Ravan

Ravan hloo everyone this page is about sharing recent news,fun and entertainment etc

04/09/2022

TRS Government పాలనా ఇలావుంది??పక్క రాష్ట్రాలకు పోయి పంచాయితీ పెట్టుకునే తీరికా ఉంది కానీ?మనరాష్ట్రం ప్రజల పైన లేదు సోయి!! మహిళా MLA, లు, మహిళమహిళా TRS లీడర్ల ఎమ్ చేతున్రు???

31/08/2022

🙃🙃🙃

28/08/2022

Win the match🥳🥳🥳🥳🥳🥳🥳

28/08/2022
28/08/2022

Bye Bye Beta 🤣

27/08/2022
26/08/2022

Remembering UnSung Women freedom Fighter Sri Bina Das garu on her Birth anniversary💐

21/08/2022
15/08/2022

Gandhi gaaru saantiyutanga poraadutunte British vaariki bayamesi echesaaru ❤🔥🔥

12/08/2022

Joke of the era😂😂

11/08/2022
08/08/2022

Ilanti vallanu manam Gurthu pettukom ade mana Daridram...
Remembering Yallapragada garu on his Death anniversary ❤️

07/08/2022

మిత్రులారా ఇవన్నీ FAKE LOAN APPS !!
జాగ్రత్త పడండి !!

07/08/2022

😂😂😂apt

02/08/2022

Instead of watching the movie, donate that money to your nearest Temple.

30/07/2022
29/07/2022

Here is the bank details of Praveen Nettar's wife Smt Noothana Kumari M

Bank & branch: Union Bank of India, Puttur Darbe

IFSC Code: UBIN0920029

Account No: 520101024484349

28/07/2022

Guys Books Books Plox18+Books Plox18+ Admin valla father Critical condition lo vunnaru Financial ga chala suffer avthunnaru treatment ki..plz support him guys..manalni navvinche oka memer

26/07/2022

ఆ ఇద్దరి చిన్న పిల్లల కోసం చిన్న సహాయం లేదా షేర్ అయిన చేయండి...

తన పేరు గుండవేని రవి గంగాధర మండలం, వెంకపల్లి విల్లేజ్, అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఉండడానికి ఒక్క ఇల్లు తప్పితే ఏమి లేదు ...
తన పిల్లల కుటుంబ పోషణ కోసం దుబాయ్ వెళ్ళాడు వెళ్లిన రెండు నెలలకి హార్ట్ స్ట్రోక్ వచ్చి 9 రోజుల క్రితం చనిపోయారు...
కరోనా కష్టాలను దాటుకుంటూ ముందుకు సాగుతున్న వీరి కుటుంబం లో పెద్ద దిక్కు కోల్పోవడంతో ఇద్దరు చిన్న పాపల తండ్రి లేకుండా అనాథలు గా అయ్యారు.. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, ఉండటానికి చిన్న ఇల్లు తప్ప గుంట భూమి కూడా లేదు...
మళ్ళీ పిల్లల తల్లి కూడా physically handicapped వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఆ పిల్లల కి తల కొంచం సహాయం చేద్దాం..
రేపు ఎవరి రాత ఎలా ఉందో ఎవరికి తెలియదు
మమత మన తోబుట్టువుగా మన ఇంటి ఆడపడచుగా భావించి తనను ఆదుకుందాం

SBI bank 62341169015
IFSC : SBIN0020142
గూగుల్ పే నఁబర్..
గుండవేని రాజు 93906 36032
(రవి వాళ్ళ తమ్ముడు..) వివరాలు కావాలంటే తెలుసుకోవచ్చు..

26/07/2022

Bangaram sir mana Balayya 😇❤

23/07/2022

Kerala, the Most literate state, this is the quality of education there.

23/07/2022

దీర్ఘాయుష్మాన్ భవ 🙏🙏

కర్నూల్ జిల్లాకు చెందిన మధుబాబు కుమార్తె కురవ లక్ష్మీ ప్రణతి అనే 2 సంవత్సరాల పాప నరాలకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నది, వైద్యులు 10లక్షల రూపాయిలు ఖర్చు అవుతుంది అని తెలిపారు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మధు బాబు గారు ఈ విషయం నాకు తెలియజేయగా వెంటనే స్పందిస్తూ మిత్రుడు రమేష్ తో కలిసి బెంగళూరులోని NIMHANS హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం చేయించడం జరిగింది..ఈ రోజు పాప సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయింది.

ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నాకు సంకల్పసిద్ది కల్పించాలని అండగా నిలవలాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను 🙏

20/07/2022
Good afternoon
14/07/2022

Good afternoon

Address

Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when Ravan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share