Kalyan voices

Kalyan voices All updates about political news..

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ  గారికి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ  గారు Pawan Kalyan JanaSena Party Naga Babu ...
27/11/2024

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ గారికి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ గారు
Pawan Kalyan JanaSena Party
Naga Babu Narendra Modi

23/11/2024

Once again 100 percent strike rate 🔥 🔥 🔥 💥💥💥

ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ కొట్టిన విధంగానే మహారాష్ట్రలో ప్రచారం చేసిన అన్ని చోట్లా బీజేపీ విజయానికి ముఖ్య కారణమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కో కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన  జనసేన పార్టీ అరకు పార్లమెంటరీ ఇంచార్జి  శ్రీ వంపూరి ...
20/11/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కో కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన జనసేన పార్టీ అరకు పార్లమెంటరీ ఇంచార్జి శ్రీ వంపూరి గంగులయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు

Pawan Kalyan JanaSena Party Naga Babu Nadendla Manohar Kalyan voices Narendra Modi Nara Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ * గా నియమితులైన  జనసేన పార్టీ ఇచ్చాపురం జనసేన ఇంచార్జి శ్రీ   దాసరి రాజు...
20/11/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ * గా నియమితులైన జనసేన పార్టీ ఇచ్చాపురం జనసేన ఇంచార్జి శ్రీ దాసరి రాజు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు💐💐💐

Pawan Kalyan JanaSena Party

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కో కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన  జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట...
20/11/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కో కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ( సమన్వయ కర్త) *శ్రీ* *నిమ్మల నిబ్రమ్* గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎊💐

Pawan Kalyan JanaSena Party Nadendla Manohar Naga Babu Narendra Modi Nibram Nimmala

ఛత్రపతి శివాజి మహారాజ్ సామ్రాజ్యంలో  "NDA మహాయుతి" సభ్యులకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న గౌ|| ఆంద్రప్రదేశ...
16/11/2024

ఛత్రపతి శివాజి మహారాజ్ సామ్రాజ్యంలో "NDA మహాయుతి" సభ్యులకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న గౌ|| ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అధినేత శ్రీ గారు.

16-11-2024
1. డేగ్లూర్ సభ
2. భోకర్ సభ
3. లాతూర్ సభ
4. సోలాపూర్ రోడ్ షో




Pawan Kalyan JanaSena Party

కూటమి ప్రభుత్వంలో *మన జనసేన పార్టీ* నుంచి *ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ లో డైరెక్టర్ లు గా* నియమితులైన *శ్రీ పిస...
15/11/2024

కూటమి ప్రభుత్వంలో *మన జనసేన పార్టీ* నుంచి *ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ లో డైరెక్టర్ లు గా* నియమితులైన *శ్రీ పిసిని చంద్రమోహన్ గారికి, మరియు గర్భన సత్తిబాబు గారికి* హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము... 💐💐💐

Pawan Kalyan JanaSena Party Naga Babu Nadendla Manohar

13/11/2024



జనసైనికుడు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం | Pawan Kalyan

బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలోని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఛాంబర్...
11/11/2024

బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలోని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఛాంబర్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు.

Pawan Kalyan Nara Chandrababu Naidu
Kalyan voices

కూటమి ప్రభుత్వం నామినేటేడ్ పదవుల రెండో జాబితాలో జనసేనకు కేటాయించిన పదవులు.ఏపీ తూర్పు కాపు  వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కా...
09/11/2024

కూటమి ప్రభుత్వం నామినేటేడ్ పదవుల రెండో జాబితాలో జనసేనకు కేటాయించిన పదవులు.

ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ గా
నియమితులైన శ్రీమతి పాలవలస యశస్వి గారికి శుభాకాంక్షలు! 💐

శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ నియమితులైన
శ్రీ కొరికాన రవికుమార్ గారికి శుభాకాంక్షలు! 💐



Pawan Kalyan JanaSena Party

06/11/2024



సరస్వతి పవర్ భూములు లో పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Dy CM Pawan Kalyan visit Lands of Saraswati Power

Pawan Kalyan Kalyan voices

04/11/2024



Ap Deputy Cm Pawan Kalyan strong Warning to Paytm batch social media | Ys Jagan

Pawan Kalyan Kalyan voices JanaSena Party

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు..🪔🎇💥Kalyan voices
31/10/2024

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు..🪔🎇💥

Kalyan voices

24/10/2024



పవన్ కోసం మోడీ | Andhra Pradesh gets new railway line in capital city | Pawan Kalyan

24/10/2024



Deputy CM Pawan Kalyan Comments On Amravati Railway Line | Narendra Modi | Chandrababu

Narendra Modi

20/10/2024



డిప్యూటీ సీఎం హోదాలో తొలి ఉత్తరాంధ్ర పర్యటన పవన్ కళ్యాణ్ Pawan Kalyan visit vizianagaram Tour

Pawan Kalyan JanaSena Party

ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు  JanaSena Party Naga Babu Pawan Kalyan
12/10/2024

ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు

JanaSena Party

Naga Babu Pawan Kalyan

Address

Amaravati
Delhi

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Kalyan voices posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kalyan voices:

Videos

Share