Gudivada Gusagusalu

Gudivada Gusagusalu It's all about secrets of Gudivada... Comeon Gusagusa

అది తేడా.....
14/06/2024

అది తేడా.....

గుడివాడలో భారీ మెజార్టీతో గెలిచిన వెనిగండ్ల రాము గారికి  మంత్రి ఇచ్చే అవకాశం మెండుగా ఉందని సమాచారం వస్తుంది.            ...
10/06/2024

గుడివాడలో భారీ మెజార్టీతో గెలిచిన వెనిగండ్ల రాము గారికి మంత్రి ఇచ్చే అవకాశం మెండుగా ఉందని సమాచారం వస్తుంది.

గంజాయి విక్రయాలను సమూలంగా అరికట్టండి : MLA Venigandla Ramu
08/06/2024

గంజాయి విక్రయాలను సమూలంగా అరికట్టండి : MLA Venigandla Ramu

గుడివాడ లో ఇక అరాచకం ఉండదు అభివృధే ఉంటుంది 💯
07/06/2024

గుడివాడ లో ఇక అరాచకం ఉండదు అభివృధే ఉంటుంది 💯

చంద్రబాబు మంత్రి వర్గం లో Venigandla Ramu
07/06/2024

చంద్రబాబు మంత్రి వర్గం లో Venigandla Ramu

గుడివాడ లో మార్పుకు ప్రయత్నని ప్రారంభించా -  Venigandla Ramu
07/06/2024

గుడివాడ లో మార్పుకు ప్రయత్నని ప్రారంభించా - Venigandla Ramu

05/06/2024

అంటే గుడివాడలో టాక్ అలా నడుస్తుంది.... పైగా చదువుకున్నోడు కదా... మంత్రి అయితే కచ్చితంగా గుడివాడ మాత్రమే కాదు రాష్ట్రం కూడా బాగుపడుతుంది...

It's all about secrets of Gudivada... Comeon Gusagusa

గుడివాడ మొత్తం ఒకటే మాట గెలిచేది రామనే
03/06/2024

గుడివాడ మొత్తం ఒకటే మాట గెలిచేది రామనే


"గుడివాడ మార్పు" కు పునాది పడబోతోంది 1 రోజులో20 ఏళ్ల కబంధ హస్తాల నుంచి విముక్తి కలగనుంది.
03/06/2024

"గుడివాడ మార్పు" కు పునాది పడబోతోంది 1 రోజులో

20 ఏళ్ల కబంధ హస్తాల నుంచి విముక్తి కలగనుంది.


నాడు నేడు
02/06/2024

నాడు నేడు


02/06/2024

రెండు రోజులో గుడివాడకి పట్టిన దరిద్రం పోతోంది 🥳🥳🥳🥳🥳


గుడివాడ MLA రామన్న తాలూకా
31/05/2024

గుడివాడ MLA రామన్న తాలూకా

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ నివాళులర్...
28/05/2024

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నాం.

War one side 🔥✌️🚲💛
14/05/2024

War one side 🔥✌️🚲💛


11/05/2024

ప్రచార రధం ఆపేసి కొట్టుకుంటున్న వైసీపీ కార్యకర్తలు

భయం తో పారిపోయిన కోడలి నాని

అంగలూరు గ్రామంలో ప్రచారానికి వెళ్లిన కొడాలి నానికి చేదు అనుభవం ఎదురు అయ్యింది. ప్రజలు ఎదురు ప్రశ్నించడం, జనం లేకపోవడంతో అసహనానికి గురైన నాని త్వరగా అని అరవడంతో జనం ఎదురు తిరిగారు.. రెచ్చిపోయిన నాని అనుచరుల మధ్య గొడవ మొదలవ్వగా... భయంతో కొడాలి నాని ప్రచారం ఆపేసి కార్ ఎక్కి వెనుతిరిగాడు...


11/05/2024

తోక ముడుచుకొని పారిపోయిన వైసీపీ కుక్కలు 😂😂😂😂


11/05/2024

సమస్యలకి కేర్ అఫ్ అడ్రెస్స్ దొండపాడు. ఇక్కడ 20 ఏళ్లలో ఎమ్మెల్యే వచ్చిన దాఖలాలు అరడజను సార్లు కూడా లేదు. రోడ్డులేమో ఘోరం, చనిపోయిన వారిని తీసుకెళ్తుంటే మన ఊరికి ఇదేమి దౌర్భాగ్యం రా బాబు అనిపిస్తుంది… ఊరి ఎటు నుండి చుసిన ఒక డంపింగ్ యార్డ్ మాదిరి ఉంటుంది. వరద నీటిని పొలాల్లో నుండి బయటకి పంపే కాలువ సైతం సరిగ్గా నిర్వహణ లేక మొన్న సుమారు 7 వందల ఎకరాలు పైగా రైతులు నష్టపోయారు. ఇక్కడ డ్రైనేజీ చుస్తే ఎవరికైనా వాంతులు కచ్చితంగా అవుతాయి. మరి ఎమ్మెల్యే ఏమి చేస్తున్నాడు? ప్రజల నానికి కేవలం ఓటర్లేనా? మనుషులు కాదా? అందుకే ప్రజలారా ఈసారి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, తప్పకుండ ఈ వీడియో చివరి దాకా చూడండి!!



Address

Gudivada
521301

Website

Alerts

Be the first to know and let us send you an email when Gudivada Gusagusalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share