Eluru-ఏలూరు

Eluru-ఏలూరు Welcome everyone for ads please message us thank you

15/08/2024
AP Dsc 2024: 16,374 పోస్టులతో మెగా డీఎస్సీ-చంద్రబాబు తొలిసంతకం-కేటగిరీల వారీగా ఇవే..!ఈ డీఎస్సీ ద్వారా ఏపీ వ్యాప్తంగా 16వ...
13/06/2024

AP Dsc 2024: 16,374 పోస్టులతో మెగా డీఎస్సీ-చంద్రబాబు తొలిసంతకం-కేటగిరీల వారీగా ఇవే..!

ఈ డీఎస్సీ ద్వారా ఏపీ వ్యాప్తంగా 16వేల 347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. సీఎం చంద్రబాబు సంతకంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలు కానుంది. ఎస్జీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టనున్నారు.

ఇక ఏ కేటగిరిలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాల్లోకి వెళితే.. ఇందులో స్కూల్ అసిస్టెంట్ – 7,725.. ఎస్జీటీ – 6,371.. టీజీటీ – 1,781.. పీజీటీ – 286, ప్రిన్సిపల్స్ – 52, పీఈటీ – 132 పోస్టులు ఉన్నాయి.

2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబోయే కాబినెట్ మంత్రుల వివరాలు:1. శ్రీ నారా చంద్రబాబు నాయుడు (తెలుగు దేశం) -   ముఖ్యమంత్రి, ...
12/06/2024

2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబోయే కాబినెట్ మంత్రుల వివరాలు:

1. శ్రీ నారా చంద్రబాబు నాయుడు (తెలుగు దేశం) - ముఖ్యమంత్రి, ప్రభుత్వ పాలనా విభాగం, నిర్మాణం పెట్టుబడులు, ఇతర కేటాయించని శాఖలు

2. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ (జనసేన )- ఉపముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ ( చిన్న తరహా & భారీ), సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ

3. శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు (తెలుగు దేశం)- ఆహార & పౌరసరఫరాల శాఖ, వినియోగదారులు సంబంధాలు,

4. శ్రీ కూన రవికుమార్ (తెలుగు దేశం)- పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ నీళ్ళు సరఫరా, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.

5. శ్రీ ఆర్.వి.వి.కె. రంగారావు -బేబి నాయన (తెలుగు దేశం) -
అటవీ శాఖ, సాంకేతిక శాఖ, కో-ఆపరేషన్.

6. శ్రీ గంటా శ్రీనివాసరావు (తెలుగు దేశం)- మానవ వనరుల శాఖ, విద్యా శాఖ (ప్రాథమిక, మాధ్యమిక. సాంకేతిక) .

7. చింతకాయల అయ్యన్న పాత్రుడు (తెలుగు దేశం)-
కార్మిక శాఖ, మత్స్య శాఖ & పాడి పంటలు

8. శ్రీ మతి వంగలపూడి అనిత ( తెలుగు దేశం)- హోంశాఖ, విపత్తు నిర్వహణ.

9. శ్రీ కొణతాల రామకృష్ణ (జనసేన) - న్యాయ శాఖ, విద్యుత్ శాఖ

10. శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి (తెలుగు దేశం) - వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ.

11. శ్రీ కామినేని శ్రీనివాసరావు (బిజెపి) - ఆరోగ్య శాఖ.

12. శ్రీ నిమ్మల రామానాయుడు (తెలుగు దేశం) - సమాచార శాఖ & ప్రజా వ్యవహారాలు.

13. శ్రీ బొండా ఉమా మహేశ్వర రావు (తెలుగు దేశం)- నీటిపారుదల శాఖ

14. శ్రీ వెనిగండ్ల రాము (తెలుగు దేశం)- యువత & క్రీడలు, వృత్తి నైపుణ్యం

15. శ్రీ కొల్లు రవీంద్ర (తెలుగు దేశం) - బి.సి. సంక్షేమ శాఖ, చేనేత శాఖ

16. శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ (తెలుగు దేశం) - రవాణా శాఖ, రోడ్లు భవనాల శాఖ

17. శ్రీ నారా లోకేష్ (తెలుగు దేశం) - ఐ.టీ. శాఖ, ఎన్.ఆర్.ఐ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ

18. శ్రీ నాదెండ్ల మనోహర్ (జనసేన)- రెవెన్యూ శాఖ, తపాలా శాఖ

19. శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర (తెలుగు దేశం) - గృహ నిర్మాణం, ఎండోమెంట్స్ .

20. శ్రీ పొంగూరు నారాయణ (తెలుగు దేశం)- మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ

21. శ్రీమతి పరిటాల సునీత (తెలుగు దేశం) - మహిళా శిశు సంక్షేమ శాఖ, గనుల శాఖ

22. శ్రీ పయ్యావుల కేశవ్ (తెలుగు దేశం)- ఆర్ధిక శాఖ, & పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు.

స్పీకర్: శ్రీ రఘురామ కృష్ణంరాజు (తెలుగు దేశం)

డిప్యూటీ స్పీకర్: శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు (జనసేన)

"పరిశీలనలో మరికొన్ని పేర్లు

*గన్నవరం విమానాశ్రయంలో ప్రమాణ స్వీకారాన్ని కోసం ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్ కు స్వాగతం పలుకుతున్న వి...
12/06/2024

*గన్నవరం విమానాశ్రయంలో ప్రమాణ స్వీకారాన్ని కోసం ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్ కు స్వాగతం పలుకుతున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని*

02/04/2024

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయంఏపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయంతీసుకుంది.

పాఠశాలల్లో వాటర్ బెల్స్మోగించాలని పేర్కొంది. విద్యార్థుల్లో డీహైడ్రేషన్ముప్పును తప్పించేందుకు 3 సార్లు వాటల్ బెల్మోగించాలని వెల్లడించింది. ఉదయం 8:45,10:05, 11:50 గంటలకు వాటర్ బెల్ కొట్టాలనిప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

21/02/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Singh Turai Singh, Reddy Reddy, Rockysri Rockysri

ఏలూరు జిల్లాలో 32, 355 మంది విద్యార్థులుఏలూరు జిల్లాలో మొత్తం 32, 355 మంది పదోతరగతి పరీక్షలకు హాజరుకానున్నారని డీఈవోఅబ్ర...
20/02/2024

ఏలూరు జిల్లాలో 32, 355 మంది విద్యార్థులు

ఏలూరు జిల్లాలో మొత్తం 32, 355 మంది పదోతరగతి పరీక్షలకు హాజరుకానున్నారని డీఈవోఅబ్రహం తెలిపారు. వీరిలో 16, 760 మందిబాలురు, 15, 595 మంది బాలికలు ఉన్నారన్నారు.వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 24, 125 మంది,ప్రైవేట్ విద్యార్థులు 8, 230 ఉన్నారన్నారు.139 మంది చొప్పున చీఫ్ సూపరిండెంటెంట్లు,డిపార్ట్మెంట్ అధికారులను నియమించామన్నారు.పరీక్షలు ఉదయం 9. 30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయన్నారు.

ఈ నెల 16న చేయూత.. ఖాతాల్లోకి రూ.18,750చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 16న సీఎం జగన్పర్యటించనున్నారు. YSR చేయూత పథకంలోభాగం...
13/02/2024

ఈ నెల 16న చేయూత.. ఖాతాల్లోకి రూ.18,750చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 16న సీఎం జగన్పర్యటించనున్నారు. YSR చేయూత పథకంలోభాగంగా SC, ST, OBC, మైనార్టీ కులాలకు చెందిన45 నుంచి 60 ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున జమ చేయనున్నారు. చేయూతపథకం నాలుగవ విడతలో దాదాపు 26 లక్షలమంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది.ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను అన్ని గ్రామ, వార్డుసచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.

సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్???
12/01/2024

సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్???

10/01/2024

ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంగన్వాడిలపై ప్రభుత్వం ఏస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి అంగన్వాడి అనుబంధ సంఘాలు ఈరోజు పిలుపునిచ్చాయి. దీంతో ఫైర్ స్టేషన్ సెంటర్లో అంగన్వాడి మహిళలు బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. కొంతమంది ఆందోళన చేస్తున్న అంగన్వాడి మహిళలు స్పృహతప్పి కింద పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమ...
09/01/2024

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ ఇది.

హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ.. ఇతర కీలక పాత్రలను పోషించారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మాస్ మసాలా మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి

రెండు రోజుల కిందటే విడుదల అయిన గుంటూరు కారం ట్రైలర్‌ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మహేష్ బాబులోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిందా ట్రైలర్. సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్.. ఇలా అన్నింట్లోనూ వింటేజ్ మహేష్ బాాబు దర్శనం ఇచ్చాడు
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. గుంటూరు సమీపంలోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద గల భారత్ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న బహిరంగ స్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఆరంభమౌతుంది. మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జగపతి బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, చినబాబు.. సహా పలువురు నటీనటులు, టెక్నీషియన్లు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బహిరంగ స్థలం కావడం వల్ల ఎంతమంది అభిమానులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోన్నారు.

05/01/2024

దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి చెప్పారు. గురువారం సర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి సందర్బంగా స్ధానిక గిరిజన్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో జేసీ లావణ్య వేణి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. లూయిస్‌ బ్రెయిలీ వైకల్యాన్ని జయించి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన మహనీయుడు మూవీస్ బ్రెయిలీ అని అన్నారు.

Address

Eluru

Alerts

Be the first to know and let us send you an email when Eluru-ఏలూరు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share