JSP WestGodavari

JSP WestGodavari Official page of JanaSena Party West Godavari District!

08/05/2024

నిడదవోలు నియోజకవర్గ ప్రజలను టీడీపీ-బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ. కందుల దుర్గేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించమని కోరిన ప్రముఖ సినీ నటుడు సప్తగిరి గారు ✊❤️

Pawan Kalyan Kandula Durgesh

నరసాపురం Bommidi Nayakar గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వంగవీటి రాధా గారు, ప్రభాస్ గారి పెద్దమ్మ శ్యామల దేవ...
08/05/2024

నరసాపురం Bommidi Nayakar గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వంగవీటి రాధా గారు, ప్రభాస్ గారి పెద్దమ్మ శ్యామల దేవి గారు!

Pawan Kalyan JanaSena Party

07/05/2024

జాగ్రత్త గా ఉండు అన్నయ్య! ❤️🫂

Pawan Kalyan

07/05/2024

ఇలాంటి నాయకుడు కదా మనకి కావాలి! 🥹❤️ - సేనాని కోసం అన్నయ్య చిరంజీవి గారు

Pawan Kalyan

06/05/2024

హలో ఏపీ! బై బై వైసీపీ!! 👋

ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామ వైసీపీ నేతలు  జనసేన పార్టీలోకి చేరిక.JanaSena Party Pawan Kalyan  Patsamatla Dharmaraju-PD...
06/05/2024

ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామ వైసీపీ నేతలు జనసేన పార్టీలోకి చేరిక.

JanaSena Party Pawan Kalyan
Patsamatla Dharmaraju-PDR

ఈరోజు నిడదవోలు నియోజకవర్గం, విజ్వేశ్వరం మరియు పందలపర్రు గ్రామాలలో జనసేన, తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో...
05/05/2024

ఈరోజు నిడదవోలు నియోజకవర్గం, విజ్వేశ్వరం మరియు పందలపర్రు గ్రామాలలో జనసేన, తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార జన చైతన్య రథయాత్ర కార్యక్రమం నిర్వహించిన మన నిడదవోలు నియోజకవర్గం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారు.

JanaSena Party Pawan Kalyan
Kandula Durgesh

05/05/2024

నిడదవోలు నియోజకవర్గంలో కందుల దుర్గేష్ గారికే విజయ అవకాశాలు 🔥❤️

Kandula Durgesh
JanaSena Party Pawan Kalyan

04/05/2024

పవన్ కళ్యాణ్ 🤝 బొలిశెట్టి శ్రీనివాస్

JanaSena Party Pawan Kalyan Srinivas Bolisetti

04/05/2024

వైసీపీ రేబిస్ వచ్చిన ఒక కుక్క.. అందుకే తరమడానికి ఇంత మంది కలిసి వస్తున్నాము! 😂

ఉంగుటూరు నియోజకవర్గంలో కూటమి పార్టీల తరుపున ప్రచారం నిర్వహించిన జనసేన పార్టీ స్టార్ కాంపెయిన్ర్, తెలుగు కమెడియన్ పృథ్వి ...
04/05/2024

ఉంగుటూరు నియోజకవర్గంలో కూటమి పార్టీల తరుపున ప్రచారం నిర్వహించిన జనసేన పార్టీ స్టార్ కాంపెయిన్ర్, తెలుగు కమెడియన్ పృథ్వి రాజ్ గారు 😍🔥

Patsamatla Dharmaraju-PDR JanaSena Party

04/05/2024

జగన్ పోలవరం ప్రాజెక్టుని చంపేశాడు!
- Pawan Kalyan గారు.


JanaSena Party

04/05/2024

తాడేపల్లిగూడెం ఏరోడ్రోమ్ భూముల రెగ్యులరైస్ సమస్య పరిశీలన చేసి కూటమి ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తాము! - Pawan Kalyan గారు.

JanaSena Party Srinivas Bolisetti

నిడదవోలు నియోజకవర్గంలో వైసీపీ దుకాణం సద్దేసినట్టేనా? ఎన్నికల అనంతరం జనసేనలోకి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడ...
04/05/2024

నిడదవోలు నియోజకవర్గంలో వైసీపీ దుకాణం సద్దేసినట్టేనా? ఎన్నికల అనంతరం జనసేనలోకి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు గారు?


భీమవరం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి 🙏🏼ది.05-05-2024 ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాదులోని KPHBలో జరిగే  భీమవరం నియోజకవ...
03/05/2024

భీమవరం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి 🙏🏼

ది.05-05-2024 ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాదులోని KPHBలో జరిగే భీమవరం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి జనసేన పార్టీతో పాటు టిడిపి,బిజెపి కార్యకర్తలు పాల్గొని భీమవరం నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయగలరు.

Kotikalapudi Govind Rao - KGR JanaSena Party

03/05/2024

లక్ష అరవై వేల మంది నిర్వాసితులకు పునరావాసం కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను.
- పవన్ కళ్యాణ్ గారు

03/05/2024

మా నర్సాపురంలో నీ గ్రాఫిక్స్ వర్క్ అవుట్ అవ్వలేదు జగన్..! మోయే మోయె🤣

Address

Bhimavaram
534001

Alerts

Be the first to know and let us send you an email when JSP WestGodavari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JSP WestGodavari:

Videos

Share