Tech News

Tech News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tech News, Digital creator, Chittoor.

ప్రపంచంలోని అన్ని స్మార్ట్ఫోన్ ప్రోసెసర్ లలో Qualcomm ఉత్తమమైనదిగా పేరుగాంచింది అలాంటి మంచి పేరున్న  సంస్థఏకంగా Qualcomm...
08/10/2020

ప్రపంచంలోని అన్ని స్మార్ట్ఫోన్ ప్రోసెసర్ లలో Qualcomm ఉత్తమమైనదిగా పేరుగాంచింది అలాంటి మంచి పేరున్న సంస్థ
ఏకంగా Qualcommనే ఫోన్ రిలీజ్ చేస్తే మిగతా ఫోన్ల పరిస్థితి ఏంటి? 😲😲😲😲😲😲😲😲😲😲

Reliance Jio తక్కువ ధరలో Android Smartphone విడుదల చేయబోతోందని కొంతకాలం క్రితం మన “కంప్యూటర్ ఎరా”లో ప్రస్తావించిన విషయం ...
01/10/2020

Reliance Jio తక్కువ ధరలో Android Smartphone విడుదల చేయబోతోందని కొంతకాలం క్రితం మన “కంప్యూటర్ ఎరా”లో ప్రస్తావించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ phoneకి సంబంధించిన పూర్తి వివరాలు తాజాగా Google Play Console లిస్టింగ్‌లో లీక్ అయ్యాయి.

2G వాడుతున్న వినియోగదారులు కూడా చాలా తక్కువ ధరకే 4Gకి మారే విధంగా కేవలం నాలుగు వేల రూపాయలకే ఈ Jio Android phone అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. Jio Android phoneలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ QM215 ప్రాసెసర్ పొందుపరచబడి ఉంటుంది. Android Go ఆపరేటింగ్ సిస్టం కోసం రూపొందించబడిన చిప్‌సెట్ ఇది. RAM 1GB ఉంటుంది.


ఫోన్ పైన మరి ఈ క్రింది భాగంలో కొద్దిగా మందపాటి అంచులు ఉంటాయి. ఈ Jio Android Phoneలో 720×1440 పిక్సెళ్ల రిసల్యూషన్ కలిగిన HD+ డిస్ప్లే ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది. వాస్తవానికి దీంట్లో ఆండ్రాయిడ్ 11 నేరుగా వస్తుంది అని భావించినప్పటికీ, Jio Android Phone గురించి అధికారికంగా ప్రకటన రాబోయే కొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో Android 10 మాత్రమే ప్రస్తుతానికి వాడబడుతుందని తెలుస్తోంది. అయితే Android 11కి అతి త్వరలో అప్డేట్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు
డిసెంబర్ 2020లో ఈ Jio Android phone విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. Reliance Jio సంస్థ 20 కోట్ల ఫోన్లని సిద్ధంగా ఉంచబోతున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌కి సంబంధించిన రూపురేఖలు మీరు పైన Google Play Consoleలోని స్క్రీన్ షాట్ లో చూడొచ్చు. Jio Android phoneతో పాటు అనేక డేటా ప్రయోజనాలు కూడా బండిల్డ్‌గా అందించబడే అవకాశాలు ఉన్నాయి. ఈ phoneలో కెమెరా, ఇతర స్పెసిఫికేషన్స్ గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

24/08/2020
Please like This page.... Friends
08/08/2020

Please like This page.... Friends

Microsoft to continue discussions on potential TikTok purchase in the United States
03/08/2020

Microsoft to continue discussions on potential TikTok purchase in the United States

Twitter bitcoin  hacked
01/08/2020

Twitter bitcoin hacked

iPhone 12 pro 😮Caviar goldsmiths are ready to craft a $23,380 iPhone 12 Pro covered with engraved gold
01/08/2020

iPhone 12 pro 😮
Caviar goldsmiths are ready to craft a $23,380 iPhone 12 Pro covered with engraved gold

Netflix is letting people watch things faster or slower with new playback speed controls
01/08/2020

Netflix is letting people watch things faster or slower with new playback speed controls

Samsung Launches UV Sterilizer with Wireless Charging to Keep Your Smartphones and Accessories Clean and Protected; Pric...
01/08/2020

Samsung Launches UV Sterilizer with Wireless Charging to Keep Your Smartphones and Accessories Clean and Protected; Priced at INR 3,599

Facebook Finally Allows Licensed Music In Videos,
01/08/2020

Facebook Finally Allows Licensed Music In Videos,

Realme 10W Wireless Charger Launched in India at Rs. 899, 50W and 65W SuperDart Chargers Launching ‘Soon’
01/08/2020

Realme 10W Wireless Charger Launched in India at Rs. 899, 50W and 65W SuperDart Chargers Launching ‘Soon’

WhatsApp and WHO release 21 NEW sticker emoji about coronavirus life – including ‘underwear video call’
01/08/2020

WhatsApp and WHO release 21 NEW sticker emoji about coronavirus life – including ‘underwear video call’

Asus ZenFone 7 specifications appear on Geekbench, likely to include 16GB RAM, Snapdragon 865 SoC, Android 10
01/08/2020

Asus ZenFone 7 specifications appear on Geekbench, likely to include 16GB RAM, Snapdragon 865 SoC, Android 10

Redmi 9 Prime launch next week: Everything about the budget phone
01/08/2020

Redmi 9 Prime launch next week: Everything about the budget phone

iPhone 12 release date will be delayed "a few weeks", says Apple
01/08/2020

iPhone 12 release date will be delayed "a few weeks", says Apple

Google Pixel 4a With Hole-Punch Display Teased to Launch on August 3
01/08/2020

Google Pixel 4a With Hole-Punch Display Teased to Launch on August 3

Oppo smart watchFlexible Dual-Curved DisplayWear OS by Google™Up to 21-Day Battery LifeWatch VOOC Flash ChargingWorkout ...
01/08/2020

Oppo smart watch
Flexible Dual-Curved Display
Wear OS by Google™
Up to 21-Day Battery Life
Watch VOOC Flash Charging
Workout and Health Tracking

Address

Chittoor

Telephone

+919908839463

Website

Alerts

Be the first to know and let us send you an email when Tech News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tech News:

Videos

Share