TELUGU LO ISLAM AHAMED

TELUGU LO ISLAM AHAMED తెలుగులో ఇస్లాం .అహ్మద్

                     #ట్రెండింగ్  #ఇస్లామిక్_వీడియో  #తెలుగు_ఇస్లాం  #తెలుగులో_ఇస్లాం_అహ్మద్  #తెలుగుహదీసులు #తెలుగుఖుర్...
07/11/2024

#ట్రెండింగ్ #ఇస్లామిక్_వీడియో #తెలుగు_ఇస్లాం #తెలుగులో_ఇస్లాం_అహ్మద్ #తెలుగుహదీసులు
#తెలుగుఖుర్ఆన్ #తెలుగులోప్రవక్తవారిబోధనలు

https://youtu.be/v3bMY3huvRU?si=5iu-ccK9AIapcXu7
07/11/2024

https://youtu.be/v3bMY3huvRU?si=5iu-ccK9AIapcXu7

అస్సలాముఅలైకుం వ రహ్మతుల్లాహి వ బరక్కతుహు మనం జీవిస్తున్న ఈ వేగమైన డిజిటల్ ప్రపంచంలో కొంత సమయం కేటాయించి విషయ....

07/11/2024

ఇటువంటి ఆశల పెట్టుకున్న వారిని అల్లాహ్ క్షమించడు అనే విషయాన్ని తెలుసుకోవాలి హదీస్ జ్ఞానం : 3.

దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర.భాగం:29🕋🌙🕋🌙🕋🌙🕋🌙🕋🌙వివిధ తెగల నడుమ గల సంబంధ బాంధవ్యాల వ్యవహా...
06/11/2024

దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర.

భాగం:29
🕋🌙🕋🌙🕋🌙🕋🌙🕋🌙

వివిధ తెగల నడుమ గల సంబంధ బాంధవ్యాల వ్యవహారానికొస్తే, ఇవి పూర్తిగా ముక్కచెక్కలై, వాటి శక్తినంతా మరో తెగతో పోరాడటంలోనే ఖర్చయి పోయేది. అయితే ధర్మం, మతం మరియు తాము స్వంతంగా ఏర్పరచుకున్న ఆచార సంప్రదాయాల సంగమం వల్ల ఏర్పడిన నమ్మకాల కారణంగా అప్పు డప్పుడు యుద్ధజ్వాలల్లోని తీవ్రత కొంత తగ్గుముఖం కూడా పట్టేది. కొన్ని సమ యాల్లోనయితే పరస్పర స్నేహం, ప్రమాణ స్వీకారం, విధేయతా సూత్రాలపై తెగలన్నీ ఓ త్రాటిపై నడవడం కూడా కద్దు. అదే కాకుండా నిషిద్ధ మాసాలు వారి జీవనోపాధికి గొప్ప వరంగా పరిణమించేవి.

చెప్పొచ్చిందేమిటంటే, వారి సామాజిక పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉండి అజ్ఞానం ఎల్లెడలా రాజ్యం చేస్తుండేది. తాము ఏర్పరచుకున్న ఆచారాల్లో నిండా మునిగి పశువుల్లా జీవనం గడిపేవారు. స్త్రీ ఓ వ్యాపార వస్తువు. కొన్ని సమయాల్లో స్త్రీల ఎడల మట్టి, రాళ్ళ కంటే నీచంగా ప్రవర్తించడం జరిగేది. జాతుల పరస్పర సంబంధాలు బలహీనమై ఉండడమే కాదు, విచ్ఛిన్నమైపోయి ఉండేవి కూడా. పాలకుల ఆశయం కేవలం ప్రజలను పీడించి వసూలు చేసిన ధనార్జనతో తమ బొక్కసాలు నింపడం, శత్రువులతో యుద్ధానికీ ప్రజలను యుద్ధారంగాల్లోనికి పంపించడం మట్టుకే పరిమితమై ఉండేది.

ఆర్థిక పరిస్థితి

ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితిని అనుసరించేది. అరబ్బుల ఉపాధిపై దృష్టిని సారిస్తే తప్ప దీన్ని అంచనావేయలేము. వ్యాపారమే వారి జీవనోపాధికి, భృతికి ప్రధానమైన మార్గం గనక వ్యాపార మార్గాల్లో శాంతి వాతావరణం నెల కొంటే తప్ప ఇది సాధ్యమయ్యే విషయం కాదని అందరికీ తెలుసు. అరేబియా పరిస్థితి ఏమిటంటే; కేవలం నిషిద్ధ మాసాల్లోనే, ఉక్కాజ్, జిల్ మజాజ్ మరియు మజిన్నా పేరుగల సంతలు అరేబియాలో పెట్టడం జరిగేది.

పరిశ్రమల విషయానికొస్తే, అరబ్బులు ఈ రంగంలో ప్రపంచం మొత్తం లోనూ వెనుకబడి ఉండేవారు, బట్టలు నేయడం, చర్మానికి పదను పెట్టడం (Tanning) లాంటి కొన్ని పరిశ్రమలున్నా, చాలా మట్టుకు అవి యమస్, హీరా మరియు సిరియాకు పొరుగున ఉన్న అరేబియా ప్రాంతాల్లోనే ఉండేవి. అయితే అరేబియా మధ్యభాగంలో మాత్రం వ్యవసాయం, పశుపోషణ కొంతవరకు జరిగేది. అరబ్బు స్త్రీలందరూ నూలు వడికేవారు. అయితే వీరి కష్టం అంతా యుద్ధాలు, పోరాటాలకు సమిధగా మారేది. ఆకలి, దారిద్య్ర్యం, అరేబియాలో రాజ్యమేలుతుండడం మూలంగా ప్రజలు తాము రోజూ తొడిగే దుస్తులు సైతం పొందలేకపోయేవారు.

నైతిక విలువలు

అజ్ఞాన కాలపు అరబ్బుల్లో నీచపు అలవాట్లు, భ్రష్టు భావాలు, అవివేకం మరియు స్థిరబుద్ధికి భిన్నమైన చేష్టలు ఉండివుండడం నిర్వివాదాంశం. అయితే వారిలో కొన్ని నైతిక విలువలు కూడా ఉండేవి. వాటిని గమనించిన ఏ వ్యక్తి అయినా ముక్కుపై వ్రేలు వేసుకోకమానడు. ఉదాహరణకు కొన్ని:

1. దాతృత్వం : ఈ సుగుణం అజ్ఞాన అరబ్బులందరిలోనూ కానవచ్చేది. ఈ దాతృత్వ గుణంలో ఒకరికంటే మరొకరు మించిపోయే ప్రయత్నం చేసేవారు. అరేబియా కవన సాహిత్యంలోని సగానికి పైగా పద్యపాదాలు ఈ దాతృత్వంతో నిండిపోయినందుకు వారు గర్వించేవారు. ఈ దాతృత్వం పునాదులపైనే ఒకరు తన గురించి గొప్పలు చెప్పుకుంటే మరొకడు ఇంకొకరి దాతృత్వాన్ని శ్లాఘించే వాడు. తీవ్రమైన చలి, పస్తుల కాలంలో ఎవరైనా అతిథి ఇంటికి వస్తే ఆ గడ్డుకాలంలోనూ దాతృత్వపు భావన పెల్లుబికి ఆ ఇంటి యజమాని, తన కుటుంబానికి జీవనాధారంగా ఉన్న ఏకైక పెంటి ఒంటెను జిబహ్ చేసి ఆతిథ్యమిచ్చేవాడు. ఈ ఔదార్యం ఫలితంగానే వారు పెద్ద పెద్ద రక్తపరిహారాలను, జరిమానాలను, ఆర్థిక భారాలను నెత్తికేసుకునేవారు. ఇలా ప్రజలను వినాశనం, రక్తపాతం నుండి రక్షించి ఇతర ధనవంతులు, సర్దారులను తలదన్నినట్లుగా గర్వించేవారు.

ఈ ఔదార్య భావన ఫలితంగానే వారు మద్యపానంపై విర్రవీగేవారు. మద్యపానం గర్వించదగిన విషయం కాదు అని వారికి తెలిసినా, అది ఔదార్యాన్ని, దాతృత్వాన్ని సులభతరం చేస్తుందని వారి నమ్మకం. ఎందుకంటే,నిషా మత్తులో సంపదను నీళ్ళప్రాయంగా దానమివ్వడం మనిషికి అంత కష్టంగా అనిపించకపోవడమే. కాబట్టి వీరు ద్రాక్ష చెట్టును ఔదార్యంగాను, ద్రాక్ష సారాయిని 'బిన్తుల్ కరమ్' (ఔదార్యజనితం)గాను భావించేవారు. అజ్ఞాన కాలపు కవనాల్లో ఈ ఔదార్యగుణం, పొగడ్త, స్వోత్కర్ష, ఔన్నత్యాన్ని చాటే ఓ అధ్యాయంగా కనబడుతుంది. 'అంత్రా బిన్ షద్దాద్ అబసీ' తన గ్రంథం 'ముఅల్లకా'లో ఈ అర్థం వచ్చే పద్యపాదాలను ఉటంకించాడు.

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

తప్పకుండా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వారికి కూడా ధార్మిక విషయాల పైన అవగాహన కలిగించండి.

🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

మరిన్ని ఇస్లాం విషాయాలు తెలుసుకోవడానికి ఈ లింక్ ద్వారా గ్రూప్ లో చేరండి.

👍గ్రూప్ Group 👇

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Dnb4w4u5NNdFexhj8PHiH0

👍ఛానల్ Channel 👇

Follow the Telugu Lo Islam Ahamed channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaF6qgZK5cDLsSOrJC2u

FACEBOOK PAGE LINK
https://www.facebook.com/TELUGU-LO-ISLAM-AHAMED-826767104135538/

TELEGRAM CHANNEL LINK
https://t.me/Teluguloislam

05/11/2024

05/11/2024

ప్రయాణం నుండి తిరిగి వచ్చేవారు ఈ పని చేయాలి. హదీస్ జ్ఞానం : 2 TeluguloislamahamedTeluguloislamahamed

https://youtu.be/rmqojL16YR0?si=ypSq2nCvnFQx0gMn
04/11/2024

https://youtu.be/rmqojL16YR0?si=ypSq2nCvnFQx0gMn

అస్సలాముఅలైకుం వ రహ్మతుల్లాహి వ బరక్కతుహు మనం జీవిస్తున్న ఈ వేగమైన డిజిటల్ ప్రపంచంలో కొంత సమయం కేటాయించి విషయ....

03/11/2024

హదీస్ జ్ఞానం : 1

30/10/2024

ముస్లిం జీవితం ఎందుకు కష్టతరం అవుతుంది?

Address

Chennai

Telephone

+919840606064

Website

Alerts

Be the first to know and let us send you an email when TELUGU LO ISLAM AHAMED posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TELUGU LO ISLAM AHAMED:

Videos

Share

Category