేది కార్యక్రమంలో పాల్గొని హిందువుల బలాన్ని నిరూపించి రాష్ట్ర ప్రభుత్వానికి మన సత్తా చూపిద్దాం
#చలోఅంతర్వేది

చలో అంతర్వేదిరేపు అనగా 08-09-2020 మధ్యాహ్నం 12 గం లకు బజరంగ్ దళ్ ఉత్తరాంధ్ర పిలుపు మేరకు అంతర్వేది EO కార్యాలయ ముట్టడి క...
07/09/2020

చలో అంతర్వేది

రేపు అనగా 08-09-2020 మధ్యాహ్నం 12 గం లకు బజరంగ్ దళ్ ఉత్తరాంధ్ర పిలుపు మేరకు అంతర్వేది EO కార్యాలయ ముట్టడి కార్యక్రమం జరుగుతున్నది వీలున్నంత భారీ సంఖ్యలో హిందూ సంస్థల కార్యకర్తలు, హిందూ బంధువులు చేరుకొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము
జై శ్రీ రామ్

తక్షణమే ఆలయ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, ఇచ్చిన మాట ప్రకారం 24 గంలో దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి లేని పక్షంల...
06/09/2020

తక్షణమే ఆలయ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, ఇచ్చిన మాట ప్రకారం 24 గంలో దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి లేని పక్షంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో తీవ్ర ఉద్యమం ఉంటుంది
ప్రభుత్వం తీసుకునే చర్యల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ తెలియచేస్తాము
జై శ్రీ రామ్

 హిందు యువత ధర్మ రక్షణలో భాగం అవ్వాలి అని అనుకుంటున్నారా?హిందు యువత సరి అయిన వేదిక కోసం ఎదురుచూస్తున్నారా?ధర్మం కోసం దేశ...
04/09/2020


హిందు యువత ధర్మ రక్షణలో భాగం అవ్వాలి అని అనుకుంటున్నారా?
హిందు యువత సరి అయిన వేదిక కోసం ఎదురుచూస్తున్నారా?

ధర్మం కోసం దేశం కోసం మేము అనే యువత ఎవరైనా ఉన్నారా?
కణం కణం క్షణం క్షణం భరత మాతకె అంకితం అనే నినాదాన్ని నిజం చేద్దాం అనుకుంటున్నారా?

ఇంకెందుకు ఆలస్యం ఆంధ్రప్రదేశ్ బజరంగ్ దళ్ మీకు సాదర ఆహ్వానం పలుకుతుంది.

జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్.

Contact: 965 2411624(Whats app)

28/06/2020

మధ్య ప్రదేశ్ హోషంగాబాద్ చెందిన విశ్వ హిందూ పరిషత్ గౌ రక్షణ విభాగ నాయకులు రవి విశ్వకర్మ గారిని కత్తులతో, కర్రలతో కొట్టి చివరిగా తుపాకులతో కాల్చి అత్యంత పాశవికంగా చంపారు ఇలాంటి పాశవిక హత్యలు ఈ విదేశీ మీడియాకి కనపడక పోవడం దురదృష్టకరం మహారాష్ట్రలో సాధువుల హత్యలు మరవక ముందే ఇలాంటి ఘటన మళ్ళీ చూడటం బాధాకరం
హిందూ సాధువులు, నాయకుల హత్యలు ఇన్ని జరుగుతున్నా కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేతులకి గాజులు వేసుకొని నోరుమూసుకుని కూర్చోవడం సిగ్గుచేటు హిందువుల, హిందూ నాయకుల, కార్యకర్తల ప్రాణాలకు ఈ దేశంలో రక్షణ కల్పించాలి లేదా ప్రభుత్వాల అసమర్ధతను ఒప్పుకోవాలి

ఆంద్ర ప్రదేశ్ లో బజరంగ్ దళ్ లో చేర దలచిన హిందూ యువకులు మీ పేరు ఊరు జిల్లా  నంబర్ ని  inbox లో కానీ కామేంట్లో కానీ తేలీయచ...
24/09/2019

ఆంద్ర ప్రదేశ్ లో బజరంగ్ దళ్ లో చేర దలచిన హిందూ యువకులు మీ పేరు ఊరు జిల్లా నంబర్ ని inbox లో కానీ కామేంట్లో కానీ తేలీయచేయ గలరు
జై శ్రీ రామ్

ఇతర మతాల వారి పండగల్లో కార్యక్రమలలో సినిమా పాటలు పేట్టి ఇలా చిల్లర పనులు చేస్తారా DJ లు పేట్టినా దేవుని పాటలో దేశభక్తి ప...
30/08/2019

ఇతర మతాల వారి పండగల్లో కార్యక్రమలలో సినిమా పాటలు పేట్టి ఇలా చిల్లర పనులు చేస్తారా DJ లు పేట్టినా దేవుని పాటలో దేశభక్తి పాటలతో ఉంటే మన ధర్మానికి గౌరవం ఆలోచించండి

22/06/2019

Address

1/1 Brodipet
Guntur
522006

Telephone

9652411624

Website

Alerts

Be the first to know and let us send you an email when Kanuparthi Sai Sarath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies