ఇప్పుడు విజయవాడ లో వరద బాధితులకి మైక్ ఇచ్చి ఇలా అడిగే దమ్ము ఉందా Nara Chandrababu Naidu ???
" మనుషులు ఏ కాకుండా ఆకారకి పశువులకి గెడ్డి కూడా ఇచ్చారు " - వరద బాధితులు
That Is YS Jagan ❤️👍
#JaganannaConnects
ఇప్పుడు ఒక్క జిల్లా లో వరదలు కూడా హేండిల్ చేయటం రాని వారు కూడా కోవిడ్ అప్పుడు స్టేట్ నీ హేండిల్ చేసినోడి YS Jagan Mohan Reddy గారి మీద జోక్ లు, MEMES వేసారు
#andhrapradeshnews
#vijayawadadiaries
#vijayawada
Nara Chandrababu Naidu
Telugu Desam Party (TDP)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ncbn ఏదో అంటున్నాడు వినండి...
There is a contractor... there is a engineer.... rainy season is coming... monsoon is setting.
Nara Chandrababu Naidu
#APCMNaraChandrababuNaidu
#EVMscam
భయం ఎందుకు Nara Chandrababu Naidu గారు ప్రజలకు ఎలాగో మీరు హామీలు అమలు చేయరు అని తెలుసులెండి మీరు లైట్ తీసుకోండి.
YSRCP Chittoor
YSRCP Social Media
YSRCP Chittoor Parliament
#ఊర_మాస్
#YSJaganMohanReddy
#andhrapradeshnews
#APAssemblySession2024
పోయాం మోసం
పోయాం మోసం
పోయాం మోసం
పోయాం మోసం
😁😜😄😁😜😄
#andhrapradeshnews
#ysrcpchittoor
విశ్వసనీయత, ఆపేక్ష, ధైర్యం, కరుణ, జాగరూకత... ఈ ఐదు లక్షణాలూ కలిగిన సుపరిపాలకుడు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా నివాళులు.
YSRCP Chittoor
#YSRLivesOn
#YSRJayanthi
#YSRForever
మా అబ్బాయి చేసిన విల్లా ప్రాజెక్ట్‌లో వైయస్ జగన్ గారి ఇల్లు ఒక భాగం
అప్పటి మార్కెట్ రేటు ప్రకారమే స్థలం కొనుగోలు చేసి.. ఇల్లు, ఆఫీసు
నిర్మాణానికి అయిన బిల్లుని మాకు వైయస్ జగన్ గారు చెల్లించారు
బలవంతంగా ఇల్లు రాయించుకున్నాడనేది సోషల్ మీడియా ప్రచారమే తప్ప.. నిజం కాదు
-ఘట్టమనేని ఆది శేషగిరిరావు
Telugu Desam Party (TDP)
#andharapradesh
YSR's birthday is on July 8th..
July 8th is a special day for every family member in the party.. On the occasion of 75th birth anniversary, party president YS Jagan Mohan Reddy garu has called for large scale volunteer programs.
#andhrapradeshnews#YSRCongressParty#YSRLivesOn
ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు Nara Chandrababu Naidu.. గుర్తు పెట్టుకొండి హెచ్చరిస్తున్నాను🔥🔥🔥
#APpolitical
#YSJagan
Telugu Desam Party (TDP) కి ఓటు వేయలేదనే కారణంతో ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ.. దొంగ కేసులు పెడుతున్నారు.
వైయస్ఆర్సీపీ పాలనలో వివక్షకి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికీ మంచి చేశాం
కానీ.. ఈరోజు కేవలం ఓటు వేయలేదనే కారణంతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేశారు
-వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు
#andhrapradeshnews
#westandwithpinelli
#pinelliramakrishna
లోక్‌సభలో Nara Chandrababu Naiduని కడిగిపారేసిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ
చంద్రబాబు అవినీతి పరుడని తెలిసి కూడా సిగ్గు లేకుండా ఎన్డీయేలో ఎలా చేర్చుకున్నారు.
బాబు అవినీతిని దేశమంతా చూసింది. అయినా అలాంటివాడితో సిగ్గు వదిలేసి మీరెలా పొత్తు పెట్టుకున్నారు?
బీజేపీతో చేతులు కలపగానే చంద్రబాబు నిజాయితీపరుడు అయిపోయాడా? ఈడీ, సీబీఐ ఎందుకు అతడ్ని అరెస్ట్ చేయడం లేదు?
Narendra Modi
Bharatiya Janata Party (BJP)